Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (జీహెచ్‌ఏఐఎల్)కు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీిఎస్‌ఆర్)లో మరో గుర్తింపు లభించింది. ఐసీిఎస్‌ఐ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సీఎస్ఆర్ అవార్డును ముంబయిలో జీహెచ్‌ఏఐఎల్ సీఎఫ్ఒ రాజేష్‌కు ఇండియా ప్రొఫెషనల్ ఫోరమ్ ప్రెసిడెంట్ మోహన్ కౌల్, సెబీ మాజీ ఛైర్మన్ జిఎన్ బజ్పాల్ అందజేశారు.