Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనిని ఆక్వా లయన్స్ 2 పేరిట విడుదల చేసింది. దీని ధర రూ.4,599గా కంపెనీ నిర్ణయి ంచింది. యాండ్రాయిడ్ నోగట్ 7.0 సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 5 అంగుళాల తెర, 4జీ వోల్ట్, 32-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబీర్యామ్, 8 జీబీ అంతర్గాత మెమొరీతో పాటు 64జీబీ వరకు విస్తరించుకోవచ్చు. అలాగే 5ఎంపీ ముందు, వెనకు కెమేరా, క్యూఆర్ కోడ్ స్కానర్, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఆక్వా లయన్స్ 2ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది.