కేరళలోని పాలక్కాడ్లో ఉన్న ఐటీఐ లిమిటెడ్.. 11 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్-2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ-9.
అర్హతలు: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కనీసం 65 శాతం (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ కేటగిరీకి 60 శాతం) మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ (ఈసీఈ/సీఎస్ఈ) తోపాటు కనీసం 60 శాతం (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ కేటగిరీకి 58 శాతం) మార్కులతో ఎంబీఏ (మార్కెటింగ్)/ పీజీడిప్లొమా (మార్కెటింగ్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ (ఈసీఈ/సీఎస్ఈ)/ఎంసీఏ ఉత్తీర్ణత.
వయోపరిమితి: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30 ఏళ్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు: రూ.300, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్.
దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2017.
పూర్తి వివరాలు వెబ్సైట్ :
www.itiltd-india.com
Authorization