Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టండి
- ఆదాయ పన్నును ఆదా చేసుకోండి.
హైదరాబాద్: మీరు మీ సంస్థలో పెట్టుబడి సాక్ష్యాలను సమర్పించాల్సిన వేతన జీవులా? కొన్ని నిమిషాల్లోనే PhonePe యాప్ లోని పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా ₹46,800* వరకు ఆదా చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా? ఆదాయ పన్నును ఆదా చేయడాన్ని భారతదేశపు అగ్రగామి డిజిటల్ పేమెంట్స్ సంస్థ PhonePe మరింత సులభతరం చేసింది. పరిశ్రమల నేతృత్వంలోని పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేసేందుకు ఇది ఒక త్వరితమైన, తేలికైన ఆప్షన్ ను ఇది అందిస్తోంది. మీ పన్ను భారాన్ని తగ్గిస్తూనే పన్ను ఆదా చేయడాన్ని PhonePe తేలికగా, తక్షణమే జరిగేలా, సురక్షితమైనదిగా చేస్తోంది.
పన్ను చెల్లింపు దారులకు ఈ పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్ ను ఆకర్షణీయమైనదిగా చేసిన అంశంగా అతి తక్కువ లాకిన్ కాల వ్యవధి కాలాన్ని చెప్పవచ్చు. మూడేళ్లకే లాకిన్ కాలం తీసివేయబడుతుంది. గత పనితీరును బట్టి చూస్తే, ఫిక్స్ డ్ డిపాజిట్లు (FD) మరియు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ ఫండ్లు (PPF) కన్నా ఇవి అధిక రిటర్న్స్ ఇస్తాయి. ఈ పన్ను ఆదా ఫండ్లను అందించడం కోసం PhonePe విశ్వసనీయమైన మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అయిన Axis, Aditya Birla Sun Life, DSP, Tata, SBI, and ICICI ప్రుడెన్షియల్ లాంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
PhonePe యాప్ లోని అగ్రశ్రేణి పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించుకోవడంలో సహాయపడే దశల వారీ మార్గదర్శనాన్ని కింద చూడవచ్చు.
1వ దశ: PhonePe యాప్ ను తెరచి, హోమ్ పేజీ కింది వైపున ఉన్న ‘నా డబ్బు’ విభాగాన్ని ట్యాప్ చేయండి.
2వ దశ: పెట్టుబడుల విభాగం కింద ఉన్న ‘అన్నిటినీ చూడండి’పై క్లిక్ చేసి, అధిక వృద్ధినిచ్చే ఉత్పత్తుల కింద ఉన్న ‘పన్ను ఆదా ఫండ్స్’పై క్లిక్ చేయండి.
3వ దశ: మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న పన్ను ఆదా ఫండ్ ను ఎంచుకుని, ‘కొనసాగించు’పై క్లిక్ చేయండి.
4వ దశ: పెట్టుబడి మొత్తాన్ని ప్రవేశపెట్టి, పెట్టుబడి రకాన్ని (వన్ టైమ్ లేదా నెలవారీ SIP) ఎంచుకున్న తర్వాత, ‘ఇప్పుడే పెట్టుబడి పెట్టండి’పై క్లిక్ చేయండి.
5వ దశ: మీరు పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్న బ్యాంకు ఖాతాను ఎంచుకుని, లావాదేవీని పూర్తి చేయడం కోసం ‘పే చేయండి’పై క్లిక్ చేయండి.
6వ దశ: అభినందనలు! మీ ఇద్దరు పెట్టుబడి పెట్టి, మీ పన్ను భారాన్ని తగ్గించుకున్నందున ప్రశాంతంగా కూర్చోండి.
(పాత విధానం ప్రకారం) 30% పన్ను బ్రాకెట్లో ఉంటారనుకునే ₹10 లక్షలకన్నా ఎక్కువ, ₹30 లక్షల కన్నా తక్కువ నికర ఆదాయం కలిగిన పెట్టుబడిదారులకు 4% సెస్ కలిపి ₹46,800* ఆదా.)