Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: క్యాబ్ సేవల దిగ్గజం ఉబర్లోకి బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. జపాన్‌కు చెందిన టయోటా, సాఫ్ట్ బ్యాంక్, డెన్సోలు కలిసి సంయుక్తంగా బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాయి. ఈ పెట్టుబడులను ఉబర్ సాంకేతిక విభాగానికి మళ్లించనున్నారు టయోటా, మోటోకార్ప్, డెన్సోలు కలిసి 667 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టగా.. మిగిలిన 333 మిలియన్ డాలర్లను సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన విజన్ ఫండ్ సమకూర్చింది.