Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి
  • సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..
  • మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత
  • తెలంగాణ మందు బాబులకి శుభవార్త..
  • అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నాన్‌ ఉబర్‌ ఆటోల్లో 500 సేఫ్టీ స్క్రీన్స్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

నాన్‌ ఉబర్‌ ఆటోల్లో 500 సేఫ్టీ స్క్రీన్స్‌

Tue 12 Jan 16:35:45.305181 2021

- ఏర్పాటు చేయనున్న ఉబర్‌, హైదరాబాద్‌ పోలీస్‌

హైదరాబాద్: ప్రస్తుతం మన సమాజంలో ఉన్న మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో కూడా మనం మన జాగ్రత్తల్లో ఉండాలి. అందులో భాగంగా 500 నాన్‌ ఉబర్‌ ఆటోల్లో సేఫ్టీ స్క్రీన్స్‌ ని ఏర్పాటు చేసేందుకు సంయుక్తంగా సిద్ధమయ్యాయి ఉబర్‌ మరియు హైదరాబాద్‌ పోలీస్‌. దీనిద్వారా హైదరాబాద్‌ లాంటి మహానగరంలో అర్బన్ మొబిలిటీని మరింత సురక్షితంగా తీర్చిదిద్దడానికి వీలు కలుగుతుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా .. ఉబర్ తన డ్రైవర్‌లకు, అలాగే యాప్‌ని ఉపయోగించే వినియోగదారులకు కోవిడ్‌ భద్రతా పాంప్లేట్స్‌ని అందిస్తుంది. అలాగే యాప్‌ మేసేజ్‌ల ద్వారా భద్రతా ప్రోటోకాల్‌పై అవగాహన కలిగేలా హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ ద్వారా సందేశాలను అందిస్తుంది.
        ఈ సందర్భంగా హైదరాబాద్‌ ట్రాఫిక్ అడిషనల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ అనిల్‌ కుమార్, ఐపీఎస్‌ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఈ మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి, కోవిడ్‌-19 వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడం కోసం అనేక భద్రతా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఉబర్ తో మా ఈ భాగస్వామ్యం ద్వారా ఈ మహా నగరాన్ని సురక్షితంగా ఉంచడంలో మరో అడుగు ముందుకు వేశాం. సేఫ్టీ స్క్రీన్ లు రైడర్ మరియు డ్రైవర్ మధ్య భౌతిక దూరాన్ని పెంచుతాయి. తద్వారా డ్రైవర్‌, ప్రయాణికుడు భౌతికంగా దూరంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనిద్వారా మరింత మంది రైడర్లు మరియు డ్రైవర్లకు అవగాహన కలుగుతుంది. అలాగే ప్రజలకు పోలీసులు సురక్షిత రవాణాను కచ్చితంగా అందించగలరన్న భరోసా ఏర్పడుతుందనే నమ్మకం మాకుంది అని అన్నారు ఆయన.  ఈ సందర్భంగా ఉబర్‌ శ్రీలంక మరియు సౌత్‌ మరియు ఈస్ట్‌ ఇండియా జనరల్ మేనేజర్ శ్రీ సుబోధ్ సంగ్వాన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. భద్రత విషయానికి వస్తే మా ప్రయత్నం ఎప్పటికీ పూర్తి కాదు. మా ఈ భాగస్వామ్యం ద్వారా సురక్షితమైన ప్రయాణాలను ప్రోత్సహించడం, కోవిడ్ భద్రతా చర్యలపై డ్రైవర్ మరియు ప్రజల్లో అవగాహన పెంపొందించడమే మా లక్ష్యం. మా రైడర్లు, డ్రైవర్ లు, నగర అడ్మినిస్ట్రేషన్ యొక్క పూర్తి మద్దతుతో, ప్రతి ట్రిప్పును సురక్షితంగా ఉంచడంలో సాయపడటం కొరకు మేం ఉమ్మడిగా పనిచేయగలమని విశ్వసిస్తున్నాం అని అన్నారు ఆయన.
          కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడానికి ఉబర్ అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) ద్వారా వేలాది ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లకు ఉచిత రవాణాను అందించింది. అంతేకాకుండా సిటీ మరియు స్టేట్ గవర్నమెంట్ ల కొరకు 280,000 ఉచిత ట్రిప్పులను ఏర్పాటు చేసింది. 10 మిలియన్ ఉచిత ఫుడ్ డెలివరీలు మరియు రైడ్ లను హెల్త్ కేర్ వర్కర్ లు, సీనియర్ లు మరియు అవసరం లో ఉన్న వ్యక్తులకు విరాళంగా ఇవ్వడం కోసం చేసింది. ఇవన్నీ ఉబర్ CEO దారా ఖోస్రోషాహి గారు చేసిన గ్లోబల్ వాద్దానంలో భాగంగా అందించబడ్డాయి.  గత కొన్ని నెలలుగా, కంపెనీ రైడర్ లు మరియు డ్రైవర్ ల కొరకు తప్పనిసరి మాస్క్ పాలసీ, డ్రైవర్ లు మరియు రైడర్ ల కొరకు ప్రీ ట్రిప్ మాస్క్ వెరిఫికేషన్ సెల్ఫీలు మరియు కోవిడ్-19 సంబంధిత భద్రతా ప్రోటోకాల్, డ్రైవర్ ఎడ్యుకేషన్ లాంటి సమగ్ర భద్రతా చర్యలను ప్రారంభించింది. అంతేకాకుండా భద్రతా ప్రమాణాలను అత్యున్నతంగా పాటించిన తన డ్రైవర్ లకు ఉబర్‌ కాంప్లిమెంట్‌గా 3 మిలియన్ మాస్క్ లు, 200,000 బాటిళ్ల డిస్ఇన్‌ఫెక్టంట్స్‌, శానిటైజర్స్‌ని పంపిణీ చేస్తోంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యూనియన్‌ బ్యాంక్‌ మరో మైలురాయి
శ్రీసిటీలో 'పానాసోనిక్‌' ప్లాంట్‌
మౌలిక వసతుల కోసం ప్రత్యేక బ్యాంక్‌..!
మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాం
పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా తయారి కేంద్రానికి భూమి పూజ
ఇండియాలో తయారైన స్కోడా కుషాక్
ప్రజలు కోరుకునే బడ్జెట్‌ కావాలి : కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ వెబినార్
బిఎస్6 సిరీస్ లో స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ 1100 డార్క్ ప్రో విడుదల
సెరీనా ఎయిర్‌ ప్యూరిఫయర్‌కు చక్కని ఆదరణ
మార్కెట్లకు 'ఫ్రై'డే
బీఓఎం లాభాల్లో వృద్థి
ఎగిసి.. పడ్డాయ్..
కళ్లకు క్యాటరాక్ట్‌ ఆరంభం అయితే హెచ్చరికలు ఇవే..
బాదంతో మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది..
దరఖాస్తు తుదిగడువును పొడిగించిన BAFTA బ్రేక్ త్రూ ఇండియా
పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం..
టీఎస్, ఏపీలో మరో 4 జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ స్టోర్లు ప్రారంభం
మైక్రోసాఫ్ట్‌ తో తన్లా భాగస్వామ్యం
ఒన్‌ ప్లస్‌ తో ఉబర్‌ జట్టు
తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభాలు
మరిన్ని డీలర్‌షిప్‌ లను తెరుస్తాం
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త శాఖ ప్రారంభం
డాల్బీ అట్మోస్ మ్యూజిక్ మిక్స్ ఇంజనీర్స్ హానర్ క్లబ్
హైదరాబాద్‌లో ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 విడుదల
తెలుగు వారంతా కూ యాప్ తెలుగు లో చేరండి : ప్రధాని మోడీ
దివ్యాంగుల కోసం క్యాప్‌సారథి యాప్‌ ఆవిష్కరించిన క్యాప్‌జెమిని
యుపీఎల్‌కు 6వ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవార్డ్
ఉద్యోగుల ప్రయాణసౌకర్యం కోసమే ఉబర్, ఒన్‌ప్లస్‌ల భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ఫిన్‌టెక్‌ 'టైడ్‌' కేంద్రం
మారుతి కార్ల ధరలు పెంపు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.