Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • భర్త వేధింపులు తాళలేక భార్య.. దారుణం
  • కరోనాతో మాజీ మంత్రి మృతి..
  • ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
  • వైసీపీ నాయకుడి ఇంట్లో పేకాట.. 30మంది అరెస్టు
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను బెదిరించారు : లాయర్ సునీత
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ

Thu 25 Feb 20:37:47.214643 2021

బెంగళూరు: అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర పరిశ్రమల్లో ఒకటైన క్లోవర్, ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్‌ఫారముపై “డీప్ రూటెడ్” గా లభించే వినియోగదారు యాప్ తో వినియోగదారుకు నేరుగా లభించే తన బ్రాండు అయిన "Deep Rooted.Co" ను ఆవిష్కరించింది. Deep Rooted.Co అనేది పళ్ళు మరియు కూరగాయల కొరకు నాణ్యత, సుస్థిరత, కనుక్కోగలగడం మరియు అంచనావేయగలగడం యొక్క ఉన్నత స్థాయిపై దృష్టి సారిస్తూ గిరాకీ-వెన్నుదన్ను గల సరఫరా-గొలుసు యొక్క పరిష్కారము.
        ఎదుగుతున్న మార్కెట్ అవకాశానికి తగ్గట్టుగా సేవనందిస్తూ, కూరగాయలు మరియు పళ్ళ కొరకు బి2బి మరియు బి2సి విభాగములో దగ్గర దగ్గరగా 100 బిలియన్ డాలర్లకు అంచనాతో, బెంగళూరు మరియు హైదరాబాదుతో మొదలుపెట్టి, Deep Rooted.Co బ్రాండు ఎదగడానికి గాను, క్లోవర్ రైతు ఎదుర్కొనే పెట్టుబడి-రాబడి సాంకేతికత రూపకల్పన, సరఫరా గొలుసు మరియు కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యాలు మరియు సమాచార వినిమయములో 2 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి చేస్తుంది. పళ్ళు, కూరగాయల కొరకు “వినియోగదారు గిరాకీ-ఆధారిత సాగు” ప్రక్రియ ద్వారా పట్టణ ప్రాంతాల, నగరాల యొక్క అవసరాలను తీర్చడంపై Deep Rooted.Co దృష్టి సారిస్తుంది. ఈ విభాగములో ప్రస్తుతమున్న వినియోగదారు షాపింగ్ ప్రాధాన్యతను తీర్చడానికి మరియు ఆధునిక మరియు సాధారణ వర్తకము వ్యాప్తంగా ఉనికి కోసం Deep Rooted.Co ఒక “ఓమ్నీ ఛానల్” వ్యూహాన్ని పాటిస్తుంది.
     ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ, క్లోవర్ యొక్క సహ-వ్యవస్థాపకుల్లో ఒకరైన అవినాష్ బి.ఆర్ ఇలా అన్నారు “Deep Rooted.Co తో, సరఫరా దిశగా మా పూర్తి-దొంతర వ్యవసాయ పరిజ్ఞాన చర్యలచే సానుకూలపరచబడుతూ; మరియు గిరాకీ వైపున వినియోగదారు-అభిముఖమైన యాప్ తో పాటుగా ఒక ఓమ్నీ ఛానల్ ఉనికితో భారతదేశం యొక్క అతిపెద్ద వర్చువల్ రైతుగా ఉండాలనేది మా లక్ష్యము.  వినియోగదారులు కాలుష్యరహితమైన, ఉన్నత నాణ్యత గల పళ్ళు మరియు కూరగాయలను అందుకుంటారు, కాగా రైతులు తమ దిగుబడి మరియు రాబడి మెరుగుదలను 3 రెట్ల వరకూ పొందగలుగుతారు. బి2బి లో ఇదివరకే బెంగళూరు మరియు హైదరాబాదులో సుమారుగా 175 కి పైగా స్థానాలలో సుమారుగా 90 మందికి పైగా కస్టమర్లకు ప్రాధాన్యతా సరఫరాదారుగా ఉంటున్న క్లోవర్ యొక్క అనుభవము, కస్టమర్-కేంద్రీకృత బి2సి బ్రాండు ఆవిష్కరణలో అది దూసుకుపోవడానికి వీలు కలిగిస్తుంది. పళ్ళు మరియు కూరగాయల విభాగములో వినియోగదారు రుచులు మరియు ప్రాధాన్యతల్లో విలువైన ప్రథమ అనుభవాన్ని సేకరించుకుంటూనే కంపెనీ తన బి2సి ఆవిష్కరణను తీసుకురావడానికి కోవిడ్-19 లాక్‌డౌన్ దారి చూపింది.
          అవినాష్ ఇంకా ఇలా అన్నారు, “వినియోగదారు ప్రవర్తన అనేది పళ్ళు మరియు కూరగాయలను కొనడం కాదు, ఐతే కొరత ఉన్నప్పుడు వాటిని కొనుగోలు చేయడమని గత సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ లో నిర్వహించిన మా పరిశోధనలో కనుగొనబడింది.  వినియోగదారులు నెమ్మదిగా తమ ఇరుగుపొరుగు కిరాణా మరియు ఆధునిక వర్తకపు దుకాణాల్లో కొనే ఆప్షన్ కలిగి ఉండాలనే కోవిడ్-మునుపటి ప్రాధాన్యతలకు తిరిగి వస్తున్నారని మేము గమనించాము. Deep Rooted.Co , బెంగళూరు మరియు హైదరాబాదు నగరాల వ్యాప్తంగా తన పంపిణీని ప్రస్తుతమున్న 150 ఆధునిక వర్తక మరియు ఇరుగుపొరుగు దుకాణాల నుండి 500 కు పెంచడానికి మరియు బ్రాండు ఆన్‌లైన్ తో సహా మా వినియోగదారు యాప్ మరియు వెబ్ ఇ-కామర్స్ ఉనికి ద్వారా దూకుడుతో కూడిన గిరాకీని పెంచుకోవడానికి పెట్టుబడి చేస్తుంది.”  ప్రాథమికంగా తన స్వంత గ్రీన్-హౌస్ మరియు హైడ్రోపోనిక్ పొలాలు మరియు 100కు పైగా చిన్న-మధ్యతరహా భూకమతాలు గల రైతుల నెట్‌వర్క్ నుండి ఉన్నత నాణ్యత గల పళ్ళు మరియు కూరగాయలు సరఫరా చేయబడతాయి.
      Deep Rooted.Co ‘తాజా’, ‘శుభ్రత’ మరియు ‘కమ్యూనిటీ’ అనే మూడు ముఖ్యమైన స్థంభాలపై నిలబడుతుంది. ఇది, తన ఉత్పత్తిలో అత్యధిక భాగాన్ని తాజాగా మరియు ప్రాథమికంగా నగర ప్రాంతాలకు 150 కిలోమీటర్ల దూరం లోపున పొలాల నుండి సేకరించిన 24 గంటల లోపున అందజేస్తుంది. అధికంగా చెడిపోగల కూరగాయలు 10 మందికి పైగా వ్యవసాయశాస్త్ర నిపుణుల మార్గదర్శనం క్రింద పండించబడతాయి, వారు రైతులకు “విత్తనం-నుండి-పంటకోత” దశ వరకూ మార్గదర్శనం చేస్తారు. ప్రధానంగా గ్రీన్‌హౌస్ మరియు హైడ్రోపోనిక్ గా పండించబడే ఉత్పాదనలు కలుషిత-రహితంగా ఉంటాయి.
      స్థానిక సమాజములోనికి వేళ్ళూనుకుపోయిన ఈ బ్రాండు రైతులు మరియు వినియోగదారుల మధ్య సమానత్వ సమతుల్యతను సాధించాలనే దృష్టి సారింపుతో ముందుకువెళుతోంది. రైతులు పంట ఉత్పాదకతను ఒక స్థాయిలో పెంచే సాంకేతిక పరిజ్ఞాన పెట్టుబడులతో మరియు ఆదాయాలను పెంచుకునే అవకాశాన్ని అందించే వినియోగదారు గిరాకీని ప్రాప్యత చేసుకొని లాభపడాల్సి ఉంది మరియు ఉన్నత నాణ్యత గల ఉత్పాదనకు సుస్థిరంగా ప్రాప్యత కలిగి ఉంటూ వినియోగదారు లాభపడాల్సి ఉంది.
       ఈ వేడుకలో ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ వాడుకదారులు ఇరువురికీ లభించే వినియోగదారు యాప్ Deep Rooted.Co కూడా ఆవిష్కరించబడింది. క్లోవర్ సహ-వ్యవస్థాపకుల్లో ఒకరు, ఉత్పత్తి మరియు టెక్నాలజీ విధులకు నాయకత్వం కూడా వహిస్తున్న గురురాజ్ రావు గారు ఇలా అన్నారు, “Deep Rooted.Co యాప్ మాకు ఒక సహజమైన పురోగతిగా ఉంది. ఈ సంవత్సరం ఆఖరునాటికి 90,000 యాప్ డౌన్‌లోడ్‌లను అధిగమించే దిశగా మేము లక్ష్యం చేసుకున్నాము. షాపింగ్ మరియు క్రమం తప్పని ప్రొమోషన్లతో పాటుగా, మేము కాలం గడిచే కొద్దీ ఉత్పత్తి పోషకత్వం మరియు నిల్వ సలహా, ముఖ్య వ్యవసాయ సాగు పద్ధతులపై సమాచారమును కూడా సమీకృతం చేస్తాము మరియు కనుక్కోగలగడం మరియు పారదర్శకత గురించి మరింత ఎక్కువగా తెలియజేయడానికై పొలం సందర్శన షెడ్యూళ్ళ కొరకు అభ్యర్థనలను కూడా స్వీకరిస్తాము.”  అని తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కరుగుతున్న రూపాయి
స్విగ్గీలో సాఫ్ట్‌ బ్యాంక్‌ భారీ పెట్టుబడులు..!
నేడు ఆర్‌టిజిఎస్‌ సేవలు రద్దు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ లాభాల్లో 18% వృద్థి
ఐదు లక్షలకు చేరనున్న టిసిఎస్‌ ఉద్యోగుల సంఖ్య
హమోఫిలియా కోసం సమైఖ్యంగా నిలుస్తోన్న తకెడ
ఆర్థిక వ్యవస్థ రికవరీకి ముప్పు
హ్యుందాయ్ లక్ష కార్ల ఎగుమతులు
మెక్డొనాల్డ్స్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా రష్మిక
ఎనిమిది కొత్త బ్యాంక్‌ల కోసం దరఖాస్తులు
అమెజాన్‌లో క్రికెట్‌ యాక్సెసరీస్ 50% వ‌ర‌కు త‌గ్గింపు
మెక్డొనాల్డ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
ఆసుస్‌ నుంచి కొత్త ప్రీమియం లాప్‌ టాప్‌లు
ఫ్యాటీ లివర్‌పై గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సూచనాలు
శామ్‌సంగ్ స్మార్ట్ స్కూల్ నుంచి 80 జేఎన్‌వీ పాఠశాలల్లో స్మార్ట్ తరగతులు
జూన్14న ఎల్‌శాట్‌–ఇండియా 2021ను నిర్వహించనున్న ఎల్‌శాక్‌
16న కర్నూలులో తనైరా చేనేత చీరల ప్రదర్శన
ఒప్పో నుంచి ఎఫ్19 స్మార్ట్‌ఫోన్ విడుదల
డెయిరీ డే నుంచి ఐస్ క్రీం కేక్స్
రిలయన్స్ జువెల్స్ ప్రాంతీయ సాంప్రదాయ బంగారు ఆభరణాలు
క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ సరికొత్త ఆవిష్కరణ
ఎయిడ్‌ హెల్త్‌కేర్‌ స్టార్టప్స్‌
అసుస్‌ నుంచి జెన్‌బుక్‌ డ్యూయో ల్యాప్‌టాప్స్‌ విడుదల
బీఎండబ్ల్యూ మోటర్రాడ్ భాగస్వామిగా జేఎస్‌పీ మోట‌ర్రాడ్ నియామ‌కం
శాంసంగ్ నుంచి నియో క్యుఎల్‌ఈడీ టీవీ విడుద‌ల‌
ఫర్నిషింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టనున్న ఏషియన్ పెయింట్స్
ఎన్ఐయూఏ, బీవీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ
హెల్మెట్స్‌ ప్రోగ్రామ్‌ కోసం స్టీల్‌బర్డ్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఎఫ్‌ఐఏ
అమెజాన్ ఫ్యాషన్ మెగా ఫ్యాషన్ సేల్­
ప్రిన్స్‌ పైప్స్‌కు అనుకూలంగా ఉత్తర్వ్యులను అందజేసిన బాంబే హైకోర్టు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.