Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: BMWకలెక్షన్,BMW మినియేచర్స్,BMW క్లాసిక్ కలెక్షన్,BMW స్పోర్ట్స్ కలెక్షన్,BMW కలెక్షన్,BMW మోటార్ స్పోర్ట్స్ కలెక్షన్,BMW బైక్స్ మరియు BMW కిడ్స్ కలెక్షన్ నుంచి అర్బన్ లైఫ్‌స్టైల్‌ను ఉన్నతీకరించండి.
BMW 4th జనరేషన్ క్రూయిస్ బైక్స్‌తో సైక్లింగ్
BMWCollection , BMWLifestyle , BMWBikes, ConfidentLifestyle,
BMWCollection, BMWKids
BMWగ్రూపు ఇండియా తన 2020 BMW లైఫ్‌స్టైల్ కలెక్షన్స్ భారతదేశంలో విడుదల చేసింది. ఈ సరికొత్త ఆఫర్ సరళత మరియు దీర్ఘకాలిక మన్నికల నాణ్యతకు అనుగుణంగా నగర జీవనశైలికి విస్తృత శ్రేణి ఉత్పత్తులను కలిగి ఉంది. ఈ కలెక్షన్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని BMWడీలర్‌షిప్స్‌లో లభిస్తాయి.
BMWగ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావాహ్ మాట్లాడుతూ "BMW లైఫ్‌స్టైల్ కలెక్షన్ ఆధునిక సౌందర్యం మరియు పని నిర్వహణ అర్బన్ ఫ్యాషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన వస్తువుల వినియోగం మరియు క్రాఫ్ట్మెన్షిప్ BMWకార్లను సృష్టించేందుకు వినియోగించే అదే నాణ్యత ప్రమాణాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ కనిష్ఠత మరియు తెలివైన డిజైన్ పూర్తి గర్వకారణంగా ఉంది మరియు సదా ప్రయాణంలో ఉండేవారికి పరిపూర్ణంగా ఉంటుంది. 2020BMW లైఫ్ స్టైల్ కలెక్షన్లో విస్తృత శ్రేణి ఉత్పత్తులు ఉండగా, అవి టిపికల్BMW డైనమిజం మరియు లైఫ్‌స్టైల్‌ను ప్రతిబింబిస్తాయి. దీని సమయరహిత డిజైన్ మరియు సరళత మరింత అభివ్యక్తీకరణ BMWరూపాన్ని రహదారిపై మరియు వెలుపల సృష్టిస్తుందని” పేర్కొన్నారు.
BMW కలెక్షన్ పనితీరుతో స్పోర్టీ స్టైల్
కలెక్షన్ గరిష్ఠ సౌఖ్యత మరియు ఎక్కువ ప్రమాణంలో పనితీరును అందిస్తుంది. దీని స్పోర్టీ ఆధునిక జీవనశైలికి పరిపూర్ణంగా ఒదిగిపోతుంది. ఈ కలెక్షన్లో అపెరల్, జాకెట్స్, సన్‌గ్లాస్‌లు, సిప్పర్లు ఉన్నాయి. క్లాసిక్ BMWకలెక్షన్ డిజైన్ కాన్సెప్ట్ ఆధునిక, పని నిర్వహణ మరియు నగరానికి చెందినది కాగా, ఇది సదా BMW ప్రముఖ వాహనం డిజైన్ ఆధారంగా ఉంటాయి. కనిష్ఠత, సమయరహిత ఉత్పత్తులు నిత్య జీవితంలో ఎక్కువ స్వాతంత్ర్యం అందిస్తాయి, దానికి స్మార్ట్ ఫంక్షన్స్ కారణంగా ఉంటాయి.
ఈ శ్రేణిలో జీవనశైలి వస్తువులైన మహిళలకుBMWలోగో T–షర్ట్ పెద్ద BMW లోగోతో బ్రాండ్ అభిమానులకు అనుగుణంగా తీసుకు వచ్చింది. సదృఢమైన, సామరస్యపు వర్ణాలు ఆధునిక, స్వయం-విశ్వాసపు స్టైల్‌ను ప్రత్యేకంగా చాటి చెబుతాయి. బ్లూనైట్స్, వైల్డ్ లైమ్, స్యాండ్ మరియు మిడ్పైట్ నేవి సొగసులో ఛాయలు లేని ట్రెండ్ కలర్ ఆరంజ్ అభివ్యక్తీకరణ రూపాన్ని అందిస్తుంది.
ఈ కలెక్షన్ ప్రముఖ అంశాల్లో పురుషులు అలానే మహిళలకు BMW సాఫ్ట్డౌన్ జాకెట్ మరియు BMW క్రోనోగ్రాఫ్ కిడ్నీ డిజైన్లు ఉన్నాయి.BMW లైఫ్‌స్టైల్ యాక్ససరీస్‌లో ఆవిష్కరణలైనBMW యాక్టివ్ స్పోర్ట్స్ బాటిల్,BMW థర్మోకప్,BMW యాక్టివ్ యోగ మ్యాట్,BMWకూల్ బ్యాగ్,BMW ట్రావెల్ సెట్ మరియు పెట్స్‌కు ఉత్పత్తులను తీసుకు వచ్చింది.
శక్తి మరియు పనితీరు సమ్మేళనం
BMWM కలెక్షన్ డిజైన్ ఉన్నత పనితీరు సాంకేతికతలు మరియు అనుభజ్ఞలైన క్రాఫ్ట్స్‌మెన్ సదృఢమైన సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. అది BMWM వాహనం మోడళ్ల డిజైన్‌లో అత్యంత ప్రముఖ అంశంగా ఉంది. సదృఢమైన వర్ణ సమ్మేళనం, ఆధునిక మరియు ఉన్నత నాణ్యత వస్తువులు, ఆవిష్కారాత్మక టెక్స్టైల్ ఫీచర్లు మరియు BMWM బ్రాండింగ్ ఈ కలెక్షన్‌ను నిరూపిస్తాయి. ఎరుపు టొరెంటో రెడ్ వాహనం వర్ణం ఆధారంగా ఉంటుంది మరియు BMWMకలెక్షన్ స్పోర్టీ డిజైన్లకు ప్రాధాన్యత ఇస్తుంది.
నూతన కలెక్షన్ ప్రముఖ అంశాల్లో మహిళలకు BMWM రివర్సిబుల్ జాకెట్, ఇంటెలిజెంట్ ‘వాచ్ విండో ’తో పురుషులకు BMWMస్వెట్ జాకెట్,BMW Mక్యాప్,Tషర్ట్ మరియు బర్గుండీలో BMW Mబ్రాడ్ కేస్ ఉన్నాయి.
BMW M మోటార్ స్పోర్ట్ కలెక్షన్
BMW Mమోటార్ స్పోర్ట్ కలెక్షన్ ఆధునిక, స్పోర్టీ డిజైన్ కలిగి ఉండగా, ప్రఖ్యాత BMW మోటార్ స్పోర్ట్స్ రూపానికి అనుగుణంగా ఉంటుంది. దోషరహిత BMW M స్ట్రైప్స్ నలుపు మరియు తెలుపు సమ్మేళనంలో నూతన BMW M మోటార్ స్పోర్ట్స్ బ్రాండ్ గుర్తును ప్రముఖంగా సమర్పిస్తుంది. స్వయం-విశ్వాసపు బ్రాండింగ్ కలర్ బ్లాకింగ్ మరియు కూల్, గ్రాఫిక్ అంశాలతో ఈ కలెక్షన్ ఆధునిక, ఆవిష్కారాత్మక రూపాన్ని ఇస్తుంది.
2020లో నూతన ప్రముఖ ఉత్పత్తులు మోటార్ స్పోర్ట్స్ అంబరిల్లా కలెక్షన్‌ను సంపూర్ణం చేస్తాయి, కూల్ బ్యాగ్, స్వెట్‌షర్ట్ మరియు జిమ్ లేదా ఇంట్లో వేసుకునే T -షర్ట్లు ఉన్నాయి. BMW M మోటార్ స్పోర్ట్ వాచ్, సిలికాన్ స్ట్రాప్‌తో త్రీ-హ్యాండ్ వాచ్ అనన్య BMW M మోటార్ స్పోర్ట్ డిజైన్‌తో అందు బాటులోకి రాగా అన్ని మోటార్ స్పోర్ట్స్ అభిమానులకు రూపాన్ని పూర్తి చేస్తుంది.
BMW బైక్స్
BMW బైక్స్ సదా డిజైన్ వర్క్స్‌తో భాగస్వామ్యంలో అభివృద్ధి చేశారు మరియు అత్యంత ప్రత్యేక మార్గంలో సైక్లింగ్ డ్రైవింగ్ సంతోషాన్ని నిరూపిస్తుంది. జర్మన్ క్రాఫ్ట్మెన్షిప్ ఆల్-న్యూ నాల్గవ తరపు BMW క్రూయిజ్ బైక్స్ విన్యాసం మరియు పనితీరు ప్రత్యేక సమ్మేళనాన్ని అందిస్తుంది. ఈ బైక్‌లు తేలికపాటి మరియు సదృఢమైన ఫ్రేమ్‌తో నిర్మించగా తక్కువ మెయింటెయినెన్స్ శిమనో నెక్సస్ 7-స్పీడ్ హబ్గేర్ మరియు హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్‌తో సంపూర్ణ నియంత్రణతో స్టైలిష్ రైడ్ అందిస్తుంది.
BMW క్రూయిజ్M బైక్స్ స్పోర్టీ వివరాలతో BMW M మోటార్ స్పోర్ట్స్ స్ట్రైప్స్ మరియు కార్బన్ ఫైబర్ అంశాల లక్షణాలను కలిగి ఉంది. ఈ పల్చని ఫ్రేమ్‌ను డిజైన్ వర్క్స్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేశారు మరియు ఫిక్సీ ట్రెండ్ నుంచి స్ఫూర్తి పొందింది. కార్బన్ ఫైబర్ ఫోర్స్క్, స్పేసర్స్ మరియు స్యాడల్ సపోర్ట్ కలిగి ఉండగా, బరువు తక్కువ చేసేందుకు సహకరిస్తాయి మరియు ఎక్కువ పట్టు ఇస్తాయి. క్రూయిస్ M బైక్ శిమనో SLX /XT 11–స్పీడ్ (డిరైల్యూర్) గేర్ సిస్టం, శిమనో హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్, కాంటినెంటల్ గ్రాండ్ స్పోర్ట్స్ ఎక్స్ట్రా టైర్స్ మరియు 28 అంగుళాల రోడి ఎయిర్‌లైన్స్ కోర్సా బ్లాక్ రిమ్స్‌ను కలిగి ఉంది.
BMW కిడ్స్ కలెక్షన్
BMWయజమానిగా మారాలన్న కల ఇప్పుడు అత్యంత BMW జూనియర్ అభిమానులకు BMW కిడ్స్ కలెక్షన్ నుంచి అత్యంత ఎక్కువ వాస్తవంగా ఉంది. BMW బేబీరేసర్ III ఎలక్ట్రికల్ ఉత్తేజనాన్ని పొందుతుంది.