1. -CO-NH బంధాన్ని ఏమంటారు?
ఎ) పెప్టెడ్ బంధం బి) హైడ్రోజన్ బంధం
సి) సంయోజనీయ బంధం డి) అయానిక బంధం
2. నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది?
ఎ) H2 బి) Ni సి) Fe డి) V2O5
3. N, P, K లను ఏ పోషకాలు అంటారు?
ఎ) ప్రాథమిక బి) సహజ
సి) ద్వితీయ డి) సూక్ష్మ
4. 96% ఆల్కహాల్‌ను ఏమంటారు?
ఎ) రెక్టిఫైడ్ స్పిరిట్ బి) అబ్సల్యూట్ ఆల్కహాల్
సి) మిశ్రమ ఆల్కహాల్ డి) పైవన్నీ
5. ఫాస్ఫరస్ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వచ్చే జబ్బు ఏది?
ఎ) పార్కిన్సన్ బి) అల్జీమర్స్
సి) క్యాన్సర్ డి) ఫాసీజా
6. సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్?
ఎ) నత్రజని ఎరువు బి) ఫాస్ఫోటిక్ ఎరువు
సి) పొటాషియం ఎరువు డి) కాల్షియం ఎరువు
7. అమ్మోనాల్ సంఘటనం?
ఎ) NH4NO3+TNT
బి)NH4NO3+ 20% TNT
సి) NH4NO3+Al
డి) NH4NO3+Mg
8. KMNO4 ద్రావణం రంగు ఏది?
ఎ) ఎరుపు బి) ఊదా
సి) నీలం డి) పసుపు
9. ఆక్సిజన్ తయారీలో ఉపయోగించే ఉత్ప్రేరకం?
ఎ) KCl బి) V2O5
సి)MNO2 డి) NO
10. నీటి అణువు ఆకృతి?
ఎ) రేఖీయం బి) కోణీయం
సి) చతుర్ముఖీయం డి) పిరమిడల్
11. గ్రహమండల నమూనాను ప్రతిపాదించిందెవరు?
ఎ) జె.జె.థామ్సన్ బి) ఫ్లాంక్స్
సి) లీనార్డ్ డి) రూథర్‌ఫర్డ్
12. ఎప్సం సాల్ట్‌లోని నీటి అణువుల సంఖ్య?
ఎ) 6 బి) 5 సి) 7 డి) 4
13. నాఫ్తలీన్ దేనిలో కరుగుతుంది?
ఎ) నీరు బి) కిరోసిన్
సి) CuSO4 డి) Na2SO4
14. కింది వాటిలో త్రికబంధం ఉన్న అణువేది?
ఎ) O2 బి) C2H2
సి) C2H4 డి)PCl5
15. కిందివాటిలో యాంటీ అక్సిడెంట్‌గా ఉపయోగ పడేది ఏది?
ఎ) N2 వాయువు బి) O2 వాయువు
సి) Cl2 వాయువు డి) నీటి ఆవిరి
16) చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ప్యాకెట్ లోపల ఏ వాయువు నింపుతారు?
ఎ) Cl2 బి) H2 వాయువు
సి) N2 వాయువు డి)O2
17) వర్షపునీటి పీహెచ్ విలువ ఎంత ఉన్నప్పుడు దాన్ని ఆమ్ల వర్షం అంటాం?
ఎ) 4.1 కంటే తక్కువ బి) 7.1 కంటే ఎక్కువ
సి) 7.0 డి) 5.6 కంటే తక్కువ
18) ఎక్కువ లవణాలు గాలిలొని తేమను పీల్చుకుం టాయి. ఈ లక్షణం పేరు?
ఎ) స్పటికీకరణం బి) ఆర్ద్రీకరణం
సి) జలాకర్షక డి) ఉదత్యాగం
19) కిందివాటిలో l = 0 గా ఉన్న ఆర్బిటాల్ ఏది?
ఎ) S బి)P సి) D డి) F
20) కిందివాటిలో ఏ నియమానుసారంగా చర్యలను తుల్యం చేస్తారు?
ఎ) ద్రవ్య నిత్యత్వ నియమం
బి) శక్తి నిత్యత్వ నియమం
సి) అయస్కాంతత్వ శక్తి నియమం
డి) చలన నిత్యత్వ నియమం
21) లెడ్నైట్రేట్ ద్రావణానికి కిందివాటిలో దేన్ని కలిపి నప్పుడు పసుపు రంగు అవక్షేపం ఏర్పడుతుంది?
ఎ) పొటాషియం అయోడైడ్ జల ద్రావణం
బి) పోటాషియం క్లోరైడ్ జల ద్రావణం
సి) సజల సల్ఫ్యూరికామ్లం
సి) సోడియం క్లోరైడ్ జల ద్రావణం
22) BeCl2 అణువులోని బంధ కోణం?
ఎ) 1800 బి) 1200
సి) 900 డి) 104.50
23) ద్విముద్గరాకృతి ఉన్న ఆర్బిటాల్ శ్రీ విలువ?
ఎ) 0 బి) 1 సి) 2 డి) 3
24) జూన భావనను ప్రవేశ పెట్టిన శాస్త్రవేత్త?
ఎ) సోరెన్సెన్ బి) రాబర్ట్ బాయిల్
సి) నీల్స్‌బోర్ డి) రూథర్‌ఫర్డ్
25) అంతర పరివర్తన మూలకాలని వేటిని అంటారు?
ఎ) ూ బ్లాక్ మూలకాలు బి) ూ బ్లాక్ మూలకాలు
సి) స బ్లాక్ మూలకాలు డి) ట బ్లాక్ మూలకాలు
26) క్షార ద్రావణంలో ఫినాఫ్తలీన్ సూచికరంగు?
ఎ) పసుపు బి) ఆకుపచ్చ
సి) పింక్ డి) ఆరెంజ్
27) ప్లవన ప్రక్రియలో ఉపయోగించే ఆయిల్?
ఎ) కిరోసిన్ బి) పైన్ ఆయిల్
సి) కొబ్బరి నూనె డి) ఆలివ్ ఆయిల్
28) కిందివాటిలో మొదటి అయనీకరణ శక్తిని మాత్రమే కలిగి ఉన్న మూలకం ఏది?
ఎ) సోడియం బి) హైడ్రోజన్
సి) జడవాయువు డి) పైవన్నీ
29) విద్యుత్ క్షేత్రంలో వర్ణపటరేఖలు, ఉపరేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు?
ఎ) జీమన్ ఫలితం బి) కాంతి విద్యుత్ ఫలితం
సి) స్టార్క్ ఫలితం డి) ఉద్గారం
30) కిందివాటిలో మగ్గిన పండ్ల సువాసనకు కారణ మయ్యేవి ఏవి?
ఎ) కార్బాక్సిలిక్ ఆమ్లాలు బి) అమైన్లు
సి) ఎస్టర్లు సి) కీటోన్లు
31. జింక్ మెర్క్యురీ లాంటి లోహాల శుద్ధికి ఉపయోగ పడే విధానం?
ఎ)పోలింగ్ బి) స్వేదనం
సి) గలనం చేయడం డి) విద్యుత్ శోధనం
32. తెల్లని కాంతి ఏడు రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు?
ఎ) కాంతి పరక్షేపణం బి) కాంతి వక్రీభవనం
సి) కాంతి విక్షేపణం డి) కాంతి వివర్తనం
33. ప్రయోగ శాలలో తయారు చేసిన తొలి కృత్రిమ కర్బన సమ్మేళనం ఏది?
ఎ) అమ్మెనియా బి) యూరియా
సి) ఆల్కహాల్ డి) ఎసిటిక్ ఆమ్లం
34. BF3 అణువు ఏర్పడటంలో బోరాన్ చెందే సంకరీకరణం?
ఎ) sp బి)sp2 సి)sp డి) dsp2
35. AgBr(g) x 2Ag(s) + Br2(g) ఇక్కడ శ అనేది
ఎ) ఉత్ప్రేరకం బి) ఉష్టం
సి) సూర్యకాంతి డి) విద్యుచ్చక్తి
36. కిందివాటిలో మెండలీఫ్ ఆవర్తన పట్టికలోని అసంగత మూలకాల జత ఏది?
ఎ)Te, I బి) B, C
సి)Th, U డి) పైవేవీకాదు
37. జిప్సం సాంకేతిక ఫార్ములా ఏది?
ఎ) CaSO4I/ 2H2O బి) CaCOl2
సి) CaSO42H2O డి)NaHCO3
38. గాలి అందుబాటులో లేకుండా లోహదాతువును వేడిచేసే ప్రక్రియ?
ఎ) భర్జనం బి) భస్మీకరణం
సి) ప్రగలనం డి) పోలింగ్
39. క్షార మృత్తిక లోహాల కుటుంబంలోని డోబరీనర్ త్రికం ఏది?
ఎ)Li, Na, K బి) Ca, Sr, Ba
సి) Cl, Br, I డి) K, Rb, Cs
40. కిందివాటిలో సల్ఫైడ్ దాతువును సాంద్రీకరించ డానికి అనువైన పద్ధతి ఏది?
ఎ) ప్రక్షాళనం
బి) అయస్కాంత వేర్పాటు పద్ధతి
సి) ప్లవన ప్రక్రియ డి) ప్రగలనం
41. ఈథైన్లోని సిగ్మా (s) పై (p) బందాల సంఖ్య వరుసగా?
ఎ) 2, 3 బి) 5, 1 సి) 1, 5 డి) 3, 2
42. CaO రసాయన స్వభావం?
ఎ) ఆమ్ల స్వభావం బి) క్షార స్వభావం
సి) తటస్థం డి) ద్విస్వభావం
43. యాంటీ క్లోర్గా ఉపయోగపడే లవణం?
ఎ) CaOCl2 బి)Na2SO4
సి) Na2S2O3 డి) CuSO4
44. ఉక్కు(స్టీల్) వేటి మిశ్రమం?
ఎ) ఐరన్, జింక్ బి) ఐరన్, కార్బన్
సి) క్రోమియం, ఐరన్ డి) జింక్, క్రోమియం
సమాధానాలు
1.ఎ 2.బి 3.ఎ 4.ఎ 5.డి
6.బి 7.సి 8.బి 9.సి 10.బి
11.బి 12.సి 13.బి 14.బి 15.1
16.సి 17.డి 18.సి 19.ఎ 20.ఎ
21.ఎ 22.ఎ 23.సి 24.ఎ 25.డి
26.సి 27.బి 28.ఎ 29.సి 30.సి
31.బి 32.సి 33.బి 34.బి 35.సి
36.ఎ 37.సి 38.బి 39.బి 40.సి
41.డి 42.బి 43.ఎ 44.బి
Authorization