1. =వఙవతీరవ వీశీత్ీస్త్రaస్త్రవ పథకాన్ని ఎవరి ప్రయోజ నార్థం రూపొందించారు?
ఎ) మహిళలు బి) సీనియర్ సిటిజన్లు
సి) విదేశాల్లో పనిచేసేవారు
డి) అసంఘటిత రంగ కార్మికులు
2. 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్'ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1844 బి) 1824 సి) 1694 డి) 1876
3. కింది వాటిలో బ్యాంకింగ్ రంగంలో వినియోగ దారుల సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
ఎ) పూరి కమిటీ బి) ఘోష్ కమిటీ
సి) ఆర్.కె. తల్వర్ కమిటీ డి) ఎస్. చక్రవర్తి కమిటీ
4. 1774లో కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో 'కోల్ మైనింగ్' ప్రారంభించారు?
ఎ) ధన్‌బాద్ బి) రాంచీ
సి) రాణిగంజ్ డి) కొత్తగూడెం
5. 2016-17 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 2019 నాటికి ఎన్ని ఆవా సాలకు రవాణా సౌకర్యం కల్పించను న్నట్లు ప్రకటిం చింది?
ఎ) 65000 బి) 67000
సి) 68000 డి) 68525
6. ఒక ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యం అవసరమైన ఉపాధి కల్పనకు సరిపోయినంతగా లేనప్పుడు ఏ రకమైన నిరుద్యోగం ఏర్పడుతుంది?
ఎ) ప్రచ్ఛన్న నిరుద్యోగం
బి) బహిర్గత నిరుద్యోగం
సి) నిర్మాణాత్మక నిరుద్యోగం
డి) చక్రీయ నిరుద్యోగం
7. కోశ విధానాన్ని ఎవరు రూపొందిస్తారు?
ఎ) కేంద్ర బ్యాంకు బి) సెబీ
సి) నీతి ఆయోగ్ డి) ఆర్థిక మంత్రిత్వ శాఖ
8. కింది వాటిలో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌ను మంజూరు చేసేది ఏది?
ఎ) ప్రపంచ బ్యాంక్ బి) ఐ.ఎం.ఎఫ్.
సి) రిజర్వ్ బ్యాంక్
డి) ఆసియా అభివద్ధి బ్యాంక్
9. దేశంలో ద్రవ్య సరఫరాను నియంత్రించేది?
ఎ) రిజర్వ్ బ్యాంక్
బి) ఆర్థిక మంత్రిత్వ శాఖ
సి) ఐక్యరాజ్య సమితి
డి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
10. పి.ఎ. శామ్యూల్ సన్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు?
ఎ) రివీల్డ్ ప్రిఫరెన్స్ బి) సాపేక్ష ప్రయోజనం
సి) నిరపేక్ష ప్రయోజనం డి) పైవన్నీ
11. జాతీయాదాయ గణనలో కింద పేర్కొన్న ఏ అం శాన్ని పరిగణనలోకి తీసుకోరు?
ఎ) ఐ.టి. రంగ ఎగుమతులు
బి) సంస్థ అమ్మకాలు
సి) భూమి అమ్మకం డి) ఉద్యోగుల వేతనాలు
12. సాంకేతిక ఆర్థిక సహకారానికి సంబంధించి ఏర్పాటు చేసిన 'టీమ్-9'లో భారత్‌తో పాటు ఏ దేశాలు ఉన్నాయి?
ఎ) ఆసియా- పసిఫిక్ బి) పశ్చిమ ఆఫ్రికా
సి) తూర్పు ఆసియా డి) సార్క్
13. కింది వాటిలో గోల్డ్‌మన్ శాచ్.. 2050 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉంటా యని పేర్కొన్న దేశాల సరైన వరసక్రమం ఏది?
ఎ) అమెరికా, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో
బి) అమెరికా, మెక్సికో, చైనా, ఇండియా, బ్రెజిల్
సి) చైనా, అమెరికా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో
డి) చైనా, అమెరికా, ఇండియా, బ్రెజిల్, మెక్సికో
14. కింద పేర్కొన్న వారిలో పేదరిక తీవ్రత అంచనా లతో సంబంధం లేనివారెవరు?
ఎ) దండేకర్, రథ్ బి) మిన్హాస్
సి) రాజ్‌కృష్ణ డి) పి.కె. బర్దన్
15. 'సాఫ్ట్ కరెన్సీ' అంటే ఏమిటి?
ఎ) అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా, డిమాండ్ తక్కువగా ఉండేది
బి) అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండేది
సి) అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా కంటే డిమాండ్ తక్కువగా ఉండేది
డి) అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతూ ఉండేది
16. యూరో కరెన్సీ ఎప్పటి నుంచి చెలామణిలోకి వచ్చింది?
ఎ) 1999 జనవరి 1 బి) 2002 జనవరి 1
సి) 2005 జనవరి 1 డి) 2008 జనవరి 1
17. వద్ధి నమూనాలతో మొదటిసారిగా ద్రవ్యాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
ఎ) రాబిన్సన్ బి) డోమార్
సి) హారడ్ డి) పైన పేర్కొన్న వారెవరూ కాదు
18. పారదర్శకతను పెంపొందించడానికి బహిరంగ ప్రభుత్వ డేటా పోర్టల్‌ను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది?
ఎ) బిహార్ బి) మణిపూర్
సి) సిక్కిం డి) మేఘాలయ
19. టాక్స్ అడ్మినిస్ట్రేటర్సకు సంబంధించి 'రజస్వ గ్యాన్ సంఘం' కాన్ఫరెన్స్‌ను 2016లో ఏ నగరంలో నిర్వహించ నున్నారు?
ఎ) కోల్‌కతా బి) న్యూఢిల్లీ
సి) హైదరాబాద్ డి) విజయవాడ
20. వాయు నాణ్యత సూచీ సమాచారాన్ని అందించ డానికి (=ajఙayబ) మొబైల్ యాప్ ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ) రాజస్థాన్ బి) ఉత్తరప్రదేశ్
సి) మధ్యప్రదేశ్ డి) ఛత్తీస్‌గఢ్
21. 'బి.పి. స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ' ప్రకారం ప్రపంచంలో అతి పెద్ద చమురు వినియో గదారుగా ఏ దేశం ఉంది?
ఎ) ఇండియా బి) చైనా
సి) అమెరికా డి) దక్షిణ కొరియా
22. కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ద్వారా 28.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని నీటి పారుదల సౌకర్యం పరిధిలోకి తీసుకురావాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు 2016-17 బడ్జెట్లో ప్రకటించింది?
ఎ) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
బి) ప్రధానమంత్రి క్రిషి సింఛరు యోజన
సి) వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన
డి) మేక్ ఇన్ ఇండియా
23. మొదటిసారిగా 'వ్యయ పన్ను'ను సూచించింది ఎవరు?
ఎ) ఆర్థర్ లూయీస్ బి) ఎన్. కాల్డర్
సి) జె.హిక్స్ డి) డాల్టన్
24. ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ రుణానికి సంబం ధించి ప్రత్యక్ష వాస్తవిక భారం అనేది..?
ఎ) తగ్గుతుంది బి) పెరుగుతుంది
సి) అనిశ్చితం డి) మార్పు ఉండదు
25. కింద పేర్కొన్న ఏ పరిస్థితుల్లో పన్ను రేట్లను పెంచాలి?
ఎ) ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తక్కువగా ఉన్నప్పుడు
బి) ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగా ఉన్నప్పుడు
సి) ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వంలో మార్పు లేనప్పుడు
డి) పైవన్నీ
26. జీరో బేస్డ్ బడ్జెటింగ్ కింది వాటిలో దేనికి ప్రాధా న్యం ఇస్తుంది?
ఎ) పన్నురేటు పెంపు బి) పన్నురేటు తగ్గింపు
సి) వ్యయచరిత్రతో సంబంధం లేకుండా బడ్జెట్ రూపకల్పన
డి) అపరిమిత లోటు బడ్జెట్
27. ఒక సంవత్సర కాలంలో మార్కెట్ ధరల వద్ద జాతీయాదాయం కింది వాటిలో దేనికి సమానం?
ఎ) ఉత్పత్తి కారకాల చెల్లింపుల మొత్తం + పరోక్ష పన్నులు - సబ్సిడీలు
బి) ఉత్పత్తి కారకాలకు చెల్లింపుల మొత్తం - పరోక్ష పన్నులు + సబ్సిడీలు
సి) వేతనం, వడ్డీ మొత్తం
డి) దేశంలో తయారైన వస్తువులు, సేవల మొత్తం విలువ
28. 2016-17లో కేంద్ర బ్యాంక్ రెండో బై-మంత్లీ ద్రవ్య విధానంలో భాగంగా ప్రస్తుతం రెపో రేటును ఎంతగా నిర్ణయించారు?
ఎ) 6.0% బి) 6.5% సి) 7.2% డి) 7.5%
29. భారత్‌లో ట్రాన్స్ జెండర్ (ుతీaఅరస్త్రవఅసవతీ) కమ్యూ నిటీకి పింఛన్లు, ఆహార ప్రయోజనం కల్పించిన మొదటి రాష్ట్రం ఏది?
ఎ) కర్ణాటక బి) పశ్చిమ బెంగాల్
సి) మహారాష్ట్ర డి) ఒడిశా
30. ఒడిశాలో నీటిపారుదల సౌకర్యాల కల్పనకు ఉద్దే శించి ఆసియా అభివద్ధి బ్యాంక్‌తో భారత్ ఎంత మొత్తం రుణానికి సంబంధించి ఒప్పందం కుదుర్చు కుంది?
ఎ) 120 మిలియన్ డాలర్లు
బి) 150 మిలియన్ డాలర్లు
సి) 170 మిలియన్ డాలర్లు
డి) 180 మిలియన్ డాలర్లు
31. భూ విధానానికి సంబంధించి ఇటీవల నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం (జవశ్రీశ్రీ) అధ్యక్షులు ఎవరు?
ఎ) రంగరాజన్ బి) టి. హక్
సి) వై.వి. రెడ్డి డి) డి. సుబ్బారావు
32. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆదాయ పన్ను రద్దు చేసింది?
ఎ) తెలంగాణ బి) బిహార్
సి) కర్ణాటక డి) ఒడిశా
33. ద్రవ్యోల్బణ విరామాన్ని సవరించడానికి కింద పేర్కొన్న ఏ కోశపరమైన చర్య అవసరం?
ఎ) ప్రభుత్వ రుణం పెంచడం బి) పన్నుల పెంపు
సి) ప్రభుత్వ వ్యయం తగ్గింపు డి) పైవన్నీ
34. వ్యాపార చక్రాల్లో భాగంగా వాస్తవ జీడీపీ పెరుగుద లను ఏ దశగా పేర్కొనవచ్చు?
ఎ) విస్తరణ బి) ఆర్థిక మాంద్యం
సి) తిరోగమనం డి) స్టాగ్ఫ్లేషన్
35. ఆర్థిక వ్యవస్థలో స్థూల ఆర్థిక సమతౌల్యం ప్రారంభ మైనప్పుడు కింద పేర్కొన్న ఏ పరిస్థితుల్లో పన్నులు గణనీయంగా తగ్గిస్తారు?
ఎ) విస్తరణ, ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు
బి) స్టాగ్ఫ్లేషన్ ఉన్నప్పుడు
సి) విస్తరణ, ప్రతిద్రవ్యోల్బణం ఉన్నప్పుడు
డి) పైవన్నీ
36. జూన్ 2016లో 'జాతీయ పెట్టుబడి, అవస్థాపనా నిధి' భారత్‌లో అవస్థాపనా సౌకర్యాలపై పెట్టుబడికి సంబంధించి ఏ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసింది?
ఎ) అమెరికా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ
బి) ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ
సి) కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ
డి) అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ
37. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో భారతదేశ తొలి 'సర్టిఫైడ్ గ్రీన్ బాండ్'ను ప్రారంభించిన బ్యాంక్ ఏది?
ఎ) యాక్సిస్ బ్యాంక్ బి) ఐసీఐసీఐ బ్యాంక్
సి) హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ డి) బ్యాంక్ ఆఫ్ బరోడా
38. 2015లో ప్రపంచ చమురు వినియోగంలో భారత్ వాటా ఎంత?
ఎ) 3.5% బి) 4.1% సి) 4.4% డి) 4.5%
39. విత్త రంగంలో పరిశోధన, రిక్రూట్మెంట్కు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
ఎ) చతుర్వేది కమిటీ బి) ఆర్.ఎస్. లోథా కమిటీ
సి) పి.కె. సిన్హా కమిటీ డి) ఎన్.కె. మిట్టల్ కమిటీ
40. 'జననీ సేవ' కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
ఎ) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
బి) పరిశ్రమలు, ఖనిజాల మంత్రిత్వ శాఖ
సి) మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ
డి) రైల్వే మంత్రిత్వ శాఖ
41. ద్రవ్య డిమాండ్ కింద పేర్కొన్న ఏ పరిస్థితుల్లో తగ్గుతుంది?
ఎ) జీడీపీ డిఫ్లేటర్ పెరిగినప్పుడు
బి) వాస్తవిక జీడీపీ పెరిగినప్పుడు
సి) వాస్తవిక వడ్డీ రేటు పెరిగినప్పుడు
డి) ప్రతిద్రవ్యోల్బణం వెంటనే రాబోతుందనే ప్రజల అంచనా ఉన్నప్పుడు
42. వాస్తవ నిరుద్యోగితా రేటు, సహజ నిరుద్యోగితా రేటు కంటే తక్కువగా ఉన్నప్పుడు ఏ పరిణామం చోటుచేసుకుంటుంది?
ఎ) ద్రవ్యోల్బణ రేటు పెరుగుతుంది
బి) వేతనాలు తగ్గుతాయి
సి) ఫిలిప్స్ రేఖ ఎడమవైపు కదులుతుంది
డి) సహజ నిరుద్యోగితా రేటు తగ్గుతుంది
43.ఆర్థికవేత్తల అభిప్రాయంలో దీర్ఘకాలిక ఫిలిప్స్ రేఖ ఎలా ఉంటుంది?
ఎ) పైకి వాలి ఉంటుంది బి) కిందకు వాలి ఉంటుంది
సి) సమాంతరంగా ఉంటుంది డి) లంబంగా ఉంటుంది
సమాధానాలు
1.బి 2.సి 3.డి 4.సి 5.ఎ
6.సి 7.డి 8.బి 9.ఎ 10.ఎ
11.సి 12.బి 13.డి 14.సి 15.సి
16.ఎ 17.డి 18.సి 19.బి 20.ఎ
21.సి 22.బి 23.బి 24.ఎ 25.బి
26.సి 27.ఎ 28.బి 29.డి 30.ఎ
31.బి 32.సి 33.డి 34.ఎ 35.ఎ
36.బి 37.ఎ 38.డి 39.సి 40.డి
41.సి 42.ఎ 43.డి
Authorization