Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూణె : అగ్రికల్చర్ డెవలప్మెంట్ ట్రస్టుకు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం (కెవికె) ఈ నెల 19 నుంచి 22 వరకు మూడో దఫా కృషిక్ అగ్రి ఎక్స్పోనూ నిర్వVి ాస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. పూణెలో నిర్వహిస్తున్న ఈ డెమోస్ అండ్ అగ్రి ఎక్స్పో-2018కు కోయెల్నెస్ వైఎ ట్రేడ్ ఫెయిర్ సౌజన్యం వహిస్తుందని పేర్కొంది. ఈ ప్రదర్శనలో 400 వ్యవసాయ అధారిత కంపెనీలు పాల్గొంటాయని తెలిపింది.