Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నెల 6, 7 తేదీలలో తెలంగాణ సాహితి సమితి ఆధ్వర్యంలో వలస కార్మికులు - జీవితాలు, కరోనా ప్రభావం - నిరుద్యోగం, కరోనా ప్రభావం - గ్రామీణ జీవనం అనే అంశాలపై ఆన్లైన్ కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. పాల్గొనాలనుకునే వారు ఆన్లైన్ ద్వారా ఏ విధంగా లాగిన్ అవ్వాలనే వివరాల కోసం 8897765417, 9948787660 నెంబర్లలో సంప్రదించవచ్చు.