Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరితో స్నేహం ఎంత కాలం దగ్గరగా ఉన్న చిగురించదు కొందరితో స్నేహం
కలిసిన కొద్ది నిమిషాల్లోనే అల్లుకుపోతుంది
కొందరితో స్నేహం నేను వద్దనే కుదేలేస్తుంది
కొందరితో స్నేహం
రెక్కలిచ్చి గగనాంచాలలో విహరింపచేస్తుంది
బ్రతుకుపరిధికి కేంద్రం కుటుంబం
వసుధేక కుటుంబానికి మూలసూత్రం స్నేహం
నాది నాదనుకొంటే మోహం
నాది కాదనుకొంటే స్నేహం
అక్షరాల స్నేహం అమరం
ఆర్జనల స్నేహం ఆమరణం
- గంగిశెట్టి లక్ష్మీనారాయణ