1. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 'డెసర్ట్ టైగర్ 5' యూఏఈ మరియు ఏ దేశం నిర్వహించాయి?
1) మలేషియా 2) వియత్నాం
3) ఇండోనేషియా 4) డెన్మార్క్
2. ఈశాన్య రాష్ట్రాల నీతి ఫోరం మొట్టమొదటి సమా వేశం ఆతిథ్య రాష్ట్రం ఏది?
1) త్రిపుర 2) నాగాలాండ్
3) అరుణాచల్‌ప్రదేశ్ 4) మిజోరం
3. రైతుల కొరకుాఖఓష్ట్రaఙaఅ్ణ మొబైల్ యాప్‌ను ప్రారం భించిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ
3) తమిళనాడు 4) కేరళ
4. 2018 దాదాసాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత?
1) హుమా ఖురేషీ 2) అనుష్కశర్మ
3) ప్రియాంకాచోప్రా 4) షారుక్‌ఖాన్
5. గంగా హరితీమ యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభు త్వం ప్రారంభించింది?
1) బీహార్ 2) పశ్చిమ బెంగాల్
3) ఉత్తరప్రదేశ్ 4) జార్ఖండ్
6. బ్రెయిన్ డెత్ కేసులను నిర్ణయించడానికి ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను స్వీకరించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది?
1) అస్సాం 2) జార్ఖండ్
3) ఒడిశా 4) కేరళ
7. 2018 ఏప్రిల్ 7న మృతి చెందిన నిరంజన్ థామస్ ఆల్వా ఏ రంగానికి చెందినవారు?
1) లా 2) క్రీడలు
3) జర్నలిజం 4) ఫిల్మ్ ఇండిస్టీ
8. ఇండియా బిజినెస్ లీడర్ అవార్డులలో బిజినెస్ లీడర్ కేటగిరిలో స్టేట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన రాష్ట్రం?
1) ఛత్తీస్‌గఢ్ 2) పంజాబ్
3) హర్యానా 4) కర్ణాటక
9. గ్లోబల్ లాజిస్టిక్స్ సమ్మిట్ 2018 ఆతిథ్య నగరం?
1) న్యూఢిల్లీ 2) హైదరాబాద్
3) చెన్నై 4) జైపూర్
10.2017 జేసీ డేనియల్ అవార్డు గ్రహీత?
1) సత్యన్ అన్తిక్కడ్ 2) కె.జి.జార్జి
3) శ్రీ కుమరన్ తాంపి
4) అదూర్ గోపాలకష్ణన్
11. ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ తాజా నివేదిక ప్రకారం మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ ఏ స్థానంలో నిలిచింది?
1) 1 2) 2 3) 3 4) 4
12.2017 తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ వార్షిక పురస్కారాల్లో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు నిలిచారు?
1) సానియా మీర్జా 2) కిదాంబి శ్రీకాంత్
3) పివి సింధు 4) మిథాలి రాజ్
13. బొగ్గు నాణ్యత పర్యవేక్షణ కోసం భారత ప్రభుత్వం UTTAM యాప్‌ను ప్రారంభించింది. UTTAM అనగా ఏమిటి?
1) Unlocking Transparency by Third Party Assessment of Mined Coal
2) Underact Transparency by Third Party Assessment of Mined Coal
3) Underplay Transparency by Third Party Assessment of Mined Coal
4) Underboss Transparency by Third Party Assessment of Mined Coal
14. జాయింట్ హ్యుమానిటీన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ 'చక్రవర్త్ 2018'ను భారత నావి కాదళం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి నిర్వహిం చింది?
1) కేరళ 2) ఒడిశా
3) తమిళనాడు 4) పశ్చిమ బెంగాల్
15. 55వ నేషనల్ మారిటైమ్ డే థీమ్ ఏమిటి?
1) Connecting India through Shipping
2) Indian Coast Line – A New opportunity
3) Blue Economy
4) Indian Shipping – An Ocean of opportunity
16.నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ 2018 ప్రకారం దేశంలో అత్త్యుత్తమ యూనివర్సిటీ ఏది?
1) ఐఐఎం, అహ్మదాబాద్ 2) ఐఐఎస్, బెంగళూరు
3) ఏఐఐఎంఎస్, న్యూఢిల్లీ 4) ఐఐఎం, చెన్నై
17. యునైటెడ్ నేషన్స్ పొలిటికల్ అఫైర్స్ అధిపతిగా నియమితులైన మొట్టమొదటి మహిళ రోస్మెరీ డికార్లో ఏ దేశానికి చెందినవారు?
1) యూకే 2) జర్మనీ
3) అమెరికా 4) ఫ్రాన్స్
18. ఇండియా, జపాన్ మరియు అమెరికాల 9వ త్రైపాక్షిక సమావేశం ఆతిథ్య నగరం?
1) న్యూఢిల్లీ 2) అహ్మదాబాద్
3) కాన్పూర్ 4) భోపాల్
19.21వ కామన్వెల్త్ గేమ్స్‌లో వెంకట రాహుల్ రాగాల వెయిట్ లిఫ్టింగ్‌లో ఎన్ని కిలోల విభాగంలో పతకం సాధించాడు?
1) 85 కిలోలు 2) 65 కిలోలు
3) 55 కిలోలు 4) 75 కిలోలు
20.8వ రీజనల్ 3ఆర్ ఫోరమ్ ఇన్ ఆసియా అండ్ పసిఫిక్ ఆతిథ్య రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్ 2) మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్ 4) తమిళనాడు
21.సెబీ పూర్తికాల సభ్యుడిగా ఇటీవల ఎవరు నియమి తులయ్యారు?
1) సంజీవ్ కౌషిక్ 2) పి.కె. బారువ
3) ఎస్.కె. మొహంతి 4) అనంత నాగ్‌పాల్
22. జాయింట్ యాంటీ-పైరసీ, సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ 'సహ్యోగ్-హియోబ్లియోగ్ 2018' భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగింది?
1) జపాన్ 2) దక్షిణ కొరియా
3) బ్రెజిల్ 4) దక్షిణాఫ్రికా
23. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడు ఎవరు?
1) దేవేందర్‌సింగ్ 2) అజరు సింఘానియా
3) హిమంత బిస్వాశర్మ 4) అన్బుమణి రామదాస్
24.స్టార్టప్ బ్లింక్ నివేదిక ప్రకారం, 2017 గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టిమ్లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 37 2) 44 3) 24 4) 17
25. 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మొదటి పతకం ఎవరు అందించారు?
1) మీరాబాయి చాను 2) విర్దవల్ ఖడే
3) శ్రీహరి నటరాజ్ 4) పి.గురురాజ
26. 2018 నామ్ మంత్రుల సమావేశం ఆతిథ్య దేశం?
1) అజర్బైజాన్ 2) ఇండియా
3) ఖతర్ 4) ఇజ్రాయెల్
27. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు?
1) రిత్విక్ రంజనం పాండే 2) బి.కిషోర్
3) వినీత్ జోషి 4) నితీశ్వర్ కుమార్
28. కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) అనురాగ్ అగర్వాల్ 2) ముకుల్ రత్రా
3) గిరీష్ సిహోసూర్ 4) చంద్రభూషణ్ కుమార్
29. ఈజిప్టు నూతన అధ్యక్షుడు ఎవరు?
1) మౌసా మోస్టాఫా మౌసా
2) ఎల్-సయ్యద్ ఎల్ బాదవి
3) అబ్దెల్ ఫతా అల్-సిసి
4) అహ్మద్ షఫిక్ సిసీ
30. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది?
1) మధ్యప్రదేశ్ 2) రాజస్థాన్
3) పంజాబ్ 4) ఉత్తరప్రదేశ్
31. హిమాచల్‌ప్రదేశ్‌లో సాంకేతిక విద్య ఆధునీకరణకు భారత్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో ఎన్ని మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది?
1) 80 2) 70 3) 60 4) 50
32. భారత 15వ ఆర్థిక కమిషన్ జాయింట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?
1) కష్ణ బహదూర్‌సింగ్ 2) రవి కోటా
3) అనూప్‌సింగ్ 4) సంజరు అడ్లాఖ
33. 2018 మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విజేత?
1) జాన్ ఇస్నర్ 2) అలెగ్జాండర్ జ్వెరెవ్
3) రోజర్ ఫెదరర్ 4) కీ నిషికోరి
34.ఇటీవల మృతిచెందిన ఆర్.కె.దిరేంద్రసింగ్ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?
1) పంజాబ్ 2) మణిపూర్
3) అస్సాం 4) నాగాలాండ్
35. ఇటీవల అంతరిక్షంలోకి రెండు బీడ్యూ-3 నావి గేషన్ ఉపగ్రహాలను పంపిన దేశం?
1) చైనా 2) పాకిస్థాన్
3) సౌదీ అరేబియా 4) ఇరాన్
36. మాస్కోలో జరిగిన 7వ అంతర్జాతీయ భద్రతా సదస్సులో పాల్గొన్న భారత బృందానికి ఎవరు నేతృత్వం వహించారు?
1) నరేంద్రమోడి 2) సుష్మాస్వరాజ్
3) నిర్మల సీతారామన్ 4) అజిత్ దోవల్
37. ఇటీవల మరణించిన సి.ఎ. రాజేంద్రన్ ఏ రంగానికి చెందినవారు?
1) జర్నలిజం 2) సైన్స్
3) క్రీడలు 4) సినిమా రంగం
38. 72వ సంతోష్ ట్రోఫి ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2018 విజేత?
1) కేరళ 2) హైదరాబాద్
3) పశ్చిమ బెంగాల్ 4) కర్ణాటక
39. సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ విధానాన్ని పరిశీలిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ?
1) నిర్మల్ జైన్ కమిటీ
2) వి.ఎస్.ఒబెరారు కమిటీ
3) సుందరం దాస్ కమిటీ
4) మిథాలీకుమార్ కమిటీ
40. 2018 మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విజేత?
1) జోహన్న కొంటా 2) సలోన్ స్టీఫెన్స్
3) జెలెనా ఒస్టాపెన్కో 4) సెరెనా విలియమ్స్
41. పేద యువతుల వివాహం కొరకు రూపశ్రీ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
1) తమిళనాడు 2) ఒడిశా
3) పశ్చిమ బెంగాల్ 4) అస్సోం
42. 2018 వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే థీమ్ ఏమిటి?
1) Empowering Women and Girls with Autism
2) Toward Autonomy and Self-Determi nation
3) Opening Doors to Inclusive Educa tion
4) Employment: The Autism Advantage
43.నాస్కామ్ నూతన ప్రెసిడెంట్ ఎవరు?
1) రవి కుమార్ 2) సి.ఎస్.కష్ణషెట్టి
3) ఆర్.చంద్రశేఖర్ 4) దేవయాని ఘోష్
44.21వ కామన్వెల్త్ గేమ్స్‌లో సిఖోమ్ మీరాబాయి భారత్‌కు మొదటి స్వర్ణ పతకం అందించింది. సిఖోమ్ మీరాబాయి వెయిట్‌లిఫ్టింగ్‌లో ఎన్ని కిలోల కేటగిరిలో స్వర్ణ పతకం సాధించింది?
1) 48 కిలోలు 2) 56 కిలోలు
3) 42 కిలోలు 4) 45 కిలోలు
45. 2018 బోవో ఫోరమ్ ఫర్ ఆసియా ఆతిథ్య దేశం?
1) జపాన్ 2) దక్షిణ కొరియా
3) చైనా 4) డెన్మార్క్
46. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం, భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన విమానాశ్రయం ఏది?
1) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2) గోవా అంతర్జాతీయ విమానాశ్రయం
3) మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం
4) సర్దార్ వల్లభారు పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం
సమాధానాలు
1.1 2.1 3.3 4.2 5.3
6.4 7.1 8.1 9.1 10.3
11.2 12.4 13.1 14.1 15.4
16.2 17.3 18.1 19.1 20.3
21.3 22.2 23.3 24.1 25.4
26.1 27.3 28.4 29.3 30.1
31.1 32.2 33.1 34.2 35.1
36.3 37.4 38.1 39.2 40.2
41.3 42.1 43.4 44.1 45.1
46.3 47.3 48.2 49.3 50.3
- యన్.సంతోష్‌కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270
Authorization