Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కియా మోటార్స్ ఇటీవల ఆవిష్కరించిన కియా సోనెట్ ప్రారంభ ధరను రూ.6.71 లక్షలుగా నిర్ణయించింది. ఈ ఎస్‌యువిని హెచ్‌టిఇ, హెచ్టికె, హెచ్టికె ఫ్లస్, హెచ్టిఎక్స్ప్లస్ వేరియంట్లలో విడుదల చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎక్స్‌షోరూం వద్ద వీటి ధరల శ్రేణీ రూ.6.71 లక్షల నుంచి రూ.10.39 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే 25వేల యూనిట్లకు ఆర్డర్లు వచ్చినట్లు కియా మోటార్స్ తెలిపింది.