Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నెల 21, 22, 23 తేదీల్లో బాలోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నృత్యం, పాటల పోటీలు, కథ చెప్పడం, వ్యాస రచన పోటీలు, వర్క్‌షాప్ వుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వారు ఈ నెల 20వ తేదీ లోపు నవతెలంగాణ పుస్తక శాల, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొదటి 40 మందికే అవకాశం వుంటుంది. పాల్గొనే బాలలకు ప్రశంసా పత్రాలు, పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు వుంటాయి. వివరాలకు : 9490099378.