Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎంటర్టైన్మెంట్ యాప్ అయిన చింగారి బ్రాండ్ అంబాసీ డర్గా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వ్యవహారించనున్నారు. అదే విధంగా ఇందులో పెట్టుబడులు పెట్టడానికి కూడా సల్మాన్ ముందుకు వచ్చారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ''ఇది చింగారికి నిజంగా చాలా ముఖ్యమైన భాగస్వామ్యం, దేశంలోని ప్రతి రాష్ట్రానికి చేరుకోవడం మా లక్ష్యం. సల్మాన్ ఖాన్ను ప్రచారకర్తగా, పెట్టుబడిదారుడుగా మా గ్లోబల్ బ్రాండ్లో ఒకరిగా పొందడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.'' అని చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సుమిత్ ఘోష్ పేర్కొన్నారు.