Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ హైయర్ పండుగ సీజన్ సందర్బంగా అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నట్టు తెలిపింది. తమ ఉత్పత్తుల కొనుగోలుపై పలు రాయితీలను కల్పిస్తున్నట్టు పేర్కొంది. హైయర్ జీరో డౌన్ చెల్లింపు పథకంతో పాటుగా నో- కాస్ట్ ఈఎంఐ ఆఫర్లతో పాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థల క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం వరకు క్యాష్బ్యాంక్తో అందిస్తున్నట్టు వెల్లడించింది.