1. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ డైరెక్టర్ మరియు జనరల్ మేనేజర్ ఎవరు?
1) అనుజ్ గులాటి
2) కె.బి.విజరు శ్రీనివాస్
3) నీలేష్ గార్గ్ 4) ఆర్.ఎం.విశాఖ
2. స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ ఇండియా మ్యాగజైన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2017 అవార్డు ఎవరు గెలుచుకున్నారు?
1) యుకి భంబ్రి 2) మానవ్ వికాస్ థాకర్
3) కిదాంబి శ్రీకాంత్ 4) విరాట్ కోహ్లి
3. 15వ నేషనల్ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2018లో బెస్ట్ పురుష అథ్లెట్‌గా ఎవరు నిలిచారు?
1) జైదీప్ రాథోడ్ 2) నవ్తేజ్దీప్ సింగ్
3) ధన్విర్ సింగ్ 4) వి.ఎ.శశికాంత్
4. ఉగాండా అధ్యక్షుడు ఎవరు?
1) యువేరి ముసెవేని 2) పాల్ కగామే
3) పీర్రె కురుంజియ 4) గాస్టన్ సిండిమ్వో
5. ప్రపపంచంలోనే తొలిసారిగా రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే మైక్రోస్కోప్‌ను ఏ సంస్థ తయారు చేసింది?
1) బెంగుళూరు ఐఐటీీ 2) బాంబే ఐఐటీ
3) ఢిల్లీ ఐఐటీ 4) మద్రాసు ఐఐటీ
6. మొట్టమొదటి 'ఇండియా టూరిజం మార్ట్' ఆతిథ్య నగరం?
1) పనాజీ 2) న్యూఢిల్లీ
3) పుణె 4) లక్నో
7. ఉగాండా రాజధాని ఏది?
1) కంపాల 2) నైరోబి
3) కిగాలి 4) అడిస్ అబాబా
8. 18వ యునిసెఫ్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018 ఆతిథ్య నగరం?
1) కోల్‌కతా 2) చెన్నై 3) పుణె 4) న్యూఢిల్లీ
9. గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు 'లిక్విడ్ బేస్డ్ సైటోలజీ' అనే నూతన విధానాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) హర్యానా 4) పంజాబ్
10. ఆండ్రెస్ మాన్యుయేల్ లోపెజ్ అబ్రాడర్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు?
1) కొలంబియా 2) మెక్సికో
3) స్పెయిన్ 4) స్వీడన్
11. భారతదేశంలో మొట్టమొదటి ఈ-వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
1) ఢిల్లీ 2) ముంబై
3) కోల్‌కత 4) బెంగళూరు
12. కేంద్ర ప్రభుత్వం కె.కస్తూరి రంగన్ కమిటీ గడువును ఇటీవల పొడిగించింది. కె.కస్తూరి రంగన్ కమిటీ ఎందుకోసం ఏర్పాటు చేశారు?
1) నూతన ఆదాయపు పన్ను విధానం రూపకల్పన కొరకు
2) నూతన విద్యా విధానం రూపకల్పన కొరకు
3) నూతన ఎఫ్‌డీఐ విధానం రూపకల్పన కొరకు
4) నూతన అటవీ విధానం రూపకల్పన కొరకు
13. “Aluminium: The Future Metal” పుస్తక రచయిత ఎవరు?
1) హరిబారు చౌదరి 2) అరుణ శర్మ
3) అనిల్ గోపిశంకర్ 4) తపన్‌కుమార్ చంద్
14. ప్రధాని నరేంద్రమోడి బస్సాగర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో జాతికి అంకితం చేసారు?
1) ఉత్తరాఖండ్ 2) బీహార్
3) గోవా 4) ఉత్తరప్రదేశ్
15. ఏ సంవత్సరానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కు ఐకార్ అవార్డులు లభించాయి?
1) 2018 2) 2017
3) 2016 4) 2015
16. దేశంలోనే మొట్టమొదటి హిజ్రా న్యాయవాది ఎవరు?
1) షబ్నమ్ మౌసి 2) కె. ప్రీతికా యశ్విని
3) సత్యశ్రీ షర్మిల 4) మేఘనా సాహూ
17. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది?
1) మరాఠీ 2) బెంగాలీ
3) తెలుగు 4) హిందీ
18. 2018 పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీని ఏ దేశ జట్టు గెలుచుకుంది?
1) బెల్జియం 2) ఇండియా
3) అర్జెంటీనా 4) ఆస్ట్రేలియా
19. బెహ్దిన్ఖ్లామ్ 2018 కల్చరల్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం?
1) మేఘాలయ 2) హిమాచల్‌ప్రదేశ్
3) మిజోరం 4) తమిళనాడు
20. 3వ కబీరా ఫెస్టివల్ 2018 ఆతిథ్య నగరం?
1) న్యూఢిల్లీ 2) మధుర
3) వారణాసి 4) ఉదయపూర్
21. మానసిక సమస్యలతో బాధపడేవారికి సహాయ పడటానికి 'ట్రేడ్విల్' ఆన్లైన్ టూల్‌ను అభివద్ధి చేసిన ఐఐటీ?
1) ఐఐటీ ఢిల్లీ 2) ఐఐటీ బొంబాయి
3) ఐఐటీ కాన్పూర్ 4) ఐఐటీ ఇండోర్
22. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి వైదొలగిన అమెరికా స్థానంలో చేరిన దేశం ఏది?
1) ఐస్లాండ్ 2) నార్వే
3) దక్షిణాఫ్రికా 4) న్యూజిలాండ్
23. 2018 ఫోర్బ్స్ అమెరికాలోని అత్యంత ప్రభావశీల మహిళల్లో మొదటి స్థానంలో నిలిచిన వారు ఎవరు?
1) డయానే హెన్డ్రిక్స్ 2) కైలీ జెన్నెర్
3) జయశ్రీ ఉల్లాల్ 4) నీరజ నాథ్
24. 17వ ప్రపంచ సంస్కత సదస్సు ఆతిథ్య దేశం?
1) ఆస్ట్రేలియా 2) కెనడా
3) ఇండియా 4) బ్రెజిల్
25. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల డైరెర్టర్ జనరల్& ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సౌరభ్ కుమార్ 2) పి.కె.శ్రీవాత్సవ
3) ఎస్.పి.మిశ్రా 4) పి.డబ్ల్యూ. రాలేగాంకర్
26. సెబీ పూర్తికాల సభ్యుడిగా ఇటీవల ఎవరు నియమి తులయ్యారు?
1) అనంత్ బారువా 2) ఇంజేటి శ్రీనివాస్
3) అరుణ్ పి సాథే 4) సంజీవ్ కౌశిక్
27. 8వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం 2018 ఆతిథ్య నగరం?
1) మాస్కో 2) డర్బన్
3) మాస్కో 4) న్యూఢిల్లీ
28. “The Dhoni Touch: Unravelling the Enigma That Is Mahendra Singh Dhoni” పుస్తక రచయిత ఎవరు?
1) నువాన్ కులసేకర
2) విజయకుమార్
2) జగదీష్‌సింగ్ రాజ్పుట్
4) భారత్ సుందరేశన్
29. భారత్, పాకిస్థాన్లలో యూఎన్ మిలిటరీ ఆబ్జర్వర్ గ్రూప్ చీఫ్ మిలిటరీ అబ్జర్వర్‌గా ఎవరు నియమితు లయ్యారు?
1) జోస్ ఎలాడియో ఆల్కైన్
2) స్టెఫానీ టి. విలియమ్స్
3) ఆంటోనీ కె లూస్
4) పెర్ గుస్టాఫ్ లోడిన్
30. ఢిల్లీ మరియు డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన జర్నలిస్టు ఎవరు?
1) ప్రణరు రారు 2) రజత్ శర్మ
3) విక్రమ్ చంద్ర 4) సుధీర్ చౌదరి
31. యుఎన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియమ్-ఎంటర్ ప్రైజ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 25 2) జూన్ 26
3) జూన్ 27 4) జూన్ 28
32. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్డెన్ బాల్ అవార్డు పొందిన ప్లేయర్?
1) తిబాట్ కోర్టాయిస్ 2) లుకా మాడ్రిక్
3) హారీ కానే 4) కిలియన్ ఎంబప్పె
33. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్‌ల సమన్వయం కొరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ?
1) పరాగ్ మోట్వానీ కమిటీ
2) జగత్రి రే కమిటీ
3) మిలింద్ జైది కమిటీ
4) అనిల్ స్వరూప్ కమిటీ
34. వికీపీడియాపై ఏ దేశం నిషేధం విధించింది?
1) జపాన్ 2) చైనా 3) భారత్ 4) టర్కీ
35. ప్రపంచ అతిపెద్ద నౌకా విన్యాసాలు RIMPAC 2018 ఎక్కడ ప్రారంభమైంది?
1) కాయై 2) కాలిఫోర్నియా
3) హవాయి 4) మాయి
36. కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ మొట్టమొదటి సమావేశానికి ఎవరు నేతృత్వం వహించారు?
1) రవీంద్ర హెచ్ ధోలకియా
2) ఎస్.మసూద్ హుస్సేన్
3) సూర్యనాధ్ ఉపాధ్యాయ
4) భగత్‌సింగ్ కోషియరి
37. 'కన్య వన్ సమృద్ధి యోజన' పథకాన్ని ప్రకటించిన రాష్ట్రం?
1) పంజాబ్ 2) మిజోరం
3) మహారాష్ట్ర 4) మధ్యప్రదేశ్
38. నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేను ఏ రోజున నిర్వహిస్తారు?
1) జులై 17 2) జులై 18
3) జులై 19 4) జులై 16
39. “When Coal Turned Gold: The Making of a Maharatna Company” పుస్తక రచయిత ఎవరు?
1) పి.బి.భట్టాచార్య 2) సురేష్‌కుమార్
3) సుతీర్థ భట్టాచార్య 4) గోపాల్‌సింగ్
40. 4వ బిమ్స్టెక్ సదస్సు 2018 ఆతిథ్య దేశం?
1) శ్రీలంక 2) బంగ్లాదేశ్
3) నేపాల్ 4) మయన్మార్
41. 58 వ జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల శ్రీరామ్సింగ్ రికార్డును ఎవరు అధిగమించారు?
1) సంగ్రామ్‌సింగ్ 2) జిన్సన్ జాన్సన్
3) ఆర్కా భట్టాచార్య 4) మొహమ్మద్ అఫ్జల్
42. భారత్‌లో మహిళలతో నడిచే మొట్టమొదటి ప్రభుత్వరంగ హోటల్ 'హోస్టెస్' ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
1) తెలంగాణ 2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక 4) కేరళ
43. ప్రపంచంలో కెల్ల అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీని నోయిడాలో ప్రారంభించిన సంస్థ?
1) సామ్సంగ్ 2) యాపిల్
3) ఒప్పో 4) జియోమి
44. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 2018లో భారత వద్ధి రేటు ఎంత?
1) 7.8 2) 7.5 3) 7.3 4) 7.0
45. మిస్ ఆసియా(డెఫ్) 2018గా నిలిచిన ఇండియన్ ఎవరు?
1) దెష్నాజైన్ 2) ప్రతిష్టశర్మ
3) సోనాలి భార్గవ్ 4) చంద్రప్రభ కుమారి
46. నేషనల్ ట్రేడర్స్ కాన్క్లేవ్ 2018 ఆతిథ్య నగరం?
1) హైదరాబాద్ 2) న్యూఢిల్లీ
3) ముంబై 4) చెన్నై
47. 2018 జూనియర్ ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో మాన్సి అహ్లావట్ ఎన్ని కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు?
1) 57 కిలోలు 2) 56 కిలోలు
3) 55 కిలోలు 4) 54 కిలోలు
48. 2018 కబీర్ మహోత్సవం ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
1) రాజస్థాన్ 2) మధ్యప్రదేశ్
3) గుజరాత్ 4) ఉత్తరప్రదేశ్
49. పాకిస్తాన్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన మైనారిటీ వర్గానికి చెందిన తొలి వ్యక్తి ఎవరు?
1) ముకేష్ కుమార్ చావ్లా
2) బిష్ణు చటోపాధ్యాయ
3) భవానీ శంకర్ చౌదరి 4) సునీతా పర్మార్
50. 2018 నేషనల్ స్టాటిస్టిక్స్ డే థీమ్ ఏమిటి?
1) Administrative Statistics
2) Quality Assurance in Official Statistics
3) Agriculture and Farmers Welfare
4) Agri-Food Statistics
సమాధానాలు
1) 2 2)3 3)3 4)1 5)4
6)2 7)1 8)1 9)1 10)2
11)4 12)2 13)4 14)4 15)2
16)3 17)4 18)4 19)1 20)3
21)3 22)1 23)1 24)2 25)2
26)1 27)2 28)4 29)1 30)2
31)3 32)2 33)4 34)4 35)3
36) 2 37)3 38)2 39)1 40)1
41)2 42)4 43)1 44)3 45)1
46)2 47)1 48)4 49)4 50)2