Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సానిటైజ్ చెయ్యండి
రాజ్యాంగాన్ని...
శాశ్వత మాస్కలు వెయ్యండి
పాలకుల నోల్లకి...
క్వారంటైన్ చెయ్యండి
ప్రభుత్వపు కుట్రలను...
ఐసోలేట్ చెయ్యండి
నిర్బంధ చట్టాలను...
ప్రజాస్వామికంగా ఉండండి
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
- వి. దిలీప్
8464030808