Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సోమవారం 17 జనవరి నుండి గురువారం 20 జనవరి 2022 వరకు నాలుగు రోజుల షాపింగ్ కార్యక్రమం Amazon India’s ‘Great Republic Day Sale’తో Amazon.in నేడు ఆరంభమైంది. ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ ఆదివారం 16 జనవరి నుండి ప్రైమ్ సభ్యులకు అందుబాటులో ఉంది. 1000+ ఫ్యాషన్ బ్రాండ్స్ నుండి కస్టమర్లు 40 లక్షలు + స్టైల్స్ పై 80% వరకు డిస్కౌంట్స్ పొందగలరు మరియు అలెన్ సోల్లి, మ్యాక్స్, యూసీబీ, ఓన్లీ, క్రాక్స్, ఆడిడాస్, లాక్మే, మేబిలిన్, నివియా, లోరియల్ ప్రొఫెషనల్, ఫోస్సిల్, టైటాన్, గివా, జవేరీ పెరల్స్, సింబల్, జామ్ & హనీ , సఫారి అమెరికన్ టూరిస్టర్, లైనో పెర్రోస్, లవీ మరియు ఇంకా ఎన్నో వాటితో సహా ఎంపిక చేయబడిన ఫ్యాషన్ మరియు బ్యూటీ బ్రాండ్స్ పై Amazon.in నుండి తమ మొదటి ఫ్యాషన్ ఆర్డర్ పై ఉచిత డెలివరీ పొందండి.
ఉత్తేజభరితమైన ఆఫర్లని వీటిపై పొందండి:
అప్పారెల్ : బ్రాండ్స్ లో అలెన్ సోల్లి, ఓన్లీ, యూసీబీ మరియు మ్యాక్స్ వంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ పై 50-80% వరకు తగ్గింపు పొందండి
జ్యువెలరీ : బ్రాండ్స్ లో గివా మరియు జవేరి పెరల్స్ వంటి వాటి పై 80% వరకు తగ్గింపు పొందండి
వాచెస్ : టైమెక్స్, టైటాన్ మరియు ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ పై 40% - 50% వరకు తగ్గింపు పొందండి
స్కిన్ కేర్ మరియు మేకప్: షుగర్ కాస్మెటిక్స్, నివియా, మేబిలిన్ మరియు ఇంకా ఎన్నో మేకప్ మరియు ప్రీమియం బ్యూటీ బ్రాండ్స్ పై 20%-50% వరకు తగ్గింపు పొందండి
లగేజ్ (బ్యాక్ ప్యాక్స్ /వాలెట్స్): అమెరికన్ టూరిస్టర్, సఫారి మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ పై 50%-70% వరకు తగ్గింపు పొందండి
ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్స్ మరియు ఈఎంఐ లావాదేవీలతో కస్టమర్లు అదనంగా 10% తక్షణ డిస్కౌంట్ పొందడం ద్వారా కస్టమర్లు మరింత ఎక్కువ ఆదా చేయవచ్చు; బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ కార్డ్ , అమేజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, అమేజాన్ పే లేటర్ మరియు ఎంపిక చేయబడిన డెబిట్ & క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగించి నో -కాస్ట్ ఈఎంఐ పొందండి.
మరి, మీ యొక్క సరైన స్టైలింగ్ ప్రేరణని గుర్తించండి మరియు అమేజాన్ ఫ్యాషన్ పై లభించే విస్త్రత శ్రేణి ప్రముఖ ఫ్యాషన్ మరియు బ్యూటీ బ్రాండ్స్ నుండి ఆ పరిపూర్ణమైన త్రివర్ణ డ్రెస్సింగ్ ని ఈ గణతంత్ర దినోత్సవం నాడు ప్రదర్శించండి. ఉత్తమమైన డీల్స్, ఆఫర్స్ పొందడానికి, అమేజాన్ ఫ్యాషన్ పై కొనసాగుతున్న Amazon India’s ‘Great Republic Day Sale’ ని చూడటం మర్చిపోవద్దు.
ఆరెంజ్
లేస్ డ్రెస్ : ఈ ఆరెంజ్ డ్రెస్ మీ యొక్క దేశభక్తి దుస్తులకు పరిపూర్ణమైన చేరిక. మీరు దీనిని డెనిమ్ జాకెట్ తో లేదా సింగిల్ లైన్డ్ బ్లేజర్ తో ధరించవచ్చు మరియు ఖచ్చితంగా అందరూ మీ వైపు తలలు త్రిప్పి చూస్తారు.
సిఫారసు:
ONLY Women's Mini Dress
Allen Solly Women's A-Line Knee-Long Dress
Symbol Women's Cotton A-Line Knee-Length Dress
ఏ- లైన్ కుర్తా : ఈ మూడు రంగుల కూర్పుతో మీ దేశభక్తి స్టైల్ ని ప్రదర్శించండి. అంచులు పై తెలుపు రంగుని సూచించే పాప్ బ్లూ పలాజ్జోతో ఈ అందమైన ముదురు కాషాయం రంగు కుర్తాని జత చేయండి.
సిఫారసు:
W for Woman Women's Viscose Regular Kurta
BIBA Women's A-line Kurta
Max Women's Rayon Regular Kurta
ఆరెంజ్ లిప్ స్టిక్ : ప్రతిరోజూ ధరించే న్యూడ్స్ మరియు క్లాసిక్ గా కనిపించే ఎరుపు, గులాబీ రంగులు వలే ఆరెంజ్ లిప్ స్టిక్ కు మీ వేనిటీలో అదే రకమైన స్థానం లభించదు, కానీ సన్ షైన్ షేడ్ నిజంగా స్టేట్మెంట్ ని ప్రదర్శిస్తుంది. త్రివర్ణాలతో ప్రేరేపించబడిన లిప్ షేడ్ ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఎంతో అవస్రమైన రంగుని మీకు ఇస్తుంది.
సిఫారసు:
L'Oreal Paris Rouge Signature Matte Liquid Lipstick, Matte Finish
Lakmé Cushion Matte Lipstick, Orange Rush
Swiss Beauty Stain Matte Lipstick, Orange Red
క్లాసీ స్లింగ్ బ్యాగ్స్ : ఆరెంజ్ రంగులో ఈ ఆధునిక స్లింగ్ బ్యాగ్స్ తో దేశభక్తి రంగుల్ని ఇంటికి తీసుకురండి. అమేజాన్ ఫ్యాషన్ నుండి ఈ పొందికైన మరియు అందమైన స్లింగ్ బ్యాగ్స్ ఏదైనా దుస్తులకు సున్నితమైన త్రివర్ణం యొక్క వినోదాన్ని చేరుస్తుంది.
సిఫారసు:
Moritz Flap Over Zip Sling Bag
Lino Perros Women Sling Bag
Lavie Cocaine Box Bag Women's Handbag
ముదురు రంగు షర్ట్స్ (బ్రైట్ షర్ట్స్) : ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రమ లేకుండా ధరించి ఉండగలిగే ముదురు రంగు ఆరెంజ్ షర్ట్ తో మీ దేశభక్తి స్ఫూర్తితో బ్రైట్ షర్ట్స్ పై మీకు గల ప్రేమని జోడించండి. చినోస్ తో జత చేయండి లేదా మీరు మీ రూపాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటే, రూపాన్ని పూర్తి చేయడానికి బాగా అమరిన తెలుపు రంగు ట్రౌజర్స్ జతని ఎంచుకోండి.
సిఫారసు:
Peter England Men's Slim fit Formal Shirt
Amazon Brand - Symbol Men's Regular Fit Casual Shirt
Arrow Men's Slim Shirt
క్యూట్ కిడ్స్ షర్ట్ : ఈ ఆరెంజ్ షర్ట్స్ మీ చిన్నారి కోసం ఉత్తమమైన దేశభక్తి దుస్తులుగా సరిపోతాయి. వినోదపు త్రివర్ణం దుస్తుల్ని ప్రదర్శించడానికి డెనిమ్స్ తో, ఆకుపచ్చ స్వెటర్ మరియు క్లాసిక్ తెలుపు రంగు బూట్లతో జత చేయండి.
సిఫారసు:
Amazon Brand - Jam & Honey Boy's Regular Shirt
Allen Solly Junior Boys' Plain Regular Fit T-Shirt
Amazon Brand - Jam & Honey Boys' Regular Fit Shirt
తెలుపు (వైట్)
స్టేపుల్ వైట్ షర్ట్ : అమేజాన్ ఫ్యాషన్ పై మహిళలు కోసం లభించే ఈ తెలుపు రంగు ఆధునిక షర్ట్స్ తో మీ దేశభక్తి ఫ్యాషన్ భావాన్ని ప్రదర్శించండి. వైడ్-లెగ్గ్ డ్ బ్లూ ప్యాంట్స్ లో స్టైలిష్ గా కనిపించండి మరియు ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఈ చిక్ స్టైలిష్ రూపాన్ని ప్రదర్సించండి.
సిఫారసు:
Allen Solly Women's Plain Regular Fit Shirt
United Colors of Benetton Women's Body Blouse Shirt
ONLY Women's Paisley Regular Fit Shirt
వైట్ ఐ షాడో : త్రివర్ణం మేకప్ రూపంతో అందరిలో మీరే ప్రత్యేకంగా కనిపించండి. వైట్ ఐ లైనర్ తో ఈ తెలుపు రంగు ఐ షాడో ఉపయోగించండి మరియు మీ కళ్లు ప్రస్ఫుటంగా కనిపించేలా చేయండి. ఆరెంజ్, నీలం మరియు ఆకుపచ్చ రంగుల సూచనలతో వినోదపు త్రివర్ణం ఐ మేకప్ రూపాన్ని ప్రయత్నించండి.
సిఫారసు:
NYX Cosmetics Eye Shadow Base, White Pearl
Miss Claire Baked Eyeshadow
Revlon Colorstay Creme Eye Shadow, Vanilla
వైట్ కుర్తా (తెలుపు కుర్తా) : మీకు నిరాడంబరత కావాలంటే మరియు మీ స్లీవ్ పై దేశభక్తిని ధరించడాన్ని అక్షరాలా నమ్మని వారైతే, మేము మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఈ సాధారణమైన స్టైలిష్ వైట్ కుర్తా లేదా ట్యూనిక్ షర్ట్ ని నీలం రంగు డెనిమ్స్ తో కలిపి సున్నితంగా ప్రవేశించండి!
సిఫారసు:
Peter England Men's Cotton Kurta
Amazon Brand - Symbol Men Kurta Pyjama
Peter England Men Tunic Shirt
వైట్ శాండల్స్ : మీరు అభిమానించే దుస్తులకు గణతంత్ర దినోత్సవం రూపాన్ని ఇవ్వడానికి మీరు అభిమానించే నీలం, ఆకుపచ్చ లేదా ఆరెంజ్ దుస్తుల్ని జత కలిపి తెలుపు రంగు శాండల్స్ ని జోడించడం ఒక మంచి మార్గం.
సిఫారసు:
Metro women’s 40-2136 Sandal
BATA Women's Cornelia Sandal
Mochi women’s Heeled Sandal
వైట్ స్నీకర్స్ : మీరు త్రివర్ణంలో డ్రెస్ ధరించవచ్చు కానీ ఈ స్మార్ట్ వైట్ స్నీకర్స్ తో స్టైలిష్ గా కనిపించవచ్చు. స్కేటర్ డ్రెస్ లేదా షార్ట్స్ లేదా డెనిమ్స్ తో జత చేయండి.
సిఫారసు:
Adidas Women's Grand Court Shoes
Adidas Girl's Grand Court Leather Tennis Shoes
Adidas Women's Galaxar Run W Shoe
వైట్ ట్రౌజర్స్ : మీ క్లోజెట్ కి చేర్చే వైట్ ట్రౌజర్స్ బహుశ అత్యంత బహు విధాల ఉపయోగపడే జత కావచ్చు. మీ గణతంత్ర దినోత్సవం రూపం కోసం, ఆరంజ్ లేదా నీలం రంగులో స్మార్ట్ బ్రైట్ రంగు టి-షర్ట్ తో వాటిని జత చేయండి. స్మార్ట్ వైట్ స్నీకర్స్ జతని రూపానికి చేర్చండి.
సిఫారసు:
Allen Solly Men's Slim Casual Trousers
United Colors of Benetton Men's Slim Fit Casual Trousers
Allen Solly Men's Slim Fit Casual Trousers
వైట్ వాచ్ : తెలుపు రంగు డయల్ ఎల్లప్పుడూ క్లాసిక్ గా కనిపిస్తుంది మరియు మీ దుస్తులకు ఆ అదనపు హంగు చేరుస్తుంది. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మీరు మీ ఆనందాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూనే దానిని పరోక్షంగా ఉంచాలని భావిస్తే, మీరు ధరించే ఏదైనా దుస్తులకు తెలుపు రంగు వాచ్ పరిపూర్ణమైన యాక్ససరీ!
సిఫారసు:
Titan Edge Ceramic Analog White Dial Men's Watch
Fossil Jesse Analog White Dial Women's Watch
Titan Ceramic Analog White Dial Women's Watch
ఆకుపచ్చ (గ్రీన్)
గ్రీన్ స్కర్ట్ : మన హృదయాలలో సంప్రదాయం కోసం ఎల్లప్పుడూ చోటు ఉంటుంది. మీరు ఆ రోజు యొక్క ప్రత్యేకతకు అనుగుణంగా ఉండాలని కోరుకునే వ్యక్తి అయితే , సర్వోత్తమమైన భారతీయ అనుభూతికి ప్రాతినిధ్యంవహించే మీ యొక్క అత్యంత అందమైన ఆకుపచ్చ స్కర్ట్ ని స్టైలిష్ టాప్ సెట్ తో జత చేయండి.
సిఫారసు:
W for Women Full Maxi Skirt
W for Women Full Maxi Skirt
ఐ లైనర్స్ : ఎన్నో రూపాలకు, అత్యధిక చర్మం టోన్స్ కు మరియు మేకప్ రూపానికి పూరకంగా ఉండే గ్రీన్ లైనర్స్ ఖచ్చితంగా ఒక ధైర్యవంతమైన ఎంపిక. గ్రీన్ లైనర్ ని సంబరం చేసుకోండి మరియు ఈ గణతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి ఆ శ్రద్ధని
ఆనందించండి.
సిఫారసు:
Lakme Insta Liquid Eye Liner
Lakmé Absolute Kohl Ultimate The Gelato Collection
గ్రీన్ షర్ట్ : మీ షర్ట్ స్టైల్ తో మద్దతు చేయండి. ఎంతైనా, మీ వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ సమయంలో ప్రజలు గమనించే మొదటి విషయాలలో ఇది ఒకటి. మీ దేశభక్తిని చాటడానికి వివిధ రకాల ఆకుపచ్చ రంగు ఛాయలు నుండి ఎంచుకోండి మరియు దానిని పరోక్షంగా కనిపించనీయండి.
సిఫారసు:
Allen Solly Men's Slim Shirt
United Colors of Benetton Men's Casual Shirt
Max Men Casual Shirt
ఆకర్షణీయమైన ఆఫర్లలో ఇవి భాగంగా ఉన్నాయి:
మొదటిసారి చేసే ఫ్యాషన్ షాపర్స్ కోసం ఉచిత డెలివరీ.
కూపన్స్ తో మరింత ఆదా చేయండి (3 లక్షలు + స్టైల్స్ పై అదనంగా ఆదా చేయండి, 10% వరకు తగ్గింపు)
మొదటి ఫ్యాషన్ ఆర్డర్ పై ఉచిత డెలివరీ.
పైన పేర్కొన్న డీల్స్, డిస్కౌంట్స్ మరియు సమాచారాన్ని అమేజాన్ ని మినహాయించి పాల్గొంటున్న బ్రాండ్స్ మరియు /లేదా విక్రేతలు ద్వారా కేటాయించబడ్డాయి. నియమాలు & షరతులు వర్తిస్తాయి. వివరాలు కోసం దయచేసి http://amzon.ws/3zWxyFZ ని సందర్శించండి.