Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏప్రిల్ 28,29, 30 తేదీలలో జరిగే లిటరరీ ఫెస్ట్ 2018 సందర్భంగా భాషా వికాసం కొరకు తెలంగాణ సాహితి పరిశోధనా వ్యాసాలను ఆహ్వానిస్తుంది. సాహిత్య మూలాలపై సమగ్రంగా సరళమైన భాషలో 1. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో వచ్చిన సాహిత్యం, 2. ప్రపంచీకరణ కవితంలో తెలంగాణ ప్రాదేశికత, 3. తెలంగాణ ఉద్యమ కవిత్వం - తొలి మలి దశలు, 4. సామాజిక మాధ్యమాలు - కవిత్వ ప్రమాణాలు, 5. తెలంగాణ కవిత్వం - తెలంగాణ భాషానుశీలన అనే అంశాలపై వ్యాసాలు ఉండాలి. అనుఫాంట్ 7లో ఐదు పేజీలకు మించకుండా ఏప్రిల్ 19వ తేదీలోపు పంపాలి.state bank of india/ AC.no : 20137804269/ Ananthoju Mohan Krishna, UFSCode : SBINooo916 పేరుమీద వ్యాసానికి 300 రూపాయలు చెల్లించాలి. వ్యాసాలు పంపాల్సిన ఇ మెయిల్ : mk.ananthoju@gmail.com. వ్యాసంతో పాటు రుసుము చెల్పించిన రసీదును కూడా జరపరచాలి.