Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • స్కీయింగ్‌ క్రీడా కేంద్రం వద్ద విరిగిపడ్డ మంచు చరియలు.. 
  • ప్రతీ ఆదివారం ఆస్తిపన్ను వివాదాల పరిష్కారం..
  • నేడు దళిత స్త్రీ శక్తి రాష్ట్ర సదస్సు..
  • ఐసీయూ స్టెప్‌డౌన్‌ గదిలోకి మధులిక..
  • వీరజవాన్ల కుటుంబాలకు రెవెన్యూ విరాళం..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
జన్‌ధన్‌ ఖాతాల్లో డిపాజిట్లు రూ.90 వేల కోట్లు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

జన్‌ధన్‌ ఖాతాల్లో డిపాజిట్లు రూ.90 వేల కోట్లు

Mon 11 Feb 04:36:34.936668 2019

- ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించిన మోడీ సర్కార్‌
- ఖాతాల సంఖ్య 34.14కోట్లు
న్యూఢిల్లీ : జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రజలు దాచుకుంటున్న మొత్తాలు పెరుగుతున్నాయిగానీ, ఆ ఖాతాల్లో మోడీ సర్కార్‌ వేసిన డబ్బుల లెక్క మాత్రం తేలటం లేదు. నల్లధనం తీసుకొస్తామనీ, వివిధ పథకాలతో రుణాలు ఇస్తామనీ ఆశలు కల్పించిన మోడీ కోట్లాదిమంది ప్రజలతో జన్‌ధన్‌ ఖాతాల్ని తెరిపించింది. ఇప్పుడా జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రజల డిపాజిట్లు త్వరలో రూ.90వేల కోట్లు దాటనుందని సమాచారం!
ప్రభుత్వం ఈ ఖాతాదారులకు రూ.2లక్షల మేరకు ప్రమాద బీమా కల్పించడం ప్రజలను ఆకర్షిస్తోంది. దీంతో భారీ సంఖ్యలో కొత్తగా ఖాతాలను తెరుస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, జనవరి 30నాటికి ఈ ఖాతాల్లో జమైన మొత్తం రూ.89,257.57కోట్లుగా ఉంది. ముఖ్యంగా మార్చి 2017 నుంచి ఈ ఖాతాల్లో జమ చేసిన మొత్తం పెరుగుతూ వస్తోంది.
ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనను 2014 ఆగస్టు 28 ప్రారంభించారు. దీనిని ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలుజేయాలని నిర్ణయించారు. గత ఏడాది ఆగస్టు 28 తర్వాత నుంచి ఈ ఖాతాదారులకు అందించే ప్రమాద బీమా మొత్తాన్ని రూ.2లక్షలకు పెంచారు. ఓవర్‌డ్రాఫ్ట్‌ మొత్తాన్ని కూడా రూ.10వేలు చేశారు. అయితే ఇంత స్వల్ప మొత్తం రుణంగా తీసుకోవటంపై ఖాతాదారులు పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. ఈ పథకం ప్రారంభించిన మొదట్లో ప్రతి ఇంటికీ ఒక ఖాతా అనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి వ్యక్తికీ ఒక ఖాతా ఇవ్వాలనే ఉద్దేశాన్ని చేర్చారు. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న సమాచారంమేరకు జన్‌ధన్‌ ఖాతాదారుల సంఖ్య 34.14కోట్లకు చేరుకుంది.

rw-adx

టాగ్లు :
  • -1,
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

rw-adx

సంబంధిత వార్తలు

అంకుర సంస్థలకు అనూహ్య ఊరట!
విటార బ్రెజా అమ్మకాలు బేష్‌: మారుతీ
మూడు ఉక్కు కర్మాగారాల్లో డిజిన్వెష్ట్‌మెంట్‌
ఎగిసి 'పడిన' స్టాక్‌ మార్కెట్లు..!
ఓలాలో సచిన్‌ బన్సల్‌ పెట్టుబడులు
ఫోర్టిస్‌ మోసం 2000 కోట్ల పైమాటే
ప్రభుత్వ ఉద్యోగులకు 3% డీఏ పెంపు..
ఆర్బీఐ నిధులు సర్కారు ఖజానాకు!
తనఖా షేర్లను విక్రయించొద్దు..
బలమైన బ్యాంకులు కొన్ని చాలు: జైట్లీ
అమర వీరుల బ్యాంకు రుణాలు మాఫీ: ఎస్‌బీఐ
దేశీయ షేరు మార్కెట్లకు 'ఉగ్ర' భయం!
9 కంపెనీలు @98 వేల కోట్ల నష్టం
ఆర్‌కామ్‌ దివాలా కేసు.. ఆడిట్‌ సంస్థలతో ఎస్‌బీఐ మంతనాలు
ఇండస్‌ టవర్‌లోని వాటాలు అమ్మకానికి సన్నాహాలు!
ఐడీబీఐలోకి ఎల్‌ఐసీ నిధులు..?
ఉక్కు దిగుమతులే..
బైబ్యాక్‌ల సీజన్ల సందడి
అంకురాలపై అనుమానపు వేధింపులు!
యువతే లక్ష్యంగా శాంసంగ్‌ కొత్త ఫోన్‌
పాకిస్థాన్‌పై వాణిజ్య యుద్ధం షురూ!
రైట్స్‌ ఇష్యూకు రానున్న జెట్‌ ఎయిర్‌వేస్‌
జవానుల కుటుంబాల్నిఆదుకుంటాం
గంటలో కోటి రుణమా.. అదెక్కడీ
ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టిన జైట్లీ
మోటరోలా నుంచి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌
భారత్‌లో 'స్మార్ట్‌'గా విస్తరిస్తాం: స్నైడర్‌
మరింత పెరిగిన వాణిజ్య లోటు
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నష్టం రూ.561 కోట్లు
వారాంతంలోనూ వదలని నష్టాలు!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.