1. ఈ కింది అంశాలలో 12వ ప్రణాళికకు సంబంధిం చిన అంశాలు గుర్తించండి?
1) భారతీయ మహిళా బ్యాంకు
2) నగదు బదిలీ పథకం
3) ఆర్కేవీవై కార్యక్రమం 4) నిర్బయ ఫండ్
ఎ) 1, 2, 3 సరైనవి బి) 1, 2, 4 సరైనవి
సి) 1, 3, 4 సరైనవి డి) 2, 3, 4 సరైనవి
2. ఈ కింది అంశాలలో 4వ ప్రణాళికలోని అభివృద్ధి అంశాలను గుర్తించండి?
1) 14 బ్యాంకుల జాతీయం
2) ఎంఆర్టీపీ చట్టం రూపకల్పన
3) హరితవిప్లవం ప్రారంభం
4) శ్వేతవిప్లవం ప్రారంభం
ఎ) 1, 2, 3 సరైనవి బి) 2,3,4 సరైనవి
సి) 1, 2, 4 సరైనవి డి) 1,2,3,4 సరైనవి
3. రూపాయి మూల్యహీనికరణకు సంబంధించి సరైన అంశాలు గుర్తించండి?
1) 1949 2) 1956
3) 1966 4) 1991
ఎ) 1,2, 3, 4 సరైనవి బి) 2,3,4 సరైనవి
సి) 1, 3, 4 సరైనవి డి) 1, 2, 3, సరైనవి
4. ఈ కింది వాటిలో ప్రణాళిక దాని కాలానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి?
1) 8వ ప్రణాళికా 1992-97
2) 10వ ప్రణాళిక -2002-07
3) 6వ ప్రణాళిక 1980-85
4) 3వ ప్రణాళిక 1969-74
ఎ) 1,2, 3 సరైనవి బి) 2,3,4 సరైనవి
సి) 1,2,4 సరైనవి డి) 1,3,4 సరైనవి
5. ఈ కింది వాటిలో సీఎస్ఓకి సంబంధించిన అంశాలు గుర్తించండి?
1) జనాభా 2) నిరుద్యోగం
3) జాతీయాదాయం 4) తలసరి ఆదాయం
ఎ) 1, 2 సరైనవి బి) 1,3 సరైనవి
సి) 3,4 సరైనవి డి) 2, 4 సరైనవి
6. భారత్‌లో ఏ ప్రణాళిక కాలం అమలులో ఉంది?
1) స్వల్పకాలిక ప్రణాళిక 2) మధ్యకాలిక ప్రణాళిక
3) కార్యత్మక ప్రణాళిక 4) దీర్ఘకాలిక ప్రణాళిక
ఎ) 1,2,3 సరైనవి బి) 2 మాత్రమే
సి) 1 మాత్రమే డి) 1,2 మాత్రమే
7. భారత్‌లో ప్రణాళిక - సాధించిన వృద్ధిరేటు సరైన వాటిని గుర్తించండి?
1) 6వ ప్రణాళిక 2) 4వ ప్రణాళిక
3) 8వ ప్రణాళిక 4) 10వ ప్రణాళిక
ఎ) 1,2,3 సరైనవి బి) 1,2,3,4 సరైనవి
సి) 2,3,4 సరైనవి డి) 1,3,4 సరైనవి
8. ఈ కిందివాటిలో పేదరిక రకాలు సరైన వాటిని గుర్తించండి?
1.నిరాపేక్ష పేదరికం 2) సాపేక్ష పేదరికం
3) గరిష్ట పేదరికం 4) కనిష్ట పేదరికం
ఎ) 1, 2 సరైనవి 2) 1, 3 సరైనవి
సి) 2, 4 సరైనవి డి) 3,4 సరైనవి
9. రంగరాజన్ కమిటీకి సంబంధించి కిందివాటిలో సరైన అంశాన్ని గుర్తించండి?
1) ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది
2) ఈ కమిటీ నివేదిక ప్రకారం పేదరికం 29.5 శాతం
3) ఈ కమిటీ నివేదిక ప్రకారం పేదవారు 36.3 కోట్లు మంది.
ఎ) 1,2 సరైనవి బి) 2,3సరైనవి
సి) 1,3 సరైనవి డి) 1, 2, 3 సరైనవి
10. భారత్‌లో నిరుద్యోగిత ఏ రాష్ట్రాలలో తక్కువగా ఉంది?
1) రాజస్థాన్ 2) గుజరాత్
3) మహారాష్ట్ర 4) కేరళ
ఎ) 1, 2, 4 సరైనవి బి) 2, 4 సరైనవి
సి) 1, 3 సరైనవి డి) 1, 2, 3 సరైనవి
11. ఈ కింది అంశాలలో సరైన వాటిని గుర్తించండి?
1) మహారత్నాలు - 7 2) నవరత్నాలు - 17
3) మినిరత్నా × -56 4) మినిరత్నా ×× - 17
ఎ) 1, 2, 3 సరైనవి బి) 1, 3, 4 సరైనవి
సి) 1, 2, 3, 4 సరైనవి డి) 1, 3, 4 సరైనవి
12. భారత్‌లో ఏ పారిశ్రామిక తీర్మానం పరిశ్రమలను మూడు జాబితాలుగా వర్గీకరించింది?
ఎ) 1948 మొదటి పారిశ్రామిక విధానం
బి) 1956 రెండో పారిశ్రామిక విధానం
సి) 1977 మూడో పారిశ్రామిక విధానం
డి) 1991 నాలుగో పారిశ్రామిక విధానం
13. భారత్‌లో పెద్ద పరిశ్రమల స్థాపన వరుస క్రమం గుర్తించండి?
1) చేనేత రంగ పరిశ్రమ 2) జనపనార పరిశ్రమ
3) ఇనుము ఉక్కు పరిశ్రమ 4) చక్కెర పరిశ్రమ
ఎ) 1, 2, 3, 4 సరైనవి బి) 2, 1, 3, 4 సరైనవి
సి) 3, 1, 2, 4 సరైనవి డి) 1, 2, 4, 3 సరైనవి
14. నిరుద్యోగిత ఈ రాష్ట్రాలలో అధికంగా కలదు?
1) కేరళ 2) గుజరాత్
3) బీహార్ 4) రాజస్థాన్
ఎ) 1,2 సరైనవి బి) 1, 3 సరైనవి
సి) 3, 4 సరైనవి డి) 2, 4 సరైనవి
15. ఈ కింది వాటిలో పేదరికం ఏ రాష్ట్రాలలో అధికం గా ఉంది?
1) ఛత్తీస్‌గఢ్ 2) కేరళ
3) గోవా 4) జార్ఖండ్
ఎ) 1,3 సరైనవి బి) 2, 3 సరైనవి
సి) 1, 4 సరైనవి డి) 3, 4 సరైనవి
16. భారత్‌లో పేదరిక అంచనాలు వేసిన వారిని వరుస క్రమంలో గుర్తించండి?
ఎ) దండేకర్ బి) దాదాబాయి నౌరోజీ
సి) సురేష్ టెండూల్కర్ డి) రంగరాజన్
1) 4, 3, 2, 1 సరైనవి 2) 1, 2, 3 ,4 సరైనవి
3) 2, 1, 3, 4 సరైనవి డి) 4,1, 2, 3 సరైనవి
17. ఈ అంశాలలో పేదరిక అంచన పద్ధతులు గుర్తించండి?
1) హెచ్‌సీఆర్ పద్ధతి 2) గిని సూచిక
3) సేన్ సూచిక 4) డబ్ల్యూ పీఐ సూచిక
ఎ) 1, 2, 3, 4 సరైనవి బి) 2, 3, 4 సరైనవి
సి) 1, 2, 3 సరైనవి డి) 1, 3, 4 సరైనవి
18. ఈ కింది అంశాలలో ద్రవ్యోల్బణ వస్తువులకు సంబంధించినవి గుర్తించండి?
1) ఇందన వనరులు
2) ఎలక్ట్రానిక్ వస్తువులు
3) ప్రాథమిక వస్తువులు
4) తయారీరంగ వస్తువులు
ఎ) 1,2,3 సరైనవి బి) 1,3, 4 సరైనవి
సి) 2, 3,, 4 సరైనవి డి) 1, 2, 4 సరైనవి
19. ఈ కింది వాటిలో సరిగా లేఇన అంశం ఏది?
ఎ) పాకే ద్రవ్యోల్బణం బి) నడిచే ద్రవ్యోల్బణం
సి) నిజ ద్రవ్యోల్బణం డి) పరిగెత్తే ద్రవ్యోల్బణం
20. ఈ కింది వాటిలో జీఎస్టీ సంబంధించినవి ఏవి?
1) ఎన్జీఎస్టీ 2) సీజీఎస్టీ
3) ఎస్జీఎస్టీ 4) ఐజీఎస్టీ
ఎ) 1,2,3,4 సరైనవి బి) 2,3,4 సరైనవి
సి) 1, 3, 4 సరైనవి డి) 1,2,4 సరైనవి
21. జీఎస్టీ సంబంధించిన అంశాలు సరైన వాటిని గుర్తించండి?
1) భారత్‌లో ద్వంద జీఎస్టీ అమలు చేశారు
2) ద్వంద జీఎస్టీ కెనడాలో అమలులో ఉంది
ఎ) 1,2 సరైనవి బి) 1, 2 సరైనవి
ఎ మాత్రమే సరైనవి డి) బి మాత్రమే సరైనవి
22. ఈ కింది అంశాలలో ప్రత్యక్ష పన్నులు గుర్తించండి?
1) వృత్తి పన్ను 2) రిజిస్ట్రేషను పన్ను
3) కార్పోరేషన్ పన్ను 4) సంపద పన్ను
ఎ) 1, 2, 3 సరైనవి బి) 2, 3, 4 సరైనవి
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4 సరైనవి
23. ఈ కింది అంశాలలో పరోక్షపన్నులు గుర్తించండి?
ఎ) వినోద పన్ను బి) ప్రవేశ పన్ను
సి) అమ్మకం పన్ను డి) ఆదాయ పన్ను
ఎ) 1, 2, 3,4 సరైనవి బి) 1, 2, 3 సరైనవి
సి) 2, 3, 4 డి) 1, 2, 3 సరైనవి
24. ఈ కింది అంశాలలో భిన్నమైన దానిని గుర్తించండి?
1) సర్వీసు పన్ను - కేంద్రం విధిస్తుంది
2) అమ్మకం పన్ను - రాష్ట్రాలు విధిస్తాయి
3) ఉత్పత్తి పన్ను - ప్రత్యక్ష పన్ను
4) వినోద పన్ను - పరోక్ష పన్ను
25. నీతి ఆయోగ్‌లో నీతి అంటే ?
ఎ) National Inrest Technology of India
బి) National Instution for Technology of India
సి) National Intimate for Technology of India
డి) National Institution for Transfarming India
26. తెలంగాణలో సద్దిమూట పథకంకు సంబంధించిన సరైన అంశాలు ఏవి?
1) ఈ పథకం ద్వారా 5 రూపాయలకే భోజనం అందిస్తారు
2) ఈ పథకం మెదక్‌లో అమలు చేశారు
3) రైతులు ఈ పథకం అమలు చేశారు
4) 2014లో ఈపథకాన్ని అమలు చేశారు
ఎ) 1, 2, 3,4 సరైనవి బి) 2, 3, 4 సరైనవి
సి) 1, 2, 3 సరైనవి డి) 1, 3, 4 సరైనవి
27. ఈ కిందివారిలో సెక్షన్ అమలుకు సంబంధించి సరైనవి?
1) చేనేత కార్మికులకు - చేయూత
2) కల్లుగీత కార్మికులకు - ఆలంబన
3) ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు - బరోసా
4) వికలాంగులకు - రక్షణ
ఎ) 1,2, 4 సరైనవి బి) 1, 3, 4 సరైనవి
సి) 1, 2, 3 సరైనవి డి) 2, 3, 4 సరైనవి
28. తెలంగాణ ఐటీ రంగ అభివృద్ధి రాష్ట్రాలలో ఎన్నవ స్థానంలో ఉంది?
ఎ) 5వ స్థానం బి) 2వ స్థానం
సి) 7వ స్థానం డి) 4వ స్థానం
29. టీఎస్ ఐ పాస్ పరిశ్రమలకు ఏ లబ్ది చేకూరుస్తుంది?
1) అవస్థాపన సౌకర్యాలు
2) పన్నులు రాయితీలు
3) పరిశ్రమలకు లైసెన్సులు
4) యంత్రాల సబ్సిడీలు
ఎ) 1, 3 సరైనవి బి) 1, 2 సరైనవి
సి) 3 మాత్రమే సరైనవి డి) 4 సరైనవి
30. ఖచీణూ 2016 లో ప్రకటించిన (2015) ప్రపంచ మానవాభివద్ధి సూచికలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది?
ఎ) నార్వే బి) ఆస్ట్రేలియా
సి) స్విట్జర్లాండ్ డి) నెదర్లాండ్స్
31. అభివద్ధి చెందుతున్న దేశాలలో ప్రజల ఆదాయాలు పెరుగుతున్నప్పుడు పొదుపు చేయక ఒకరితో నొకరు పోల్చుకొని ఖర్చు చేయడాన్ని ఏమంటారు?
ఎ) ద్రవ్య బ్రాంతి
బి) సార్థక డిమాండు
సి) ప్రదర్శనా ప్రభావం
డి) పేదరిక విషవలయం
32. భారత్‌లో 8 వ ప్రణాళిక వరకు వనరుల సమీకరణ ఏ విధంగా జరిగింది?
1. దేశీయ వనరులు 2. విదేశీవనరులు
3. లోటుద్రవ్య విధానం 4. ఆర్థిక సంఘం
ఎ. 1, 2, 3,4 సరైనవి బి. 2, 3,4 సరైనవి
సి. 1, 3,4 సరైనవి డి. 1,2,3 సరైనవి
33. జతపరచండి?
a. 12వ ప్రణాళిక - 1. 1980-85
b. 8వ ప్రణాళిక - 2. 1956-61
c. 2వ ప్రణాళిక - 3. 1992-97
d. 6వ ప్రణాళిక - 4. 2012 - 17
ఎ. 1, 2, 3, 4 సరైనవి
బి. 4, 3, 2, 1 సరైనవి
సి. 4, 3, 1, 2 సరైనవి
డి. 2, 3, 1, 4 సరైనవి
34. భారత్‌లో నీతి అయోగ్ ముఖ్య ఉద్దేశాలు?
1. వనరులు సక్రమ వినియోగం
2. అన్ని రాష్ట్రాలు సమిష్టి అభివృద్ధి
3. వెనుకబడిన రాష్ట్రాలకు అధిక నిదులు
4. రాష్ట్రాలకు ముఖ్య ప్రాధాన్యత
ఎ. 1, 2, 3, 4 సరైనవి బి. 1, 3, 4 సరైనవి
సి. 1, 2, 4 సరైనవి డి. 1,4 సరైనవి
సమాధానాలు
1.బి 2.సి 3.సి 4.ఎ 5.సి 6.బి 7.బి 8.ఎ 9.డి 10.సి 11.సి 12.బి 13.డి 14.బి 15.సి 16.సి 17.సి 18.బి 19.సి 20.బి 21.బి 22.డి 23.డి 24.సి 25.డి 26.ఎ 27.సి 28.డి 29.సి 30.ఎ 31.సి 32.డి 33.బి 34.ఎ
Authorization