Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎగురుతూ
కొత్త కవుల
సీతాకోకల గుంపు
నా చూపులకు అడ్డంగా
నా ముందు
నెమ్మదిగా
వాటి
రెక్కలకు నెప్పికలగకుండా
తొలగించే ప్రయత్నం చేసా
అవి తొలగ లేదు
వీటిలో
ఏ సీతాకొక నాది
- మూలం : పువియరసు (తమిళం)
అనుసృజన : ఎస్.వి.రామశాస్త్రి