Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్‌లో
న్యూఢిల్లీ : గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్‌లో భారత్‌కు 30 వ ర్యాంకు దక్కింది.జపాన్ అగ్రభాగన నిలవగా,చైనా ఐదో స్థానంలో చేజేక్కించుకుంది.ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరం) వెల్లడించింది. జేనీవా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థకు చెందిన రిడినెస్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్ రిపోర్టులో ప్రకటించింది. వంద దేశాల్లో నాలుగు కేటగిరీల ప్రాతిపదికగా తీసుకున్నట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది.