1. రెండో ప్రపంచ యుద్ధంలో.. హిట్లర్ నేతృత్వంలోని నాజీ సేనలను ఓడించిన స్టాలిన్ గ్రాండ్ యుద్ధం ముసిగి ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఎన్ని ఏండ్లు పూర్తయింది?
ఎ) 72 బి) 73 సి) 74 డి) 75
2. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అధికారికంగా ఏ సంవత్సరం నుంచి నిర్వహించుకుంటున్నారు?
ఎ) 2010 బి) 2011 సి) 2012 డి) 2009
3. ప్రపంచంలోని ఒంటరి పక్షిగా పేరొందిన 'నెగెల్' పక్షి ఏ దేశానికి చెందింది?
ఎ) న్యూజిలాండ్ బి) ఆస్ట్రేలియా
సి) ఇంగ్లాండ్ డి) దక్షిణాఫ్రికా
4. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహించు కుంటారు?
ఎ) జనవరి 13 బి) ఫిబ్రవరి 13
సి) మార్చి 8 డి) ఏప్రిల్ 13
5. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించుకుంటారు?
ఎ) ఫిబ్రవరి 18 బి) ఫిబ్రవరి 20
సి) ఫిబ్రవరి 21 డి) ఫిబ్రవరి 23
6. 6వ ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సు - 2018 సంవత్సరానికి అతిథి దేశంగా ఏ దేశాన్ని ఆహ్వానిం చింది?
ఎ) రష్యా బి) సౌదీఅరేబియా
సి) పాకిస్తాన్ డి) భారత్
7. కావేరి జలవివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి ఎన్ని టీఎంసీల నీరు కేటాయించింది?
ఎ) 404.25 టీఎంసీలు
బి) 330.2 టీఎంసీలు
సి) 425 టీఎంసీలు
డి) 284.75 టీఎంసీలు
8. ముగ్గురు జననీజనకుల విధానం (త్రీ పేరెంట్ టెక్నిక్) ఆధారంగా తొలి సంతానోత్పత్తికి ఏ దేశ అధికారులు ఆమోదం తెలిపారు?
ఎ) జపాన్ బి) చైనా
సి)బ్రిటన్ డి) ఆస్ట్రేలియా
9. 2017సంవత్సరానికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన వారు ఎవరు?
ఎ) గులాం నబీ అజాద్ బి) నరేంద్ర మోడి
సి) భతృహరి మహతాబ్ డి) ఎల్కే అద్వానీ
10. 2018 సంవత్సరంలో యశ్‌చోప్రా స్మారక జాతీయ పురస్కారం ఎవరికి లభించింది?
ఎ) ఆశాభోంస్లే బి) అమితాబ్ బచ్చన్
సి) శశికపూర్ డి) షారూఖ్ ఖాన్
11) 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్‌ఖాన్ ఏ చిత్రానికి ఎంపికయ్యారు?
ఎ) హిందీ మీడియం బి) తుమారీ సూలూ
సి) మధురై డి) పీకు
12) 2018 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?
ఎ) పార్థిక్ నాయుడు బి) అరుణ్ జె సన్యాల్
సి) చెన్నుపాటి జగదీష్ డి) ఆనంద్‌కుమార్
13) 2018 సంవత్సరానికి సాహిత్య అకాడమీ భాషా సమ్మన్ పురస్కారం ఎవరికి లభించింది?
ఎ) శేష్ ఆనంద్‌కుమార్ బి) సుమిత్రా మిత్ర
సి) టి.డి.రామకృష్ణన్ డి) రవిదత్ శంకర్
14) సిరియాలోని ఆఫ్రికన్ ప్రావిన్స్ నుంచి కుర్దిష్ మిలీషియాను తరిమికొట్టేందుకు 'ఆపరేషన్ అలివ్ బ్రాంచ్' పేరిట సైనిక చర్యను ప్రారంభించినట్టు ఏ దేశ సైన్యం ప్రకటించింది?
ఎ) ఇరాన్ బి) టర్కీ
సి) చైనా డి) ఉత్తర కొరియా
15) ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్ ''ఫాల్క్‌న్ హెవీ''ను ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించింది?
ఎ) నాసా బి) ఇస్రో
సి) స్పేస్ ఎక్స్ డి) యూరోపియన్ స్పెస్ ఏజెన్సీ
16) సూపర్ కంప్యూటర్ ''మిహర్''ను నోయిడాలో ఏ ఉద్దేశంతో ప్రారంభించింది?
ఎ) రైతులకు వాతావరణ సూచనలు ఇవ్వడానికి
బి) రక్షణ రంగంలో
సి) టెక్నాలజీ రంగంలో మరింత వృద్ధి సాధించడం
డి) అంతరిక్షంలో పరిశోధన గురించి
17) కింది వాటిలో సరైనది ఏది?
ఎ) అగ్ని - 1 క్షిపణి పరిధి - 700కిలోమీటర్లు
బి) పృథ్వీ - 2 క్షిపణి పరిధి - 350 కిలోమీటర్లు
సి) అగ్ని - 2 క్షిపణి పరిధి - 2000 కిలోమీటర్లు
డి) పైవన్నీ సరైనవే
18) భారతదేశంలో ఇటీవల కాలంలో జలప్రవేశం చేసిన (×చీూ) కరంజ్ ఏ శ్రేణికి సంబంధించింది?
ఎ) స్కార్పిన్ బి) అరిహంత్
సి) చక్ర డి) సింధూ ఘోష్
19) రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఏ దేశం చర్యలను ప్రారంభించింది?
ఎ) అమెరికా బి) భారత్
సి) పాకిస్తాన్ డి) బంగ్లాదేశ్
20) దీూ-6 ప్రమాణాలను భారతదేశంలో ఏ సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి?
ఎ) 2020 బి) 2025
సి) 2018 డి) 2021
21) ఏ దేశంలోని 'ఐన్షామ్స్' విశ్వవిద్యాలయంలో భారతీయ భాషా విభాగాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయనున్నారు?
ఎ) ఈజిప్టు బి) నేపాల్
సి) బ్రిటన్ డి) జపాన్
22) మినిమిటా కన్వెన్షన్‌పై భారతదేశం ఏ సంవత్స రంలో సంతకం చేసింది?
ఎ) 2015 బి) 2014 సి) 2016 డి) 2010
23) గోద్రాజీలో కొత్త అభయారణ్యం ఏర్పాటుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
ఎ) మహారాష్ట్ర బి) తెలంగాణ
సి) మధ్యప్రదేశ్ డి) ఉత్తరప్రదేశ్
24) 2018 సంవత్సరంలో ప్రజాస్వామ్య సూచీలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?
ఎ) 32 బి) 43 సి) 45 డి) 42
25) ప్రపంచంలో అత్యధిక రక్షణ బడ్జెట్ కలిగిన దేశాల జాబితాలో భారత్ ఏ స్థానంలో ఉంది?
ఎ) 5 బి) 6 సి) 3 డి) 2
26) ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల జాబితాలను ఏ సంస్థ విడుదల చేసింది?
ఎ) న్యూవరల్డ్ వెల్త్ బి) ఐఎంఎఫ్
సి) ప్రపంచ బ్యాంక్ డి) యూరోపియన్ సంస్థ
27) ఐఎల్ఓ ప్రకారం 2018 సంవత్సరంలో నిరుద్యో గం ఎంత శాతంలో ఉంది?
ఎ) 2% బి) 4% సి) 5.6 డి) 5.5
28) ''లెయిడ్ టు రెస్ట్ : ది కాంట్రవర్సీ ఓవర్ సుభాష్ చంద్రబోస్ డెత్'' పేరిట పుస్తకాన్ని రచించిందెవరు?
ఎ) అనితా బోస్ బి) ఆశిష్ రే
సి) జార్జ్ బోయిస్ డి) మమత బెనర్జీ
29) గణేషన్ రచించిన ''ది టాల్ మ్యాన్ బిజుపట్నాయక్'' పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు?
ఎ) రాంనాథ్ కోవింద్ బి) ప్రణబ్‌ముఖర్జీ
సి) వెంకయ్య నాయుడు డి) నరేంద్రమోడీ
30) 6వ మహిళల టి-20 ప్రపంచకప్ టోర్నీని ఐసీసీ 2018 నవంబర్ 9 నుంచి 24 వరకు ఏ దేశంలో నిర్వహించనున్నది?
ఎ) ఖతర్ బి) దక్షిణాఫ్రికా
సి) వెస్టిండీస్ డి) ఇంగ్లాండ్
31) ఇటీవల జరిగిన దేశవాళీ టి-20 ట్రోఫీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీని ఏ రాష్ట్రం గెలుచుకుంది?
ఎ) ఢిల్లీ బి) రాజస్థాన్
సి) పశ్చిమబెంగాల్ డి) ముంబరు
32) 11వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్ ) - 2018 వేలంలో అత్యధిక ధర పలికిన భారత ఆటగాడిగా జయదేవ్ ఉనద్కత్ నిలిచాడు. కాగా ఈ ఐపీఎల్ వేలంలో అమ్ముడైన తొలి నేపాల్ ఆటగాడు ఎవరు?
ఎ) సందీప్ లిమిచ్చానే బి) శరద్ విశ్వేకర్
సి) గ్యానేంద్ర మల్లా డి) పరస్ కద్కా
33) ఈ కింది వానిలో ఏ సంవత్సరంలో అండర్ - 19 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలువలేదు?
ఎ) 2008 బి) 2002
సి) 2012 డి) 2018
34) ఆస్ట్రేలియన్ గ్రాండ్‌స్లామ్ ఓపెన్ టెన్నిస్ టోర్న మెంట్ - 2018 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ గెలవగా, మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన వోజ్నియాకి ఏ దేశస్థురాలు ?
ఎ) అమెరికా బి) లాత్వికా
సి) సెర్బియా డి) డెన్మార్క్
35) 32వ సూరజ్‌కుండ్ అంతర్జాతీయ హస్తకళా మేళాను ఈసారి ఉత్తరప్రదేశ్ ఇతివృత్తంగా హర్యా నాలో ఏ దేశ భాగస్వామ్యంతో నిర్వహించారు?
ఎ) ఆఫ్ఘనిస్తాన్ బి) పాలస్తీనా
సి) ఇజ్రాయెల్ డి) కిర్గిస్థాన్
36) ఆకర్షణీ నగరాలు (స్మార్ట్ సిటీ) పథకం కింద ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలకు కలిపి ఎన్ని వేల కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది?
ఎ) 9900 బి) 10,000
సి) 9,940 డి) 8,940
37) దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్) మార్కెట్‌ను 150కి పైగాబోట్లలో ఎక్కడ నిర్వహిస్తున్నారు?
ఎ) కేరళ బి) తమిళనాడు
సి) గుజరాత్ డి) పశ్చిమ బంగ
38) 2017వ సంవత్సరపు పదంగా ఆక్స్ఫర్డ్ హిందీ నిఘంటువు ఎంపిక చేసిన పదం ఏది?
ఎ) మన్ కీ బాత్ బి) ఆధార్
సి) స్వచ్ఛ భారత్ డి) జమిలీ
39) కింది వానిలో సరికానిది ఏది?
ఎ) ఓటర్ సర్వే అనంతరం గ్రేటర్ హైదరాబాద్‌లో ఓట్ల సంఖ్య 13.46% తగ్గింది
బి) హైదరాబాద్ బేగంపేటలో మార్చి 8-11 వరకు ''ఇండియా ఏవియేషన్ షో'' - 2018 జరగనుంది.
సి) ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర వరంగల్‌లో ఐటి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
డి) ప్రసిద్ధ సమ్మక్క, సారలమ్మ జాతర జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది
40) తెలంగాణ నీటిపారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డ బాలుడు నెహాల్ ఏ జిల్లాకు చెందిన వాడు ?
ఎ) ఖమ్మం
బి) వరంగల్‌రూరల్
సి) వరంగల్ అర్బన్
డి) భద్రాద్రి కొత్తగూడెం
41) వ్యక్తిగత శుభ్రతపై మహిళలకు అవగాహన కల్పించడం కోసం మిస్‌వరల్డ్ - 2017 ఏ పేరిట హైదరాబాద్‌లో కార్యక్రమాన్ని నిర్వహించింది?
ఎ) ఫెమినిజం క్లీనింగ్ ఇన్ బ్యూటీ
బి) ఫెమినైన్ హైజీన్ అవేర్నెస్
సి) బ్యూటీ, ప్రాస్పారిటీ అండ్ ఉమెన్ డి) ఉమెన్ అవేర్నెస్ బ్యూటీ ఫెమినైన్
42) కింది అంశాలలో సరియైనది ఏది?
1. మిషన్ భగీరథ పథకం కోసం నాబార్డు రూ.201 కోట్ల రుణాన్ని తెలంగాణ ప్రభుత్వానికి మంజూరు చేసింది
2. విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అన్ని ఆన్లైన్ పరీక్షా పత్రాలను తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు ఉర్దూలో కూడా ఇవ్వనున్నారు
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2 డి) ఏదీ కాదు
44443) భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ నుంచి తొలి దశ విడత కింద ఎన్నిక కానటువంటి మార్గాన్ని కనుగొనండి?
ఎ) మంచిర్యాల - చంద్రాపూర్
బి) సంగారెడ్డి - నాందేడ్ - అకోలా
సి) సూర్యాపేట - ఖమ్మం
డి) జగిత్యాల - కరీంనగర్ - వరంగల్
44) న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన 'ఎల్పీజీ పంచాయత్'ను ప్రారంభించింది?
ఎ) రామ్‌నాథ్ కోవింద్
బి) నరేంద్రమోదీ
సి) వెంకయ్యనాయుడు
డి) అమిత్ షా
45) దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ముస్లిం మహిళ (జమిథా) జనవరి 26న ప్రార్థనల (జ్యుమ్మా-నమాజ్) కు ఇమామ్‌గా ఏ రాష్ట్రంలో వ్యవహరించింది?
ఎ) తెలంగాణ బి) కేరళ
సి) జమ్మూకాశ్మీర్ డి) మధ్యప్రదేశ్
సమాధానాలు
1.డి 2.బి 3.ఎ 4.బి 5.సి
6.డి 7.డి 8.సి 9.సి 10.ఎ
11.ఎ 12.సి 13.ఎ 14.బి 15.సి
16.ఎ 17.డి 18.ఎ 19.బి 20.ఎ
21.ఎ 22.బి 23.ఎ 24.డి 25.ఎ
26.ఎ 27.డి 28.బి 29.బి 30.సి
31.ఎ 32.ఎ 33.బి 34.డి 35.డి
36.సి 37.డి 38.బి 39.డి 40.ఎ
41.బి 42.సి 43.డి 44.ఎ 45.బి
Authorization