1. జతపరచండి
జాబితా 1
1) ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు
2) రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన
3) పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వం
4) మొదటి లా కమిషన్ ఏర్పాటు
జాబితా 2
అ) భారత ప్రభుత్వ చట్టం - 1935
ఆ) భారత కౌన్సిళ్ళ చట్టం - 1909
ఇ) భారత ప్రభుత్వ చట్టం - 1919
ఈ) చార్టర్ చట్టం - 1883
ఎ) 1-ఈ, 2-ఆ, 3-ఇ, 4-అ
బి) 1-ఆ, 2-ఇ, 3-అ, 4-ఈ
సి) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
డి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
2. కింది వాటిలో సరికానిది ఏది?
1) భారత రాజ్యాంగం 1935 చట్టం జిరాక్స్ కాపీ
- కె.టి.షా
2) భారత రాజ్యాంగం ఒక అందమైన అతుకుల బొంత - మారిస్‌జోన్స్
3) భారత రాజ్యాంగం ఐరావతం లాంటిది
- హెచ్.వి. కామత్
4) భారత రాజ్యాంగ పరిషత్ ఒక హిందువుల సభ
- చర్చిల్
ఎ) 1,3 బి) 1, 4 సి) 1, 2, 4 డి) 2, 4
3. కింది వారిలో రాజ్యాంగ పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన వారెవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ బి) బి.ఆర్.అంబేద్కర్
సి) గోపాలస్వామి అయ్యంగార్
డి) గణేష్ వాసుదేవ మౌళంకర్
4. జతపరచండి
జాబితా 1 జాబితా 2
1) రాష్ట్రపతి ఎన్నిక విధానం అ) కెనడా
2) రాజ్యాంగ సవరణ విధానం ఆ) ఆస్ట్రేలియా
3)) ఉమ్మడి జాబితా ఇ) దక్షిణాఫ్రికా
4) అవశిష్ట అధికారాలు ఈ) ఐర్లాండ్
ఎ) 1-ఈ, 2-ఆ, 3-ఇ, 4-అ
బి) 1-ఆ, 2-ఇ, 3-అ, 4-ఈ
సి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
డి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
5. కింది వాటిలో సరైనవి ఏవి?
1) సమాఖ్య ప్రభుత్వ ప్రధాన లక్షణం - కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన
2) పార్లమెంట్ ప్రధాన లక్షణం - శాసన నిర్మాణ శాఖకు కార్య నిర్వాహక బాధ్యత వహించడం
3) పార్లమెంటరీ విధానంలో మంత్రి మండలి సమిష్టి బాధ్యత, వ్యక్తిగత బాధ్యత అనే సూత్రాలతో పనిచేస్తుంది
4) అధ్యక్ష తరహా ప్రభుత్వం సుస్థిర కాలం ఉంటుంది
ఎ) 1, 2 బి) 3, 4 సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
6. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1) ఇప్పటివరకు ఒకేసారి సవరించారు
2) రాజ్యాంగానికి ఉపోద్ఘాతం
3) ప్రవేశికకు మూలం, నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం
4) రాజ్యాంగ ఆశయాలు- న్యాయం, స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం
ఎ) 1, 2 బి) 1, 4 సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
7. 'రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను సవరించడానికి గానీ, కుదించడానికి గానీ పార్ల మెంటుకు ఎలాంటి అధికారం లేదు' అని సుప్రీం కోర్టు ఏ కేసులో తీర్పు వెలువరించింది?
ఎ) గోలక్‌నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్
బి) కేశవానంద భారతీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ
సి) ఎస్.ఆర్.బొమ్మారు వర్సెస్ భారత ప్రభుత్వం
డి) సరళ ముద్గుల్ వర్సెస్ భారత ప్రభుత్వం
8. పౌరులు ప్రాథమిక హక్కులను వదులుకోవడానికి న్యాయ స్థానం అనుమతించదు. ఈ ప్రక్రియను న్యాయ పరిభాషలో ఏమని పేర్కొంటారు?
ఎ) డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ
బి) డాక్ట్రిన్ ఆఫ్ వేవర్
సి) డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్
డి) డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్‌స్టాన్స్
9. ప్రాథమిక విద్యను నిర్బంధ విద్యగా గుర్తించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు వెలువరించింది?
1) ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
2) మోహినీ జైన్ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2 డి) ఏదీకాదు
10. ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1) అంబేద్కర్ ఆదేశిక సూత్రాలను 1935 చట్టం ద్వారా వెలువడిన ×అర్తీబఎవఅ్ర శీట ×అర్తీబష్ఱశీఅర తో పోల్చాడు
2) ఆదేశిక సూత్రాలను సరిగా అమలు చేస్తే భారత దేశం భూతల స్వర్గం అవుతుంది - ఎం.సి.చాగ్లా
3) ఆదేశిక సూత్రాల అమలులో ప్రభుత్వాలు వైఫల్యం చెందితే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయినట్లే - బి.ఆర్.అంబేద్కర్
4) ఆదేశిక సూత్రాలు.. ఒక బ్యాంకు తనకు అనుగుణంగా చెల్లించే చెక్కు లాంటివి - కె.టి.షా
ఎ) 1, 4 బి) 1, 3, 4
సి) 2, 3, 4 డి) 1, 2, 3, 4
11. జతపరచండి
జాబితా - 1
1) రామ రాజ్య, గ్రామ స్వరాజ్య స్థాపన
2) సంపద వికేంద్రీకరణ
3) పని హక్కు, నిరుద్యోగ భృతి
4) భారత సంస్కృతి, వారసత్వ పరిరక్షణ
జాబితా 2
అ) అధికరణ - 49 ఆ) అధికరణ - 41
ఇ) అధికరణ - 39 ఈ) అధికరణ - 40
ఎ) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
సి) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
డి) 1-అ, 2-ఆ, 3-ఈ, 4-ఇ
12. కింది వారిలో ఉప రాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) వి.వి.గిరి బి) జాకిర్ హుస్సేన్
సి) నీలం సంజీవరెడ్డి డి) ఫకృద్దీన్ అలీ అహ్మద్
13. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
1) ఎన్నికల గణంలో పార్లమెంట్ సభ్యులు, విధాన సభ సభ్యులు ఉంటారు
2) ఎన్నికల గణంలో పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల విధాన సభ సభ్యులు ఉంటారు
3) ఎన్నికల గణంలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల విధానమ సభ సభ్యులు ఉంటారు
4) 16 వ రాష్ట్రపతి ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా కొనసాగాడు
ఎ) 1, 2 బి) 3, 4 సి) 1, 3, 4 డి) 3
14. కిందివాటిని జతపరచండి.
జాబితా 1
1) లోక్‌సభ రద్దు వాయిదా
2) పార్లమెంట్ ఉమ్మడి సభల సమావేశం
3) రాష్ట్రపతి అత్యాదేశాల (ఆర్డినెన్స్) జారీ
4) రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం
జాబితా 2
అ) అధికరణం - 85 ఆ) అధికరణం - 123
ఇ) అధికరణం - 143 ఈ) అధికరణం - 108
ఎ) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
బి) 1-అ, 2-ఈ, 3-ఆ, 4-ఇ
సి) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
డి) 1-అ, 2-ఆ, 3-ఈ, 4-ఇ
15. కింది వారిలో సభలో సభ్యుడు కాకపోయినప్పటికీ సభాద్యక్షుడిగా కొనసాగెదరు?
ఎ) లోక్‌సభ స్పీకర్ బి) విధాన పరిషత్ చైర్మన్
సి) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ డి) రాజ్యసభ చైర్మన్
16. జతపరచండి
జాబితా - 1 జాబితా 2
1) మైనార్టీ ప్రభుత్వం అ) జవహర్లాల్ నెహ్రూ
2) జాతీయ ప్రభుత్వం ఆ) మొరార్జీ దేశారు
3) సంకీర్ణ ప్రభుత్వం ఇ) పి.వి.నరిసింహారావు
4) అత్యధిక మెజార్టీ ప్రభుత్వం ఈ) రాజీవ్ గాంధీ
ఎ) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
బి) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
సి) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
డి) 1-అ, 2-ఆ, 3-ఈ, 4-ఇ
17. మంత్రి మండలికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1) మంత్రి మండలి సంఖ్యపై 91వ సవరణ ద్వారా పరిమితి విధించారు
2) సమిష్టి నిర్ణయాన్ని వ్యతిరేకించి రాజీనామా చేసిన మొదటి మంత్రి బి.ఆర్.అంబేద్కర్
3) మంత్రి మండలి సమిష్టిగా రాష్ట్రపతికి, వ్యక్తిగతంగా పార్లమెంట్‌కు బాధ్యత వహిస్తుంది
4) రాజ్యాంగం ప్రకారం మంత్రి మండలిని ఏర్పాటు చేసేది, శాఖలు కేటాయించేది ప్రధానమంత్రి
ఎ) 1, 4 బి) 1, 2, 3 సి) 2, 3, 4 డి) 1, 2
18. కింది వారిలో 1947లో నెహ్రూ మంత్రి వర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందనివారు?
ఎ) అంబేద్కర్ బి) శ్యామా ప్రసాద్ ముఖర్జీ
సి) షణ్ముగం శెట్టి డి) పై వారందరూ
19. 'అటార్నీ జనరల్‌కు పార్లమెంట్లో సభ్యత్వం లేక పోయినా చర్చల్లో, సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉంటుంది' అని తెలిపే అధికరణ ఏది?
ఎ) అధికరణ - 76 బి) అధికరణ - 88
సి) అధికరణ - 165 డి) అధికరణ - 78
20. భారత పార్లమెంటుకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1) భారత పార్లమెంట్ పితామహుడిగా ఇంద్రజిత్ గుప్తాను పేర్కొంటారు
2) మొదటి మధ్యంతర ఎన్నికల ద్వారా 5వ లోక్‌సభ ఏర్పడింది
3) లోక్‌సభ 3వ స్పీకర్ - హుకుం సింగ్
4) రెండు దశాబ్దాల తర్వాత పూర్తి మెజార్టీతో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది
ఎ) 1, 4 బి) 1, 3, 4 సి) 2, 3, 4 డి) 1, 2,3, 4
21. జతపరచండి
జాబితా 1
1) ప్రభుత్వ ఖాతాల సంఘం
2) ప్రభుత్వ అంచనాల సంఘం
3) సభా వ్యవహారాల సంఘం
4) అర్జీలపై కమిటీ
జాబితా 2
అ) మంత్రులకు కూడా సభ్యత్వం ఉంటుంది
ఆ) అతి పెద్ద పార్లమెంటరీ కమిటీ
ఇ) సమావేశాల అజెండా రూపకల్పన
ఈ) అతి ప్రాచీన పార్లమెంటరీ కమిటీ
ఎ) 1-ఈ, 2-ఆ, 3-ఇ, 4-అ
బి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
సి) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
డి) 1-అ, 2-ఆ, 3-ఈ, 4-ఇ
22. ఆర్థిక బిల్లుకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) రాష్ట్రపతి పూర్వ సమ్మతితో లోక్‌సభలో ప్రవేశపెట్టాలి
2) లోక్‌సభలో ఆమోదం పొందకపోతే ప్రభుత్వం కూలిపోతుంది
3) లోక్‌సభ ఆమోదం తర్వాత రాజ్యసభకు పంపితే, ఆమోదించి లేదా వ్యతిరేకించి 14 రోజుల్లోగా తిప్పి పంపాలి
4) రెండు సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదిస్తే శాసనం తర్వాత
ఎ) 1, 2 బి) 3, 4 సి) 1,2, 3 డి) 1, 2, 3, 4
23. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ప్రవేశ పెట్టేందుకు లోక్‌సభలో 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి
2) తీర్మానం నెగ్గేందుకు లోక్‌సభలో సాధారణ మెజార్టీ ఆమోదించాలి
3) లోక్‌సభకు హాజరై, ఓటు వేసిన సభ్యుల్లో సాధారణ మెజార్టీ ఆమోదించాలి
4) హాజరైన సభ్యుల్లో ప్రత్యేక మెజార్టీ ఆమోదించాలి
ఎ) 2, 4 బి) 1, 3 సి) 2, 3 డి) 1, 4
24. లోక్‌సభ స్పీకర్‌గా అతి తక్కువ కాలం పనిచేసిన వారెవరు?
ఎ) నీటం సంజీవ రెడ్డి బి) బలిరాం భగత్
సి) బలరాం జాకర్ డి) సర్దార్ హుకుం సింగ్
సమాధానాలు
1.బి 2.డి 3.డి 4.సి 5.డి
6.డి 7.ఎ 8.బి 9.సి 10.డి
11.బి 12.డి 13.బి 14.బి 15.డి
16.బి 17.డి 18.డి 19.బి 20.డి
21.ఎ 22.సి 23.ఎ 24.బి 25.ఎ
26.ఎ 27.డి 28.బి 29.బి 30.సి
31.సి 32.డి 33.బి 34.సి
Authorization