Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అవలారా, ఇంక్ అన్ని స్థాయిల్లోని వ్యాపార సంస్థలకు, క్లౌడ్-ఆధారిత ట్యాక్స్ కంప్లియన్స్ ఆటోమేషన్ ద్వారా ఇ-ఇన్వాయిసింగ్ అవసరాలను నిర్వహించేందుకు నూతన సొల్యూషన్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. జిఎస్టి ఇ-ఇన్వాయిసింగ్ లభ్యతను కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. దీని ద్వారా వ్యాపార సంస్థలు తమ జిఎస్టి రిటర్నులు, ఇ-వేబిల్లులను వాలిడేట్, భద్రపరచడం మరియు ఇన్వాయిస్లను నిర్వహించే కొత్త అనుభవాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది.