Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ దేశీయ సంస్థ జీబ్రోనిక్స్.. వైర్లెస్ యాక్సెసరీస్ శ్రేణిలో జెబ్-సింఫనీ పేరుతో సరికొత్త ఇయర్ఫోన్ను ఆవిష్కరించింది. ఇది వాయిస్ అసిస్టెన్స్ అందిచడంతో పాటు 13 గంటల పాటు మ్యూజిక్ ప్లే చేస్తుంది. డ్యూయెల్ పెయిరింగ్ ఫీచర్స్తో కూడిన సింఫనీ మీడియా.. వ్యాల్యూమ్తో పాటు గూగూల్, సిరి డివైజులకు వాయిస్ అసిస్టెన్సును కూడా అందిస్తుంది. ఇయర్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో జీబ్రోనిక్స్ డైరెక్టర్ ప్రదీప్ జోషి పాల్గొన్నారు. ఈ ఇయర్ ఫోన్ వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని ఆయన అన్నారు.