Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాన్ఫ్రాన్సిస్కో: రిలయన్స్ జియో.బేసిక్ ఫోన్లలోనూ త్వరలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. జియో ఫోన్లలో సపోర్ట్ చేసే విధంగా వాట్సాప్ అప్లికేషన్లో మార్పులు చేస్తున్నట్లు ఒక వెబ్సైట్ కథనం వెల్లడించింది. ఉచిత ఆఫర్లతో అతి తక్కువ కాలంలోనే 10కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. ఇటీవలే వినియోగదారులకు ఫేస్బుక్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.