Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీకే బిర్లా గ్రూపులో భాగమైన ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా తమ వినియోగదారులకు స్క్రాచ్ అండ్ క్యాష్ ఆఫర్ను అందిస్తున్నట్టు తెలిపింది. తమ ఫ్యాన్లను రిటైల్ అవుట్లెట్లలో కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు తక్షణ డిస్కౌంట్ కింద రూ.5వేలు గెల్చుకునే అవకాశం ఉందని ఓరియంట్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ జైన్ పేర్కొన్నారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందన్నారు.