Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆచార్య కొలకలూరి ఇనాక్ రాసిన 'రంధి' నవలలోని కింది అంశాలపై వ్యాసాలు ఆహ్వానిస్తున్నాం. 1.నవలలోని సన్నివేశాలు, సంఘటనల కార్యకారణ సంబంధం 2.నాంచారయ్యలో తర్కబద్ధంగా వచ్చిన మార్పు. 3. రాముడు చనిపోయినా నవల కొనసాగించడంలో రచయిత ఉద్దేశ్యం. 4. కథన పద్ధతులు 5.మాదిగ పెద్దల ప్రవర్తనలోని మర్మం 6.చంద్రి పాత్ర మూగగా చిత్రించడంలోని తార్కికత 7.మాదిగ పల్లెకు ఊరికి ఉన్న సాంస్కతిక బంధం 8.కథానాయకుడు ఎవరని అంచనా వేయొచ్చు 9. రాముడి సంఘర్షణల్లో దాగిన నిజాలు. 10. చరిత్ర, పౌరాణిక అంశాల తీరు. 11. తాత, భైరాగి పాత్రలు కథను ముందుకు నడిపిన విధానం. మీకిష్టమైన అంశం కూడా ఎంచుకోవచ్చు. బహుమతులు వరుసగా : రూ.5000, రూ.4000, రూ.3000, ప్రత్యేక బహుమతులు మూడు. ఒక్కొక్కటి : రూ.1000. వ్యాసాలు తీaఅసష్ట్రఱఙyaఝశ్రీబఏస్త్రఎaఱశ్రీ కు అను సాఫ్ట్ వేర్, 12 ఫాంటులో 7 పేజీల లోపు ఉండాలి. వ్యాసాల ఎంపిక కమిటీ ద్వారా జరుగుతుంది. ప్రచురణకు స్వీకరించిన వాటిని ×ూదీచీతో పుస్తకంగా ముద్రిస్తాము. చివరి తేది: ఆగస్టు 15, 2020. వివరాలకు ఎ. రవీంద్రబాబు, సెల్: 8008636981.