Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందమైన పంజరం
బయటకు రాలేక పోతున్నా
రెక్కలు టపటప
పంజరంలో కొట్టుకుంటే ఏం లాభం
ఒక్కసారి బయటకు వచ్చి
ప్రపంచంలో
అలా అలా
రెక్కలతో ఎగిరిపోతుంటే
ఎంత ఆనందం
ఎన్నాళ్ళైందో,
కోల్పోయిన ఆనందం తిరిగొస్తుందా
తెలియని ప్రదేశంలో బందీ అయిన
మనసు
స్వేచ్ఛగా ఎగురుతుందా
- గొట్టిపర్తి యాదగిరిరావు,
8297277795