Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బహుళ బ్రాండ్ కార్ వర్క్‌షాప్స్ నెట్వర్క్ కలిగిన గో మెకానిక్ తాజాగా హైదరాబాద్‌లో తన ఆధికృత స్పేర్‌పార్ట్ ఫ్రాంచైజీ స్టోర్‌ను తెరిచినట్టు ప్రకటించింది. గోమెకానిక్స్ స్పేర్స్ ఫ్రాంచైజీని ఇక్కడ ప్రారంభించడం ద్వారా అత్యున్నత నాణ్యత కలిగిన విడిభాగాల సరఫరాలో ఉన్న సమస్యలకు తగిన పరిష్కారం సైతం అందించనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుత, భవిష్యత్ విడిభాగాల రిటైలర్లు, పంపిణీదారులు, వర్క్‌షాప్ యజమానుల అవసరాలను తీర్చనున్నట్టు గో మెకానిక్ ఫౌండర్ నితిన్ రానా పేర్కొన్నారు.