Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ3 తమ మొదటి స్నాప్‌డ్రాగన్ 865 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 5జి సామర్థ్యాలు కలిగిన ఈ ఐక్యూ 3 ఫోన్ వినియోగదారుల అత్యుత్తమ అవసరాలను తీర్చనుందని పేర్కొంది. యువ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ ఫోన్ ప్రత్యేకమైన అనుభవాన్ని అందించనుందని ఐక్యూ డైరెక్టర్ మార్కెటింగ్ గగన్ అరోరా పేర్కొన్నారు. ఇది ఫ్లిప్‌కార్ట్, ఐక్యూ.కామ్‌లో లభించనుందన్నారు.