Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలవంకనెమలీక సాహిత్యమాసపత్రిక, మహాంధ్రభారతి సంయుక్త నిర్వహణలో 'గంగిశెట్టి స్మారక మహాంధ్రభారతి పురస్కృతి' కి విమర్శనా గ్రంథాలను ఆహ్వానిస్తున్నారు. రచనలు ఆధునిక సాహిత్యం, ప్రాచీనసాహిత్యం పైనైనా ఉండొచ్చు మౌలికవిమర్శనా గ్రంథాలై వుండాలి. రచనలు ఫిబ్రవరి 10 లోగా ఎడిటర్, నెలవంకనెమలీక సాహిత్యమాసపత్రిక, 15 -140, పి అండ్ టి కాలనీ, శ్రీకోదండరామనగర్, దిల్ సుఖ్ నగర్, హైదరాబాద్ -500060 చిరునామాకు పంపాలి. వివరాలకు :9866171648