Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షరాలను
ఎరువుగా వేసి
మెదడు సారాన్ని పెంచుకోవాలి
మెదడును
తొలిచిన ఆలోచనలు
అక్షరాలై పారుతున్నాయి
బోరుమన్న మేఘాలు
రైతు కళ్ళల్లో
ఆనంద బాష్పాలు
ఆహారంతో పాటు
ఆలోచనలూ
కల్తీ అవుతున్నాయి
ఊరపిచ్చుకలు మాయమై
చెవిలో జోరీగలై
మోగుతున్నాయి
- గుండు కరుణాకర్,
9866899046