Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు కేశవస్వామి శతజయంతి సందర్భంగా, 2019, సంకలనానికి మీ అచ్చయిన కథలను పంపగలరు. కథలు పంపడానికి ఆఖరు తేది 31-7-2020. పంపించాల్సిన చిరునామా : సి.హెచ్. శివరామప్రసాద్, స్వగహ అపార్ట్మెంట్, జి-2, భాగ్యనగర్ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ - 500072. వివరాలకు మొబైల్: 9390085292, 8309860837లలో సంప్రదించవచ్చు.