Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పిల్లల జీర్ణ సంబంధ ఆరోగ్యానికి సహకరించడం కోసం 'డుఫాలాక్ బేర్స్'ను ఆవిష్కరించినట్టు గ్లోబల్ హెల్త్‌కేర్ కంపెనీ అబోట్ ఓ ప్రకటనలో తెలిపింది. జీర్ణ వ్యవస్థలో ఇది మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడంతో పాటుగా పేగు సమతుల్యతను కాపాడుతుందని పేర్కొంది. కాల్షియం శోషణను పెంచడానికి సహాయపడుతుందని తెలిపింది. డుఫాలాక్ బేర్స్ 3-14 సంవత్సరాల పిల్లలకు అనువైన ప్రీబయోటక్ లాక్ట్లోజ్ కలిగి ఉన్న పండ్ల రుచి కలిగిన నూతన ఉత్పత్తి అని పేర్కొంది.