ఉత్పత్తి కారకాలకు, ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని ఉత్పత్తి ఫలం తెలియజేస్తుంది. ఉత్పత్తి అస్వతంత్ర చలాంకంగాను, ఉత్పత్తి కారకాలను స్వతంత్ర చలాంకాలుగాను సమీకరణం ద్యారా చూపవచ్చును.
Q ొ ట ( a, b, ష, స,ౌౌౌౌ.. అ ).
Q ొ వస్తురాశి ఉత్పత్తి.
ఖీ ొ ప్రమేయ సంబంధం.
a, b, ష, స ,....అ ొ ఉత్పత్తి కారకాలు.
చరానుపాత సూత్రం లేదా క్షీణ ప్రతిఫల సూత్రం
స్వల్ప కాలానికి సంబంధించినది.
శ్రమ తప్ప మిగతా ఉత్పత్తి కారకాలలో మార్పు వుండదు.
మార్షల్ వ్యవసాయ రంగాన్ని దష్టిలో వుంచుకొని దీనిని రూపొందించినాడు.
''వ్యవసాయ పద్దతుల్లోను, సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు లేనంత కాలం భూమిపై మూలధనం, శ్రమల ఉపయోగం పెంచినప్పుడు ఉత్పత్తిలో పెరుగదల సాధారంగా తక్కువ అనుపాతంలో వుంటుంది''
- మార్షల్
మొదటి దశ ( ఉ నుండి A)- ఈ దశలో మొత్తం ఉత్పత్తి (ుూజ) పెరుగుతుంది. ఉపాంత ఉత్పత్తి (వీూజ) గరిషమై ( వీ బిందువు వద్ద) తగ్గుతున్నది. సగటు ఉత్పత్తి (Aూజ) పెరుగుతున్నది. వీూజ మరియు Aూజ రేఖలు జు బిందువు వద్ద సమానమైనవి. దీనిని Aa సరళ రేఖచే గుర్తించడం జరిగింది. ఇది వద్ది ఫలాల దశ.
రెండవ దశ (A నుండి దీ ) - ఈ దశలో ుూజ గరిష్టమవుతుంది. వీూజ శూన్యం అవుతుంది. Aూజ తగ్గుతున్నది. ఈ దశను దీb సరళ రేఖచే చూపినాము. ఇది క్షీణ ప్రతిఫలాల దశ ( హేతుబద్ద నిర్ణయ దశ)
మూడవ దశ (దీ తర్వాత )- ుూజ మరియు Aూజ లు తగ్గుతున్నాయి. వీూజ రుణాత్మకం అయింది. అందుకే అది శీఞ అక్షానికి కింది భాగంలో వుంది. ఇది రుణ ప్రతిఫలాల దశ.
తరహాననుసరించి వచ్చే ప్రతిఫలాల సిద్ధాంతం
దీర్గకాలానికి సంబంధించినది.
అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడం.
అన్నీ చరవ్యయాలే.
ఉత్పత్తి కారకాలను ఒక అనుపాతంలో పెంచడాన్ని తరహా పెంచడం లేదా స్థాయిని పెంచడం అంటారు.
మొదట్లో వద్ధి ప్రతిఫలాలు, తర్వాత స్థిర ప్రతిఫలాలు చివరకు క్షీణ ప్రతి ఫలాలు లభిస్తాయి.
వద్ధి ఫలాల దశ: ఉత్పాదకాల అనుపాతంలో పెరుగుదల కంటే ఉత్పత్తిలో వచ్చే అనుపాతం పెరుగుదల ఎక్కువగా వుంటుంది. దీనికి కారణాలు
1)పరిమాణంలో మార్పు
2)అవిభాజ్యత
3) ప్రత్యేకీకరణ.
స్థిర ప్రతిఫలాల దశ: ఉత్పాదకాల అనుపాతంలో పెరుగుదల ఉత్పత్తిలో వచ్చే అనుపాతం పెరుగుదల సమానంగా వుంటుంది. తరహా పెరగడం వలన లభించే ఆదాలు, నష్టాలు సమాన స్థాయిలో వుంటాయి.
క్షీణ ప్రతిఫలాల దశ: ఉత్పాదకాల అనుపాతంలో పెరుగుదల కంటే ఉత్పత్తిలో వచ్చే అనుపాతం పెరుగుదల తక్కువగా వుంటుంది. పర్యవేక్షణలో పించడం, బాధ్యతలోపించడం, కార్మికుల ఆందోళన మెదలైనవి.
అంతర్గత ఆదాలు-బహిర్గత ఆదాలు
అంతర్గతఆదాలు- ఏసంస్థలయితే తన తరహాను పెంచుకుంటాయో ఆ సంస్థలకుమాత్రమే లభిస్తాయి.
1. సాంకేతిక ఆదాలు.
2. యాజమాన్య ఆదాలు.
3. మార్కెటింగ్ ఆదాలు.
4. ద్రవ్యపరమైన అదాలు.
5. నష్ట భయాన్ని తగ్గించే ఆదాలు
బహిర్గత ఆదాలు- ఒక పరిశ్రమ అభివద్ధి చెందినప్పుడు ఆ పరిశ్రమలోని సంస్థలన్నీ పొందే ఆదాలు.
1. కూడలి వల్ల కలిగే అదాలు. (కేంద్రీకత ఆదాలు)
2. ప్రత్యేకీకరణ ఆదాలు.
3. సమాచార ఆదాలు
- అక్కెనపల్లి మీనయ్య
కన్వీనర్,
నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం ఎం.వి.ఎన్ విజ్ఞాన కేంద్రం
నల్లగొండ. ఫోన్ : 9490138118
Authorization