1. ఈడపల్లి నుంచి పాన్వేల్ వరకు ఉన్న జాతీయ రహదారి ఏది?
ఎ) ఎన్‌హెచ్ - 15 బి) ఎన్‌హెచ్ - 16
సి) ఎన్‌హెచ్ - 17 డి)ఎన్‌హెచ్ - 22
2. 'సికిందా ఎక్స్‌ప్రెస్ హైవే' ఎక్కడ ఉంది?
ఎ) కోల్‌కతా బి) పారాదీప్
సి) అంబాలా డి) న్యూఢిల్లీ
3. రైల్వే మండలాలు వాటి ప్రధాన కార్యాలయాలకు సంబం ధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) నైరుతి రైల్వే - హుబ్లీ
బి) పశ్చిమ మధ్య రైల్వే - జబల్పూర్
సి) ఈశాన్య రైల్వే - మాలిగావ్
డి) ఆగేయ మధ్య రైల్వే - బిలాస్పూర్
3. దేశంలోని అత్యంత దూరం నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది?
ఎ) దుబ్రి నుంచి చెన్నై బి) దుబ్రి నుంచి కన్యాకుమారి
సి) దిబ్రూగడ్ నుంచి చెన్నై
డి) దిబ్రూగడ్ నుంచి కన్యాకుమారి
5. కొంకణ్ రైల్వే ప్రాజెక్టు ఏయే రాష్ట్రాల ఉమ్మడి పథకం?
ఎ) మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళ
బి) గుజరాత్, మహారాష్ట్ర, గోవా,కర్ణాటక
సి) మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ
డి) మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ
6. భారతదేశంలో మొదటి సౌరవిద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) భుజ్ బి) చోగ్లామ్సా
సి) సూరజ్‌కుండ్ డి) కళ్యాణ్పూర్
7. కింది వాటిలో విజింజింకి సంబంధించింది ఏది?
ఎ) తరంగశక్తి బి) అలల శక్తి
సి) భూతాప విద్యుత్ డి) బయోగ్యాస్
8. భారతదేశంలో మొదటి బయోగ్యాస్ కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) దురా దివాని క్రుక్ బి) గోసబ
సి) జలధారి డి) ట్యుటికోరిన్
9. ఎన్.హెచ్ 6 రహదారి ఏయే నగరాలమధ్య ఉంది?
ఎ) చెన్నై - బహరగీర బి) థానే - చెన్నై
సి) హజీరా -కోల్‌కతా డి) న్యూఢిల్లీ - ముంబై
10. ఎన్‌హెచ్ - 4 ఎన్.హెచ్ - 7 జంక్షన్ ఏది?
ఎ) బెంగళూరు బి) థూలే
సి) బహరగీరా డి) హైదరాబాద్
11. దేశంలో రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది?
ఎ) కేరళ బి) తమిళనాడు
సి) జార్ఖండ్ డి) పశ్చిమబెంగాల్
12. కింది వాటిలో తృణ ధాన్యం కానిది ఏది?
ఎ) రాగులు బి) గోధుమ
సి) జొన్నలు డి) సజ్జలు
13. 'సుగంధ ద్రవ్యాల రాజు' అని దేన్ని పిలుస్తారు?
ఎ) లవంగాలు బి) మిరియాలు
సి) యాలకులు డి) పసుపు
14. తేయాకు పంటకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) దీన్ని మొదటిసారిగా అసోంలోని సుర్మలోయ ప్రాంతంలో సాగు చేశారు
బి) దీని జన్మస్థానం అబిసీనియా పీఠభూమి
సి) దీనికి కావలసిన ఆదర్శ ఉష్ణోగ్రత 200జ నుంచి 300జ వరకు
డి) దీనికి అనుకూల వర్షపాతం 150 నుంచి 300 సెం.మీ.ల వరకు
15. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) వెండి విప్లవం - కోడిగుడ్ల ఉత్పత్తి
బి) బంగారు విప్లవం - పండ్ల ఉత్పత్తి
సి) ఎరుపు విప్లవం - బంగాళాదుంప
డి) పసుపు విప్లవం - నూనె గింజలు
16. రైలు చక్రాలు, రైల్వే సంబంధిత పరికరాలను ఉత్పత్తి చేసే కేంద్రం?
ఎ) కపుర్తలా బి) ఎలహంక
సి) పెరంబదూర్ డి) పాటియాల
17. చెన్నై ఓడరేవుకు ఉత్తరంగా ఉన్న ప్రధాన ఓడరేవు ఏది?
ఎ) ట్యుటికోరిన్ ఓడరేవు బి) పారాదీప్ ఓడరేవు
సి) ఎన్నోర్ ఓడరేవు డి) విశాఖపట్నం ఓడరేవు
18. మనదేశంలో ఎన్డబ్య్లూ-1ను ఏయే ప్రాంతాల మధ్య ఉంది?
ఎ) అలహాబాద్ నుంచి హాల్దియా
బి) అలహాబాద్ నుంచి దుబ్రి
సి) సాదియా నుంచి దుబ్రి
డి) సాదియా నుంచి డిబ్రూగర్
19. అంతర్జాతీయ విమానాశ్రయాలు, అవి ఉన్న ప్రాం తాలకు సంబంధించి కింది వాటిని జతచేయండి
1) గురురాందాస్ జీ అ) పోర్ట్ బ్లెయిర్
2) సర్థార్ వల్లభారు పటేల్ ఆ) గౌహతి
3) లోకప్రియ గోపీనాథ్ బర్దోలి ఇ) అమృత్సర్
4) వి.డి.సావర్కర్ ఈ) అహ్మదాబాద్
ఎ) 1-ఆ, 2-ఇ, 3-ఈ, 4-అ
బి) 1-ఇ, 2-ఈ, 3-అ, 4-ఆ
సి) 1-ఇ, 2-ఈ, 3-ఆ, 4-అ
డి) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
20. తులిహల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
ఎ) ఇటానగర్ బి) ఇంఫాల్
సి) పనాజి డి) కపుర్తలా
21. సాగర్ దీవులు ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
ఎ) కథియవార్ తీరం బి) కొచ్చిన్ తీరం
సి) కచ్ తీరం డి) గంగానది డెల్టా
22. ఏ రాష్ట్రంలోని విస్థాపన వ్యవసాయాన్ని 'కిరువా' అని పిలుస్తారు?
ఎ) అసోం బి) రాజస్థాన్
సి) జార్ఖండ్ డి) ఒడిశా
23. దేశంలోని గోధుమ ఉత్పత్తిలో మొదటి మూడు రాష్ట్రాలు ఏవి?
ఎ) పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్
బి) హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్
సి) ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హరియాణా
డి) ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్
24. గుజరాత్‌లోని ఆనంద్ పట్టణం దేనికి ప్రసిద్ధి చెందింది?
ఎ) పాల ఉత్పత్తులు బి) వస్త్ర పరిశ్రమ
సి) జనుము ఉత్పత్తులు డి) చేపల ఉత్పత్తి
25. దేశంలో చెరకు ఉత్పత్తిలో మొదటి రెండు రాష్ట్రాలు ఏవి?
ఎ) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
బి) ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్
సి) మధ్యప్రదేశ్, పంజాబ్
డి) ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర
26. మంచు చిరుతను సంరక్షిస్తున్న రోహ్ల వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) జమ్మూకాశ్మీర్ బి) హిమాచల్ ప్రదేశ్
సి) ఉత్తరాఖండ్ డి) ఉత్తర ప్రదేశ్
27. బోర్విల్లి జాతీయ పార్కు ఎక్కడ ఉంది?
ఎ) మహారాష్ట్ర బి) అసోం
సి) కర్ణాటక డి) జమ్మూకశ్మీర్
28. కింది వాటిలో విస్తీర్ణపరంగా భారతదేశం కంటే పెద్దదైన దేశం ఏది?
ఎ) బ్రెజిల్ బి) దక్షిణాఫ్రికా
బి) ఫ్రాన్స్ డి) కజికిస్తాన్
29. భారతదేశంతో పొడవైన భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది?
ఎ) పాకిస్తాన్ బి) నేపాల్
సి) బంగ్లాదేశ్ డి) చైనా
30. భారతదేశంతో అతి తక్కువ పొడవైన సరిహద్దు ఉన్న దేశం ఏది?
ఎ) మయన్మార్ బి) నేపాల్
సి) భూటాన్ డి) అఫ్గానిస్తాన్
31. కింది వాటిలో ఏ రాష్ట్రం ద్వారా కర్కటరేఖ వెళ్లదు?
ఎ) రాజస్థాన్ బి) ఛత్తీస్‌గఢ్
సి) ఒడిశా డి) జార్ఖండ్
32. కింది వాటిలో బంగ్లాదేశ్‌తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది?
ఎ) మేఘాలయ బి) త్రిపుర
సి) పశ్చిమ బెంగాల్ డి) మణిపూర్
33. భారతదేశ దక్షిణ చివరి ప్రాంతమైన 'ఇందిరా పాయింట్' ఎక్కడ ఉంది?
ఎ) కేరళ బి) లక్షదీవులు
సి) గ్రేట్ నికోబార్ డి) లిటిల్ నికోబార్
34. 'ర్యాడ్‌క్లిఫ్ రేఖ' భారత్, కింద పేర్కొన్న ఏ దేశాల మధ్య సరిహద్దు ఒప్పందరేఖగా ఉంది?
ఎ) చైనా బి) బంగ్లాదేశ్
సి) పాకిస్తాన్ డి) 2, 3
35. దేశంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
ఎ) ఢిల్లీ బి) ఛండీగఢ్
సి) లక్షదీవులు డి) అండమాన్ - నికోబార్ దీవులు
36. కింది వాటిలో బద్దెలతో అల్లిన తడిక రూప (టైలిస్) ప్రతిరూపాన్ని కలిగి ఉన్న నదీ వ్యవస్థ ఏది?
ఎ) హిమాలయ నదీ వ్యవస్థ
బి) ద్వీపకల్ప నదీ వ్యవస్థ
సి) అంతర్భూభాగ నదీ వ్యవస్థ
డి) ఎక్సోటిక్ నదీ వ్యవస్థ
37. 'చంబల్' కింది వాటిలో దేని ఉపనది?
ఎ) గంగా బి) యమున
సి) సింధూ డి) నర్మద
38. కింది వాటిలో భారతదేశంలో జన్మించని సింధూ ఉప నది ఏది?
ఎ) బియాస్ బి) రావి
సి) చీనాబ్ డి) సట్లెజ్
39. కింది వాటిలో ఉత్తర దిశలో ప్రవహించి గంగానదితో కుడివైపు నుంచి కలిసే ఉపనది ఏది?
ఎ) గండక్ బి) రామ్‌గంగా
సి) సోన్ డి) కోసి
40. కింది వాటిలో ఒకే భౌగోళిక ప్రాంతంలో జన్మించి ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో ప్రవహించే నదుల జత ఏది?
ఎ) సింధూ - గంగా బి) నర్మద - తపతి
సి) తపతి - గోదావరి డి) నర్మద - సోన్
41.. కింది వాటిలో అతి పురాతన భూ అభినితి (Geo syncline) ఏది?
ఎ) సాత్పురా భూ అభినితి బి) తూర్పు కనుమల అభినితి
సి) థార్వార్ భూ అభినితి డి) ఢిల్లీ భూ అభినితి
42. హిమాలయ పాద ప్రాంతాలను ఏ పేరుతో పిలుస్తారు?
ఎ) హిమాద్రి బి) హిమాచల్
సి) శివాలిక్స్ డి) ట్రాన్స్ - హిమాలయాలు
43. 'షెవరారు' కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) ఒడిశా బి) కర్ణాటక
సి) తమిళనాడు డి) మహారాష్ట్ర
44. కింది వాటిలో తూర్పు, పశ్చిమ కనుమలను కలిపే పర్వతశ్రేణి ఏది?
ఎ) యాలక కొండలు బి) పళని కొండలు
సి) అన్నామలై కొండలు డి) నీలగిరి కొండలు
45. 'నీలి పర్వత శిఖరం' ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) మణిపూర్ బి) త్రిపుర
సి) మిజోరాం డి) నాగాలాండ్
46. 'కాయల్స్' అంటే..?
ఎ) కర్ణాటకలోని మైదాన ప్రాంతాలు
బి) గుజరాత్‌లోని చిత్తడి నేలలు
సి) కేరళలోని పష్ట జలాలు - లాగూన్లు
డి) హిమాద్రిలోని కనుమలు
47. లక్షదీవుల్లో దక్షిణ చివర ఉన్న దీవి ఏది?
ఎ) అమినీ బి) వీలర్
సి) మినికారు డి) కన్ననూర్
48. 'మౌంట్ అబు' వేసవి విడిది ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) ఉత్తరాఖండ్ బి) మధ్యప్రదేశ్
సి) రాజస్థాన్ డి) మణిపూర్
49. నదులు- ఉపనదులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) రామ్‌గంగా - గంగా బి) వెన్‌గంగా - గోదావరి
సి) పెన్‌గంగా - కావేరి డి) దూద్‌గంగా - క ష్ణ
50. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది?
ఎ) ఆదిలాబాద్ బి) నిజామాబాద్
సి) కరీంనగర్ డి) వరంగల్
సమాధానాలు
1.సి 2.బి 3.సి 4.డి 5.డి 6.డి 7.బి 8.సి 9.సి 10.ఎ 11.ఎ 12.బి 13.బి 14.బి 15.సి
16.బి 17.సి 18.ఎ 19.సి 20.బి 21.డి 22.సి 23.సి 24.ఎ 25.డి 26.బి 27.ఎ 28.ఎ 29.సి 30.డి 31.సి 32.డి 33.సి 34.డి 35.డి 36.బి 37.బి 38.డి 39.సి 40.డి
41.సి 42.సి 43.సి 44.డి 45.ఎ 46.సి 47.సి 48.సి 49.సి 50.బి 51.సి 52.ఎ 53.సి 54.బి 55.డి
Authorization