Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దళిత ఉద్యమ వైతాళికుడు, సంఘ సంస్కర్త, హైదరాబాద్ సంస్థానంలో దళిత బాల బాలికల విద్యకోసం పాఠశాలలు స్థాపించిన అభ్యుదయవాది భాగ్యరెడ్డివర్మ. వారి పేరున నిర్వహించిన స్మారక రచనల పోటీకి తమ రచనల్ని పంపిన రచయితలకీ, కవులకీ ధన్యవాదాలు. ఈ పోటీ ఫలితాలను ఇక్కడ అందిస్తున్నాం. ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న నవతెలంగాణ మూడో వార్షికోత్సవాలలో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది.
బహుమతికి ఎంపికయిన నవలలు
ప్రథమ బహుమతి : వాళ్ళు గెలవాలి - శిరంశెట్టి కాంతారావు
ద్వితీయ బహుమతి : కొంగవాలు కత్తి - డా. గడ్డం మోహన్‌రావు
నవలల న్యాయనిర్ణేతలు - ముదిగంటి సుజాతారెడ్డి, కె. ఆనందాచారి,
పరమాత్మ అందోజు
బహుమతికి ఎంపికయిన పెద్ద కథలు
ప్రథమ బహుమతి : చిరుదివ్వె - సుంకోజి దేవేంద్రాచారి
ద్వితీయ బహుమతి : దారి తెలిసిన మేఘం - బి. నర్సన్
తృతీయ బహుమతి : తెగువ - పుప్పాల కృష్ణమూర్తి
ప్రత్యేక బహుమతులు
1. స్కావెంజర్ - పెద్దింటి అశోక్‌కుమార్
2. అదృశ్య శత్రువు - జి.అనసూయ
3. చివరి మజిలీ - పాండ్రంకి సుబ్రహ్మణ్యం
4. నువ్వు చాలా ఎదిగిపోయావు తల్లీ - మల్లాది మంజుల
5. పుణ్యానికి - నోముల సుదర్శన్‌రెడ్డి
6. రైతు బిడ్డలు - మహేష్ దుర్గే
7. అగ్నిపరీక్ష - చింతపట్ల సుదర్శన్
8. కొత్తచూపు - సి.ఎస్.రాంబాబు
9. రాధి - అనంతోజు మోహనకృష్ణ
10. ఉషోదయం - సబ్బని లక్ష్మీనారాయణ
బహుమతికి ఎంపికయిన సింగిల్ పేజీ కథలు
ప్రథమ బహుమతి : యశోధర నవ్వింది - డేవిడ్
ద్వితీయ బహుమతి : నైజం మారేనా? - దాసరి శిరీష
తృతీయ బహుమతి : పెద్దలు కుదిర్చిన పెళ్ళి - పెండెం జగదీశ్వర్
ప్రత్యేక బహుమతులు
1. గొడుగు - యు.విజయశేఖర్‌రెడ్డి
2. వీడ్కోలు - సిహెచ్. శివరామప్రసాద్
3. దుష్టశక్తి - ఎం.వి.ఎన్.ప్రసాద్
4. నిర్వాసితులు - సింహప్రసాద్
5. డి.ఎన్.ఏ. - పి.చంద్రశేఖర్ అజాద్
6. హలో బాగున్నారా! - బి.కె.ఈశ్వర్
7. సాయం - కూర చిదంబరం
8. ఏకపక్షం - బి.వి.ఎన్.స్వామి
9. రా(జు)జకీయం - గొట్టిపర్తి యాదగిరిరావు
10. గెలుపు - ఎం.సుగుణారావు
సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు
1. ప్రేమ ఒక ఆట విడుపు - పెళ్లి ఒక సాహసం- అంబల్ల జనార్దన్ 2. మై లాస్ట్ నోట్ - ఏలియా మన్నె, 3. యుద్ధం - మణి వడ్లమాని, 4. పరుసవేది - చిత్తలూరి సత్యనారాయణ, 5. శీను - మంత్రవాది మహేశ్వర్, 6. శరణార్థి- చెన్నూరి సుదర్శన్
కథల న్యాయనిర్ణేతలు - కాత్యాయనీ విద్మహే, కె.పి.అశోక్‌కుమార్, వంశీకృష్ణ
బహుమతికి ఎంపికయిన కవితలు
ప్రథమ బహుమతి : నీటివల - మడిపల్లి రాజ్‌కుమార్
ద్వితీయ బహుమతి : వానకు కరిగిన సజీవశిల్పం - చిత్తలూరి సత్యనారాయణ
తృతీయ బహుమతి : ఆయి - బి.వేణుగోపాల్‌రెడ్డి
ప్రత్యేక బహుమతులు
1. నిషిద్ధస్వప్నం - డి. బి.బాలకృష్ణ
2. మట్టికుండ - కటుకోజ్వల రమేష్
3. పురిటికేక - బండారి రాజ్‌కుమార్
4. అతడు రేపటిముఖచిత్రకారుడు - జనజ్వాల
5. అన్ని మరణాలు - కోటం చంద్రశేఖర్
6. నేను అమ్మనైతానేమో - తుమ్మల దేవరావ్
7. ఊచలపాన్పు - వి.శరణ్య
8. ఓ నా చార్మినార్ చలించు - మహమ్మద్ వలీ హుసేన్
9. శోధించాల్సిన నిజాలు - వురిమళ్ల సునంద
10. యిసిరె - వడ్లకొండ దయాకర్
సాధారణ ప్రచురణకు స్వీకరించిన కవితలు
1 నరుసలమ్మ - లలిత కోపల్లి, 2. తడిసిన నేల మీద - నేరెళ్ళ హన్మంతు, 3. వెదురు 'బొంగు' జీవితం - ఎ.వి.ఆర్.మూర్తి 4. తిరగబడింది సూర్యాకాంతం - మహ్మద్ అమ్జద్ అలీ, 6. దగాపడుతున్న అన్నదాత - సిహెచ్. ఆంజనేయులు, 7. మరుభూమి - సి.ఎస్.రాంబాబు, 8. ... ఉంది - పర్కపెల్లి యాదగిరి, 9. కులం - సబ్బని లక్ష్మీనారాయణ, 10. నేటి హోమో సెపియన్ - అబ్దుల్ వహీద్ ఖాన్, 11. అచ్చంగా ఆమెకే తెల్సు - నామని సుజనాదేవి, 12. ఇవాల్టి నిజం - పద్మావతి రాంభక్త, 13. నేను యుద్ధాన్ని మాట్లాడుతున్నా - కమలేకర్ శ్యామ్ప్రసాదరావు, 14. సామాన్య ఘోష - డేగల అనితాసూరి, 15. ఇప్పటి రాజకీయం - రఘువర్మ, 16. మానవత్వం భయపడుతున్నది- మహ్మద్ ఖాజా మైనోద్దీన్
కవితల న్యాయనిర్ణేతలు - శిలాలోలిత, ఎం.నారాయణశర్మ, వాహెద్