1. అక్రమ బొగ్గు గనులను అరికట్టడంలో వైఫల్యానికి గాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది?
1) జార్ఖండ్ 2) మేఘాలయ
3) మహారాష్ట్ర 4) పశ్చిమ బెంగాల్
2. వరల్డ్ డే ఫర్ వార్ ఆర్ఫాన్స్ను ఏ రోజున నిర్వహిస్తారు?
1) జనవరి 7 2) జనవరి 6
3) జనవరి 5 4) జనవరి 4
3.4వ రైసినా డైలాగ్ ఆతిథ్య నగరం?
1) చెన్నై 2) హైదరాబాద్
3) న్యూఢిల్లీ 4) బెంగళూరు
4."A Crusade Against Corruption" పుస్తక రచయిత?
1) నితషా కౌల్ 2) మనోహర్ మనోజ్
3) కుష్వంత్ సింగ్ 4) సులేఖ సన్యాల్
5. 2వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆతిథ్య నగరం?
1) పుణె 2) కొల్హాపూర్
3) ముంబై 4) థానే
6. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థికవేత్త ఎవరు?
1) గీతా గోపీనాథ్ 2) జయతి ఘోష్
3) ఉత్స పట్నాయక్ 4) ఇషెర్ జడ్జ్ అహ్లువాలియా
7. 76వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో చలనచిత్ర-డ్రామా విభాగంలో ఉత్తమ నటుడు ఎవరు?
1) రామి మాలెక్ 2) గ్విలిమ్ లీ
3) క్రిస్టియన్ స్లేటర్ 4) జాన్ డీకన్
8. ఇటీవల 2 గిన్నిస్ రికార్డులు సాధించిన పోలవరం ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
1) కర్ణాటక 2) కేరళ
3) ఆంధ్రప్రదేశ్ 4) గోవా
9. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్(ప్రింట్ కేటగిరి)లో రామనాథ్ గోయెంకా ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత ఎవరు?
1) సంధ్య రవిశంకర్ 2) ఆనంద్ కుమార్ పటేల్
3) ఎస్.విజరుకుమార్ 4) సుశాంత్ కుమార్ సింగ్
10. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఎగ్జిబిటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ సంస్థలకు లభించింది?
1) BARC 2) ISRO
3) HAL 4) DRDO
11. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ పదార్థాలను ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఎన్ని విమానాశ్ర యాల్లో నిషేధించింది?
1) 8 2) 10 3) 16 4) 25
12. డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ ఎవరి నేతృత్వంలో అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది?
1) అరుణ శర్మ 2) హెచ్.ఆర్.ఖాన్
3) నందన్ నీలేకని 4) విశాల్ సిక్కా
13. గ్లోబల్ సోలార్ కౌన్సిల్ అధిపతిగా నియమితులైన మొదటి భారతీయుడు ఎవరు?
1) ఆశిష్ ఖన్నా 2) ప్రణవ్ ఆర్ మెహతా
3) దినేష్ పాటిదార్ 4) రాజ్యవర్ధన్ ఘీ
14. గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ 2019 ఏ నగరంలో జరిగింది?
1) ముంబై 2) పుణె 3) కోల్‌కతా 4) థానే
15. ఆల్ ఇండియా రేడియో నేషనల్ పోయెట్స్ కాన్ఫరెన్స్ 2019 ఆతిథ్య నగరం?
1) లక్నో 2) న్యూఢిల్లీ 3) కొచి 4) చెన్నై
16. మొట్టమొదటి గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ 2019 థీమ్ ఏమిటి?
1) Flying for Peace
2) Flying for Harmony
3) Flying for Brotherhood
4) Flying for all
17. వరుసగా 7వ ఏడాది కూడా ప్రపంచంలో కెల్ల అతిపెద్ద ప్లేన్మేకర్ కంపెనీగా నిలిచిన సంస్థ?
1) బొంబార్డియర్ 2) బోయింగ్
3) ఎయిర్‌బస్ 4) టుపోలెవ్
18. ఐసిసి 105వ సభ్యునిగా ఏ దేశ క్రికెట్ జట్టు ప్రకటించ బడింది?
1) మెక్సికో 2) అర్జెంటీనా
3) అమెరికా 4) రష్యా
19. 86వ నేషనల్ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపి యన్షిప్ ఆతిథ్య నగరం?
1) ముంబై 2) భోపాల్
3) ఇండోర్ 4) జైపూర్
20. ట్రాఫిక్ ఉల్లంఘించినవారిపై పోలీసులను అప్రమత్తం చేసేందుకు 'Police-E-Eye' మొబైల్ యాప్‌ను ఏ నగర పోలీసులు ప్రారంభించారు?
1) పుణె 2) కొయంబత్తూరు
3) చెన్నై 4) లక్నో
21. నాసా యొక్క ట్రాన్సిస్టింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ కనుగొన్న కొత్త గ్రహం?
1) HD 21749a 2) HD 21749b
3) HA 21749b 4) HB 21749b
22. పదవీకాలం పూర్తి కాకముందే రాజీనామా చేసిన మలేషియా మొట్టమొదటి చక్రవర్తి ఎవరు?
1) అబ్దుల్ హలీం 2) ఇస్మాయిల్ పెట్ర
3) 5వ ముహమ్మద్ 4) నాసిరుద్దిన్ షా
23. ప్రవాసి భారతీయ దివస్‌ను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జనవరి 6 2) జనవరి 7
3) జనవరి 8 4) జనవరి 9
24."We Are Displaced: My Journey and Stories from Refugee Girls Around the World" పుస్తక రచయిత ఎవరు?
1) కిరణ్ బేడి 2) మలలా యూసఫ్ జారు
3) కైలాష్ సత్యార్థి 4) రిగోబెర్టా మెన్చు
25. లోక్‌సభ డీఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్లు, 2019ను ఎప్పుడు ఆమోదించింది?
1) 2019 జనవరి 6 2) 2019 జనవరి 7
3) 2019 జనవరి 8 4) 2019 జనవరి 9
26. 6వ వుమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ 2019 ఆతిథ్య నగరం?
1) న్యూఢిల్లీ 2) భోపాల్
3) ఛండీగఢ్ 4) కోల్‌కతా
27. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ తాజా అంచనాల ప్రకారం 2018 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ రేటు ఎంత?
1) 7.2% 2) 7.3% 3) 7.5% 4) 7.6%
28. 2019 ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఆతిథ్య దేశం?
1) ఈజిప్ట్ 2) యుఎఇ
3) చైనా 4) అర్జెంటీనా
29. సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ ఎవరు?
1) కుమార్ రాజేష్‌చంద్ర 2) రాఖీ సాధు
3) హరీష్ రాజ్‌పాల్ 4) దేవజ్యోతి రే
30. రీసెర్చ్ పబ్లికేషన్‌ను బలోపేతం చేయడానికి ను ఏర్పాటు చేసిన సంస్థ?
1) AICTE 2) IGNOU
3) UGC 4) AIU
31. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2019 ప్రకారం, ప్రపం చంలోనే ట్రావెల్ ఫ్రెండ్లీ పాస్‌పోర్టులు గల దేశాల్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది?
1) 79 2) 81 3) 68 4) 52
32. మొట్టమొదటి ఇండియా-సెంట్రల్ ఆసియా డైలాగ్ ఆతిథ్య దేశం?
1) జార్జియా 2) అజర్బైజాన్
3) కిర్గిస్థాన్ 4) ఉజ్బెకిస్తాన్
33. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ 48 కిలోల విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన మహిళా బాక్సర్ ఎవరు?
1) పింకి జాంగ్రా 2) మేరీ కోమ్
3) హన్నా ఓఖోటా 4) మనీషా మౌన్
34. నికోలస్ మదురో ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు?
1) ఉక్రెయిన్ 2) మెక్సికో
3) వెనిజులా 4) అర్జెంటీనా
35. వరల్డ్ హిందీ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జనవరి 8 2) జనవరి 9
3) జనవరి 10 4) జనవరి 11
36. కేంద్రం వెబ్-వండర్ వుమెన్ క్యాంపెయిన్‌ను ఏ మానవ హక్కుల సంస్థతో కలసి నిర్వహించింది?
1) బ్రేక్ త్రూ ఇండియా 2) ఏడబ్ల్యూఐడీ
3) నిర్భయ వాహిని
4) మానబ్ ఆదికర్ సంగ్రామ్ సమితి
37. చిన్నారుల రక్షణపై మొదటి 'నేషనల్ కన్సల్టేషన్' ఏ నగరంలో నిర్వహించారు?
1) న్యూఢిల్లీ 2) హైదరాబాద్
3) చెన్నై 4) బెంగళూరు
38. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకారం 2030 నాటికి వినియోగదారుల మార్కెట్లో భారత్ ఏ స్థానంలో ఉండనుంది?
1) 5 2) 3 4) 8 4) 12
39. సీ ప్లేన్లను నిర్వహించనున్న మొదటి ద్వీపం ఏది?
1) హావ్లోక్ ఐలాండ్ 2) వైపర్ ఐలాండ్
3) అండమాన్, నికోబార్ దీవులు 4) బరాటంగ్ ద్వీపం
40. ప్రధానమంత్రి నరేంద్రమోడి గంగాజల్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు?
1) వారణాసి 2) లక్నో
3) ఆగ్రా 4) ఉదయపూర్
41. 2018 కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1) సెర్గియో రామోస్ 2) రాబర్టో ఫిర్మినో
3) క్రిస్టియానో రొనాల్డో 4) మొహమ్మద్ సలాహ్
42. ICSI లైఫ్‌టైమ్ అవార్డు గ్రహీత?
1) నాడార్ 2) ఆది గోద్రెజ్
3) కుమార మంగళం బిర్లా 4) ఉదరు కోటక్
43. 32వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎన్ని లక్షల వరకు వ్యాపార లావాదేవీలు ఉన్నవారు జీఎస్టీ నమోదు చేసుకోవాలని నిర్ణయించారు?
1) రూ.20 లక్షలు 2) రూ.30 లక్షలు
3) రూ.40 లక్షలు 4) రూ.50 లక్షలు
44. ఎప్పటి వరకు మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను ప్రారంభించాలని భారత్ నిర్ణయించింది?
1) 2020 మార్చి 2) 2021 డిసెంబర్
3) 2022 మే 4) 2024 ఆగస్టు
45. EIU డెమోక్రసీ ఇండెక్స్ 2018లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం?
1) ఐస్లాండ్ 2) స్వీడన్ 3) నార్వే 4) డెన్మార్క్
46. కేంద్ర పర్యవరణ శాఖ దేశంలోని ఎన్ని నగరాల్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది?
1) 72 2) 85 3) 98 4) 102
47. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2018-19లో భారత జీడీపీ రేటు ఎంత?
1) 7.2% 2) 7.3% 3) 7.4% 4) 7.5%
48. జీవిత భాగస్వామికి కుష్ఠు ఉందన్న కారణంతో విడాకుల నిరోధానికి సంబంధించిన ఏ బిల్లును లోక్‌సభ 2019 జనవరి 7న ఆమోదించింది?
1) వివాహ చట్టాలు (సవరణ) బిల్లు, 2018
2) కుటుంబ సంక్షేమ చట్టాలు (సవరణ) బిల్లు, 2018
3) వ్యక్తిగత చట్టాలు (సవరణ) బిల్లు, 2018
4) సెపరేషన్ లాస్ (సవరణ) బిల్లు, 2018
49. 2020 టోక్యో ఒలంపిక్స్‌కు ఇండియా చెఫ్ డి మిషన్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1) బీరేంద్ర ప్రసాద్ బైశ్య 2) అభినవ్ బింద్రా
3) సుఖదేవ్ శర్మ 4) బ్రిజ్ భూషణ్ ఖీరణ్ సింగ్
50. సు త్సెంగ్-చాంగ్ ఇటీవల ఏ దేశ ప్రధానిగా నియమి తులయ్యారు?
1) మంగోలియా 2) సింగపూర్
3) తైవాన్ 4) ఫిలిప్పీన్స్
సమాధానాలు
1)2 2)2 3)3 4)2 5)1
6)1 7)1 8)3 9)3 10)4
11)3 12)3 13)2 14)1 15)4
16)4 17)2 18)3 19)3 20)2
21)2 22)3 23)4 24)2 25)3
26)3 27)1 28)1 29)1 30)3
31)1 32)4 33)2 34)3 35)3
36)1 37)1 38)2 39)3 40)3
41)4 42)2 43)3 44)2 45)3
46)4 47)2 48)3 49)1 50)3
యన్.సంతోష్‌కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270