Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం
  • ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు
  • పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం
  • ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య
  • ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఇండియాలో ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్ బైక్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

ఇండియాలో ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్ బైక్

Tue 23 Feb 16:13:19.571163 2021

BMW R 18’sఐకానిక్ స్టైల్‌లో అపూర్వమైన మరియు అనన్య స్టేట్‌మెంట్

మహోన్నత టూరింగ్ క్రూయిజర్ మోడళ్ల ప్రారంభానికి గౌరవం

మోడరన్ BMW టెక్నాలజీ సంయోజనలో టిపికల్ క్రూయిజర్ స్టైలింగ్

అన్ని కాలాల్లో అత్యంత శక్తియుత BMW బాక్సర్ ఇంజిన్‌తో ముందుకు దూసుకు వెళుతుంది

 BMWమోటర్రాడ్ ఇండియా ఆల్-న్యూ BMW R 18క్లాసిక్‌ను దేశంలో విడుదల చేసింది. ఆల్-న్యూ BMW R 18  క్లాసిక్‌ను కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్ (CBU)గా నేటి నుంచి BMW మోటర్రాడ్ డీలర్ నెట్‌వర్కు ద్వారా ఆర్డర్ చేయవచ్చు. నిరుడు BMW R 18క్లాసిక్‌ను మొదటి ప్రదర్శన అనంతరం,BMWమోటర్రాడ్ ఇండియా ఇప్పుడు తన క్రూయిజర్ సెగ్మెంట్‌లో రెండో సభ్యుడు R 18 క్లాసిక్‌ను పరిచయం చేసింది. ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్ మహోన్నత టూరింగ్ క్రూయిజర్ మోడళ్ల ప్రారంభానికి ప్రాతినిధ్యం వహించే ఉత్కంఠతల టూరింగ్ బైక్‌గా ఉంది.
    BMW గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావాహ్ మాట్లాడుతూ, ‘‘BMWమోటర్రాడ్ క్రూయిజర్ సెగ్మెంట్‌కు BMW R 18క్లాసిక్‌ను ద్వారా ఆసక్తిదాయక ఎంట్రీగా ఉంది. భారతదేశంలో మొదటి క్రూయిజర్ విజయవంతాన్ని మరియు ప్రజాదరణపై రూపొందించగా నిర్మించగా మేము ఇప్పుడు BMW R 18 క్లాసిక్‌ను సరికొత్తగా, మరింతఐకానిక్ లక్షణాలను సమర్పిస్తున్నాము. చూపులను ఆకట్టుకునే BMW R 18 క్లాసిక్ స్టైలింగ్ రైడింగ్ అనుభవానికి కొత్తగా వచ్చి చేరుతుంది మరియు గడిచిపోయిన భావనలను మరోసారి గుర్తు చేస్తుంది మరియు స్టేట్-ఆఫ్- ది- ఆర్ట్ టెక్నాలజీతో మరియు ద్విచక్ర వాహనాలపై ఆనందించదగిన రైడింగ్ డైనమిక్స్ అత్యంత విశ్వసనీయమైన, సరిసాటిలేని మేటి అనుభవాన్ని అందిస్తుంది. ఈ మోటార్ సైకిల్ మర్చిపోలేని క్రూయిజింగ్ క్షణాలను జీవించడం మోటార్ సైక్లిస్టులకు అపారమైన ఇష్టాన్ని కలిగిస్తుందని’’ వివరించారు.
     ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్ సమయరహిత డిజైన్ కాగా, స్పష్టంగా దాని సమకాలీన సాంకేతికతతో విలీనమై వృద్ధి చేసుకున్నట్లే భావనాత్మకంగా రైడింగ్ అనుభవం మొత్తం మీద అద్భుత పరికల్పనను సృష్టిస్తుంది. R 18క్లాసిక్‌నుస్టైల్‌లో ప్యూరిస్ట్ దాని R 18క్లాసిక్ పెద్ద విండ్ స్క్రీన్, ప్యాసింజర్ సీట్, స్యాడల్ బ్యాగ్స్,LEDఅదనపు హెడ్‌లైట్స్ మరియు 16-అంగుళాల ఫ్రంట్ వీల్‌ను కలిగి ఉంది. ఇది BMWలో గతంలో ఎన్నడూ నిర్మాణం కాని పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్ బాక్స్ ఇంజిన్‌ను కలిగి ఉంది.
ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్ ఈ దిగువ పేర్కొన్న ఎక్స్-షోరూమ్ ధరల్లో లభిస్తుంది-
ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్‘ఫస్ట్ ఎడిషన్’               :         INR 24,00,000     
ఇన్‌వాయిస్ సమయపు ధర అన్వయిస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరలు అన్వయించేలా GST (కాంపన్సేషన్ సెస్‌తో కలిసి) ఉంటుంది అయితే రోడ్‌ ట్యాక్స్, RTO స్టాచుటరీ ట్యాక్సెస్/ ఫీజ్, తదితర లోకల్ ట్యాక్స్ లెవీస్ మరియు ఇన్సూరెస్స్ కలిసి ఉండదు. ధరలు మరియు ఎంపికలు ముందుగా తెలియజేయకుండానే మారిపోయే అవకాశం ఉంది. మరింత సమాచారానికి దయచేసి స్థానిక BMWమోటర్రాడ్ ఆథరైజ్డ్ డీలర్‌ను సంప్రదించండి. సంపూర్ణ మనఃశ్శాంతి మరియు పరిశుద్ధమైన మోటార్ సైకిల్ ప్రయాణాన్ని అడ్డంకులు లేకుండా అన్ని సమయాల్లో అందించేందుకు BMW R 18 క్లాసిక్ స్టాండర్డ్ వారెంటీ మూడేళ్లు, అనియమిత కిలోమీటర్లు, నాలుగు అలాగే అయిదవ ఏడాదికి విస్తరించిన వారెంటీ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. రోడ్ అసిస్టెన్స్, 24x7 365ప్యాకేజ్ బ్రేక్‌డౌన్ మరియు టోయింగ్ సందర్భాల్లో ప్రామాణికమైన సేవలను ధ్రువీకరిస్తుంది.
ఆల్-న్యూ BMW R 18క్లాసిక్
ఆల్-న్యూ BMW R 18క్లాసిక్ BMWమోటర్రాడ్ క్రూయిజర్ స్టేట్‌మెంట్ బ్రాండ్ సంప్రదాయంలో కొనసాగింది మరియు గడిచిపోయిన సమయాలను స్టైల్‌ను విశ్వసనీయంగా ప్రదర్శిస్తుంది. దీని పని నిర్వహణ మరియు స్టైలిష్ డిజైన్ అంశాలైన డబుల్ క్రాడల్ ఫ్రేమ్, టియర్ డ్రాప్ ట్యాంక్ మరియు ఓపెన్ డ్రైవ్ షాఫ్ట్ మరియు పెయింట్ వర్క్ అత్యుత్తమంగా వేసిన డబుల్ పిన్ స్ట్రైప్స్1936కు చెందిన ప్రముఖ బాక్సర్‌ను గుర్తుకు తీసుకు వస్తుంది. క్లాసికల్లీ డిజైన్డ్ సర్క్యులర్ ఇన్స్‌ట్రుమెంట్ ఇంటిగ్రేటెడ్ డిస్‌ప్లేతో డెకరేటివ్ క్రోమ్ రింగ్‌తో మెటల్ హౌసింగ్‌తో చుట్టుకుని ఉంటుంది. మొహంపై ‘BERLIN BUILT’ ఇన్‌స్ర్కిప్షన్ బైకు మూలాలను మరోసారు ధ్రువీకరిస్తుంది. స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్LED హెడ్‌లైట్స్ అన్ని రహదారులు ఉన్నతంగా కనిపించేలా చేస్తుంది. సికెల్ షేప్డ్ గ్రాఫికల్LED డేటైమ్ రన్నింగ్ లైట్ BMW మోటర్రాడ్ హెరిటేజ్ బండ గుర్తులను మరింత వృద్ధి చేస్తుంది. స్టీరింగ్ హెడ్ నుంచి ప్రారంభమై, సెంట్రల్ ఫ్రేమ్ ట్యూబ్ మరియు స్వింగ్ ఆర్మ్ టాప్ ఫ్రేమ్ ట్యూబ్స్ సెంట్రల్ డిజైన్ అంశంగా పని చేసే, వరుస పనుల శ్రేణిని వీక్షణలో ధృవీకరిస్తాయి. స్వింగ్ ఆర్మ్ డౌన్ ట్యూబ్స్ సంయోజనతో అవి ఫ్రేమ్ డౌన్ ట్యూబ్స్‌తో కలిసి ఉండగా ఇది న్యూR 18 కు విశిష్టమైన ఫ్లాట్‌తో, పొడవైన మరియు దృఢమైన రూపాన్ని అందిస్తుంది. ఉన్నత ఎర్గోనామిక్స్‌తో ఉన్నత స్థాయి దూర ప్రయాణపు అనుకూలత మరియు దోషరహిత క్రూయిజర్ భావనను ఇస్తుంది. BMW మోటర్రాడ్ ఎర్గోనామిక్ త్రికోణంలో హ్యాండిల్ బార్-సీట్‌కు దూరం మరియు ‘మిడ్-మౌంటెడ్ ఫుట్ పెగ్’ పొజిషన్ అందిస్తుండగా, అది సంప్రదాయకంగా ప్రముఖ అంశంగా ఉంది మరియు పొడవైన సీటింగ్ స్థానాన్ని అందిస్తుంది.
      ఆల్-న్యూ BMW R 18క్లాసిక్‌లో కేంద్ర బిందువు కొత్తగా అభివృద్ధి చేసిన ఎయిర్/ఆయిల్ కూల్డ్ టూ-సిలిండర్ బాక్సర్ ఇంజిన్-ఇది BMW సిరీస్ ప్రొడక్షన్‌లో అత్యంత పవర్‌ఫుల్ బాక్సర్‌గా ఉంది. భారీ 1,802 cc ఇంజిన్ 107.1 mm బోర్ మరియు 100 mm స్ట్రోక్ ఫలితాంశంగా ఉంటుంది. ఇది 4,750 rpmలో 91 hp ఔట్‌పుట్ అందిస్తుంది. గరిష్ఠ టార్క్ 158 Nm ఇప్పటికే 3,000 rpm లో 150 Nm కన్నా ఎక్కువ ఏ సమయంలో అయినా 2,000 – 4,000 rpm అందుబాటులో ఉంటుంది. ఈ ఎలిమెంట్ లాగే శక్తితో పూర్తిగా, రిసోనెంట్ శబ్దంతో సంయోజన కలిగి ఉంటుంది.
     సింగల్-డిస్క్ డ్రై క్లచర్ టార్క్‌ను ట్రాన్స్‌మిషన్‌కు బదిలీ చేస్తుంది. మొట్టమొదటిసారిగా ఇది సెల్ఫ్-రీఇన్‌ఫోర్సింగ్ యాంటీ-హాపింగ్ క్లచ్‌గా డిజైన్ చేసి ఉండగా, దీనితో అనవసరంగా వెనుక చక్రం ఎగిరి పడకుండా అడ్డుకుంటుంది. డ్యూయల్-సెక్షన్ అల్యూమినియం హౌసింగ్‌లో వరుసగా మెష్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ మరియు హీలికల్ గేర్ పెయిర్స్‌తో 4-షాఫ్ట్ ట్రాన్స్‌మిషన్‌గా డిజైన్ చేశారు. గేర్‌బాక్స్ ఇన్‌పుట్ షాఫ్ట్ లగ్డాంపర్స్ డ్రైవ్స్‌తో రెండు గేర్ షాఫ్ట్‌లతో గేర్ వీల్ జోడీని కౌంటర్ షాఫ్ట్‌తో కలిసి ఉంటుంది. రివర్స్ గేర్ ఐచ్ఛికంగా అదనంగా లభిస్తుంది. సస్పెన్షన్‌కు సంబంధించి ఆల్-న్యూ BMW R 18 క్లాసికల్ డబుల్ లూప్ స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్ కలిగి ఉంటుంది. రియర్ స్వింగ్ ఆర్మ్ విశ్వసనీయ శైలిలో రియర్ యాక్సల్ ట్రాన్స్‌మిషన్ ఆవరించి ఉంటుంది. ఈ సస్పెన్షన్స్ అంశాలు జాగ్రత్తతో ఎలక్ట్రానిక్ అడ్జెస్ట్‌మెంట్ ఎంపికలను పంపిణీ చేస్తుంది. టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు పొడవుగా జోడించిన సెంట్రల్ సస్పెన్షన్ స్ట్రట్ ప్రయాణ-ఆధారిత డ్యాంపింగ్ మరియు అనుసంధానం చేయదగిన స్ర్పింగ్ ప్రీలోడ్ ద్వారా ఉన్నత వీల్ కంట్రోల్ మరియు ఉత్తమ సస్పెన్షన్ కంఫర్ట్ అందిస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో ట్విన్ బ్రేక్ ముందు వైపు అలాగే సింగిల్ డిస్క్ బ్రేక్ వెనుకవైపు ఉండగా, ఫోర్-పిస్టన్ ఫిక్స్‌డ్ క్యాలిపర్స్‌తో కలిసి ఉంటాయి.
  ఈ వర్గానికి అసహజంగా ఉండే ఆల్-న్యూ BMW R 18క్లాసిక్‌నువ్యక్తిగత రైడర్ ప్రాధాన్యతలకు తగినట్లు రైడింగ్ మోడ్స్- ‘రెయిన్’, ‘రోల్’ మరియు ‘రాక్’ను అందిస్తుంది. ‘రెయిన్ మోడ్’లో థ్రాటల్ రెస్పాన్స్ అత్యంత మృదువుగా టుంది మరియు రైడింగ్ డైనమిక్స్ ఎక్కువ జారే రహదారులపై ఎక్కువ సురక్షతను అందిస్తుంది. ‘రోల్’ మోడ్‌లో ఇంజిన్ గరిష్ఠ థ్రాటల్ రెస్పాన్స్ అందిస్తుంది, రైడింగ్ డైనమిక్స్ అన్ని రహదారులపై సరైన పనితీరు అందుకునేందుకు సహకరిస్తుంది. ‘రాక్’ మోడ్‌తో రైడర్లకు పూర్తి డైనమిక్ సామర్థ్యం అందిస్తుంది- థ్రాటల్ రెస్పాన్స్ అత్యంత వేగవంతమైన మరియు పొడవుగా ఉంటూ, ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ కొంచెం ఎక్కువ జారుడుకు అవకాశం కల్పిస్తుంది.
      ఆల్-న్యూ BMW R 18క్లాసిక్ ప్రముఖ స్టాండర్డ్ ఫీచర్స్ జాబితాను కలిగి ఉంది. డిస్‌ఎంగేజబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ రహదారి పొడిగా ఉన్నా లేదా తేమగా ఉన్నా పరిపూర్ణమైన నియంత్రణను అందిస్తుంది. డైనమిక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వెనుక చక్రం హఠాత్తుగా థ్రాటల్ మూసుకున్నలేదా బ్యాక్ స్పేసింగ్‌తో వెనక్కు జారడాన్ని ఎలక్ట్రానిక రూపంలో అడ్డుకుంటుంది. హిల్ స్టార్ట్ కంట్రోల్ కొండ ప్రాంతాల్లో నడపడాన్ని సులభం చేస్తుంది. కీలెస్ రైడ్ సిస్టం సంప్రదాయక ఇగ్నిషన్ స్టీరింగ్ లాక్‌ను మార్చుతుంది. ఈ బైక్ ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్‌ను స్టాండర్డ్‌గా అందిస్తోంది.
        ఆల్-న్యూ BMW R 18క్లాసిక్‌ను బ్రేక్ సిస్టమ్ చక్కని ఎస్టాబ్లిష్‌మెంట్‌తో BMW మోటర్రాడ్ ఇంటిగ్రల్ ABS (పార్షియల్లీ ఇంటిగ్రల్) కలిగి ఉండగా, అది ముందు అలాగే వెనుక బ్రేక్స్ మధ్య బ్రేక్ ఫోర్స్ డైనమిక్ వీల్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ మరియు లోడ్ స్టేట్ అందిస్తుంది. దీనితో డైనమిక్ బ్రేక్ లైట్ సిగ్నల్స్ బ్రేకులను కచ్చితత్వంలో వేసినప్పుడు మరియు ఎమర్జన్సీ బ్రేక్ మ్యానోవర్ సందర్భంలో రెండు దశల్లో హెచ్చరిస్తుంది. BMW మోటర్రాడ్ విస్తృత శ్రేణి యాక్ససరీస్ మరియు కస్టమైజేషన్‌కు అంతర్జాతీయ బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. రోల్యాండ్‌స్యాండ్స్ డిజైన్ భాగస్వామ్యంలో సృష్టించిన రెండు విభిన్న మిల్ల్‌డ్ అల్యూమినియం పార్ట్స్ లభిస్తాయి- ‘మెషిన్డ్’ మరియు ‘2-టోన్ బ్లాక్’. ముస్టాంగ్ సీట్స్ సహకారంతో అత్యున్నత నాణ్యత, చేతులను ఉపయోగించి తయారు చేసిన సీట్లను వివిధ ఉద్దేశాలకు విభిన్న వేరియెంట్లలో అందిస్తుంది. వ్యాన్స్ అండ్ హైన్స్ సహకారంతో అభివృద్ధి చేసిన కస్టమ్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ క్రోమ్‌లో లేదా స్క్రాచ్-రెసిస్టెంట్ బ్లాక్ సెరామిక్ కోటింగ్‌లో లభిస్తుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేగంగా వృద్ధి సాధించిన Daimler India Commercial Vehicles పరిశ్రమ
థైస్పెన్‌క్రుప్ ఎలివేటర్ ఇప్పుడు టికెఇ
లాక్‌డౌన్‌ అనంతరం శక్తివంతంగా కోలుకుంటున్న ఉబెర్‌
లింగ సమానత్వంలో అత్యంత సంఘటిత సంస్థగా FedEx Express
6వ ఇండియా ఫార్మాస్యూటికల్‌ ఫోరమ్‌
NPAT - 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు
సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021
డిజి-టచ్ కూల్TM 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్లు
లివైజ్® గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనే
రూ.10 లక్షలు కరిగిన బిట్‌ కాయిన్‌
స్వతంత్ర సంస్థగా రిలయన్స్‌ ఓటూసీ
ఏడాదికి రూ.99కే పోటీ పరీక్షల యాప్‌
ఓరియంటల్‌ నుంచి నూతన ఇన్వర్టర్‌ ఫ్యాన్లు
ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి పథకం
ఎన్టీపీసీకి గెయిల్‌ వాటా
లివరేజ్‌ ఎడ్యుకు రూ.47 కోట్ల నిధులు
సచిన్‌తో యూఎన్‌ అకాడమీ ఒప్పందం
ఏప్రిల్ 15-18 మ‌ధ్య‌ Amazon ఇండియా వారి ‘Smbhav’ స‌ద‌స్సు
మార్కెట్ లోకి సరికొత్త రీబాక్ వాకింగ్ షూ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.