Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· హయర్ నూతన యువి క్లీన్ ప్రో ఎయిర్ కండిషనర్ తన బిల్ట్-ఇన్ ఎల్ఇడి యువి లైట్‌తో వైరస్‌ను తొలగించడంతో పాటు, చుట్టూ ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేయడం ద్వారా స్వచ్ఛత అలాగే శ్వాసించేందుకు అనువైన గాలిని అందిస్తుంది.
· ఈ ఏసీ కాంటాక్ట్‌లెస్ కనెక్టివిటీతో ఆవిష్కరణను సరికొత్తగా వ్యాఖ్యానించే లక్ష్యాన్ని కలిగి ఉంది మరియు ఎఐ-ఎనేబుల్డ్ వాయిస్ కంట్రోల్ మరియు ప్రత్యేక కన్వర్టిబుల్ ఫీచర్ విద్యుత్ ఆదాను గరిష్ఠం చేస్తుంది.
హైదరాబాద్: గృహోపయోగి ఉపకరణాలు మరియు వినియోగదారుల ఎలక్ట్రానిక్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా అగ్రస్థానంలో అలాగే, వరుసగా 12 ఏళ్లు ప్రముఖ ఉపకరణాల్లో ప్రపంచంలో నంబర్ 1 బ్రాండ్‌గా ఉన్న హయర్, నూతన యువి క్లీన్ ప్రో విడుదల చేయడం ద్వారా తన ఏసీ శ్రేణిని ఈ వేసవి సీజన్‌కు విస్తరించింది. ఈ ఎయిర్ కండిషనర్ వినియోగదారులకు విద్యుత్‌ను ఆదా చేయడమే కాకుండా స్వచ్ఛత మరియు శుద్ధమైన గాలిని వృద్ధి చెందుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. నూతన వేరియెంట్ HSU18F-UVSW4B (INV) 1.5 టన్నుల్లో లభిస్తుంది మరియు స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది.
వాయు మాలిన్యంతో వృద్ధి చెందుతున్న ఆందోళన, కరోనా వైరస్ తలెత్తిన నేపథ్యంలో స్వచ్ఛత అలానే ఆరోగ్యకరమైన గాలి ప్రస్తుతం సన్నివేశంలో అత్యంత అవపరంగా ఉందే కానీ విలాసవంతంగా కాదు. ఈ అవసరాన్ని అర్థం చేసుకుని హయర్ ఇండియా తన కొత్త ఎయిర్ కండిషనర్‌లో యువిసి స్టెరిలైజేషన్ పరిచయం చేయగా, అది వినియోగదారులకు స్వచ్ఛత మరియు వైరస్-రహిత గాలిని శ్వాసించేందుకు అవకాశం ఇస్తుంది. కొత్తగా విడుదల చేసిన ఏసీ ఎయిర్ బార్న్ అన్ని మాలిన్య కారకాలను ఎటువంటి హానికారక రసాయనకాలు లేదా అవశేషాలను లేకుండా నివారిస్తుంది. బిల్ట్-ఇన్ ఎల్ఇటి యువి లైట్‌ను కలిగి ఉండే ఈ ఎయిర్ కండిషనర్ ఎయిర్ ఇన్లెట్ నుంచి గాలి ప్రవాహంలో ఎయిర్ బార్న్ సమస్యలను నివారించడం ద్వారా గదికి ఆరోగ్యకరమైన గాలి అందిస్తుంది.
సరికొత్త యువి క్లీన్ ప్రో ప్రత్యేకమైన కన్వర్టిబుల్ ఫీచర్ కలిగి ఉండగా, అది వినియోగదారులకు ఏసీ టన్నేజ్ సామర్థ్యాన్ని 1.5 టన్నుల నుంచి కనీసం 0.6 టన్నులకు తగ్గిస్తుంది. ఈ ప్రత్యేక అంశాన్ని రిమోట్లోని ఎకో బటన్ ఒత్తడం ద్వారా క్రియాశీలకం చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు వారి అవసరాలకు తగినట్లు ఏసీ టన్నేజ్ ఎంపిక చేసుకునేందుకు సహకరిస్తుంది. దీనితో ఎక్కువ విద్యుత్ ఆదా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అంతే కాకుండా వోల్టేజ్ హెచ్చుతగ్గులతో అయ్యే అనిరీక్షిత హానిని తప్పించేందుకు ఈ ఏసీ హైపర్ పిసిబి జోడించడంతో వస్తుంది, అది వోల్టేజ్ పడిపోయినప్పుడు లేదా హఠాత్తుగా ఎక్కువ అయినప్పుడు కూడా స్థిరమైన పనితీరును, నిర్వహణను కాపాడుతుంది. అనుసంధానిత భవిష్యత్తును అలవర్చుకోవలసిన ఉద్దేశంతో హయర్ కొత్త ఏసీని వై-ఫై మరియు వాయిస్ కంట్రోల్‌తో అందుబాటులోకి వచ్చింది. వై-ఫై కంట్రోల్ ఫీచర్ వినియోగదారులకు వారు చుట్టుపక్కల లేనప్పుడు వారి ఏసీని ఆన్ చేసేందుకు మరియు ఆఫ్ చేసేందుకు అవకాశం ఇస్తుంది. ఇదే కాకుండా వారి గది వాతావరణాన్ని తమ స్మార్ట్ఫోన్ల నుంచి ‘హయర్ స్మార్ట్’ యాప్ వినియోగించి ఒక క్లిక్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ యాప్‌తో వీక్లీ టైమర్, ఎర్రర్ అలారం, గ్రూప్ కంట్రోల్ సన్నద్ధత, రిమైండర్లను నిర్ణయించడం, స్లీప్కర్వ్ ప్రీ-సెట్ చేయడం మరియు ఎక్కడి నుంచి అయినా ఏసీని నియంత్రించడం తదితరులను పలు పనులను నిర్వహించేందుకు సాధ్యమవుతుంది.
వాయిస్-ఎనేబుల్డ్ ఫీచర్ నుంచి తయారుగా ఉండే ఈ స్మార్ట్ ఏసీని కేవలం ధ్వని సూచన ద్వారా నియంత్రించవచ్చు. సరికొత్త ఏసీ అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్‌తో ఒదిగిపోవడంతో దీని నుంచి స్మార్ట్ హోమ్ ఉపకరణాలతో ఎక్కువ ఇంట్యూటివ్ ద్వారా కమ్యూనికేషన్ నిర్వహించేందుకు సాధ్యం చేస్తుంది. ఎసి స్మార్ట్ పనులు వినియోగదారులకు వారి అవసరాలకు అనుగుణంగా రూపొందించేందుకు మరియు ఎయిర్ కండిషనర్ను ఎక్కడి నుంచి అయినా ఏ సమయంలో అయినా దూరం నుంచే నిర్వహించేందుకు అవకాశం ఇస్తుంది.
కొత్త ఏసీ విడుదల గురించి హయర్ అప్లయెన్సెస్ ఇండియా అధ్యక్షుడు ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ ‘‘హయర్లో మా వినియోగదారుల జీవితాన్ని సరళం మరియు ఎక్కువ అనుకూలకరం చేసే ఆవిష్కరాత్మక సాంకేతికత కలిగిన ఉత్పత్తులను డిజైన్ చేయడంలో నమ్మకాన్ని ఉంచాము. మా కొత్త యువి క్లీన్ ప్రో ఎయిర్ కండిషనర్ భారతీయులు నేడు ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద సమస్య అయిన ఇంటీరియర్ అలాగే ఎక్స్టీరియర్ ఆందోళనకరంగా ఉన్న వాయు మాలిన్యాన్ని ఎదుర్కొంటుంది. ఈ నూతన స్మార్ట్ ఏసీల విడుదలతో మేము మా వినియోగదారులకు స్వచ్ఛత మరియు శ్వాసించేందుకు అనువైన గాలిని వితరణ చేసే మా నిబద్ధతకు కట్టుబడి ఉంటున్నాము. వైరస్-రహిత గాలిని అందించడమే కాకుండా మా ఏసీ శ్రేణిని నూతన చేరిక గరిష్ఠం చేసిన స్మార్ట్ సామర్థ్యాలు మరియు కనెక్టివిటీతో మా వినియోగదారులను 60 డిగ్రీ సెల్సియస్ తీవ్ర ఉష్ణోగ్రత ఉన్నప్పుడూ చల్లగా ఉండేలా చేస్తుంది. తెల్లని ఉత్పత్తుల క్షేత్రంలో నూతన తరపు స్మార్ట్ సాంకేతికతలను అందించే మా ప్రయత్నాలు మరియు మా యువి క్లీన్ ప్రో ఏసీ దాన్ని అలాగే మరింత ఎక్కువను అందిస్తుంది.
హయర్లోని సెల్ఫ్ క్లీన్ సాంకేతికతతో వినియోగదారులు సంపూర్ణ ఇంటీరియర్ వెట్ వాష్‌ను ఒక మీట ఒత్తడం ద్వారా పొందవచ్చు. మీ ఒకసారి సెల్ఫ్ క్లీన్ ఫీచర్ క్రియాశీలకం అయితే ఏసీ ఎవాపరేటర్లో సేకరణ అయిన ఫ్రాస్ట్ కాయిల్లో ఉండే దుమ్ము అంతా కాయిల్లో చిక్కుకుంటుంది. కొంత సమయం అనంతరం ఈ ప్రాస్ట్ కరుగుతుంది మరియు ధూళి మొత్తాన్ని నీటిలా డ్రైయిన్ పైప్ ద్వారా బయటకు పంపిస్తుంది. ఇలా స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన గాలిని శ్వాసించేందుకు ఇండోర్ వెట్ వాష్ పొందవచ్చు.
తన నూతన ఆఫర్లకు చేరికగా అందుబాటులోకి వచ్చిన ఈ ఏసీ హయర్ ట్రిపుల్ ఇన్వర్టర్ ప్లస్‌తో అందుబాటులోకి రాగా, చాలా వేగంగా నిరీక్షిత ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది మరియు డిసి వోల్టేజ్‌ను సరైన వోల్టేజ్ నియంత్రణకు 140వి మరియు 264వి మధ్య స్థిరమైన పని నిర్వహణ సాధించేందుకు అవకాశం కల్పిస్తుంది. కుగ్రామంలో విద్యుత్ హెచ్చుతగ్గుల మధ్య కూడా వినియోగదారులు చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. ఈ సాంకేతికత ఎయిర్ కండిషనర్‌లో స్మార్ట్ కంట్రోల్ సాధించేందుకు సహకరిస్తుంది మరియు అంతే కాకుండా సౌఖ్యత, విశ్వాసార్హత వృద్ధి చేస్తుంది మరియు అత్యంత దక్షతతో పనితీరును అందిస్తుంది.
అంతే కాకుండా మైక్రో డస్ట్ ఫిల్టర్‌తో తయారుగా ఉండే ఈ ఏసీ ధూళి, బ్యాక్టీరియా మరియు ఎయిర్ బార్న్ వైరస్‌లను గాలి నుంచి ఫిల్టర్ చేసి వినియోగదారులను రోగాల బారిన పడకుండా తప్పిస్తుంది. అంతే కాకుండా ఈ ఏసీ ఈ వర్గంలో అత్యుత్తమ మోటార్ గరిష్ఠం చేసిన ఫ్యాన్ మరియు ఎయిర్ డక్ట్ కలిగి ఉండగా అంది 15 మీటర్ల వరకు గాలిని నెట్టేందుకు సాధ్యం చేస్తుంది. ఈ విశిష్ఠమైన పని గదిని వేగంగా చల్లబరిచేందుకు మద్దతుగా నిలుస్తుంది అంతే కాకుండా గది మూల మూలకూ చేర్చుతుంది. అదనంగా ఈ ఏసీ సూపర్ యాంటీ-కరోజన్ ప్రొటెక్షన్ కలిగి ఉండగా, ఇది ఏసీని తుప్పు పట్టకుండా అడ్డుకునేందుకు సహకరిస్తుంది.