Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుఫాను వచ్చింది, వెళ్లింది
పిల్లల కలల వూయలను తెంపిపోయింది
ఇసుకలో గూళ్లు కట్టుకున్న ఏ రోజూ
సముద్రం పిల్లలను కనికరించలేదు
ఈసారి కూడా సముద్రం నవ్వుకునే వుంటుంది
పిల్లల జ్ఞాపకాలపై
మరకలను మిగిల్చిన సముద్రం
- బాలసుధాకర మౌళి,
9676493680