Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: రిలయన్స్‌కు చెందిన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ జూన్ తర్వాత లిస్టింగ్ జరగవచ్చని సమాచారం. వినియోగదారులకు దగ్గరగా ఉండే సంస్థలపై రిలయన్స్ ఎక్కువ పెట్టుబడులు పెడుతోంది. జియో, రిటైల్ విభాగాలను ఈ మధ్య బాగా విస్తరిస్తోంది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్‌కు దాదాపు 6,400 పట్టణాల్లో 9,900 స్టోర్లు ఉన్నాయి. ఇక వ్యాపార వద్ధి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే రిటైల్ రంగంలో లిస్టైన మరే కంపెనీకి లేనంత ఆదాయం రిలయన్స్ రిటైల్‌కు ఉంది. ఈ కంపెనీ రిలయన్స్ రిటైల్, రిలయన్స్ బ్రాండ్స్‌కు హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తోంది.