Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ద్వా.నా.శాస్త్రి సప్తతి పూర్తి సంద్భంగా 'సాహిత్య విమర్శ' గ్రంథాలకు స్ఫూర్తి పురస్కారాలు జూన్ 15న హైదరాబాద్లో ఇస్తారు. 2016, 2017, 2018లలో ముద్రితమైన ఏ ప్రక్రియవైనా విమర్శ గ్రంథాలు 200 పేజీలు ఉండాలి. మొదటి బహుమతి పదివేలు, రెండో బహుమతి ఐదు వేల రూపాయలు. ఒకొక్కటి రెండు ప్రతుల చొప్పున డి.శశికాంత్, 1-1-428, ఆర్చీజ్నెస్ట్, గాంధీనగర్, హైదరాబాద్ - 500080 చిరునామాకు పంపాలి.
- కిన్నెర రఘురామ్