1. మూడు రోజుల పాటు జరిగిన 10వ 'ఇండియా రబ్బర్ ఎక్స్పో-2019' ఎక్కడ ప్రారంభమైంది?
1. న్యూఢిల్లీ 2. ముంబై
3. కోల్‌కత 4. చెన్నై
2. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో తొలి దఫా ఉన్నతి(ఖచీచీAు×) కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది?
1. న్యూఢిల్లీ 2. హైదరాబాద్
3. బెంగళూరు 4. కొచ్చి
3.మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు రోజులు గాంధీయెన్ రిసర్జెన్స్ సమిట్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1. ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
2. గాంధీనగర్, గుజరాత్
3. భోపాల్, మధ్యప్రదేశ్ 4. కొచ్చి, కేరళ
4. పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వార్షిక అధిక సాంద్రత ఒక-నెల నిడివి గల పీపుల్-సెంట్రిక్ మెగా క్యాంపైన్'సక్షమ్' 2019 ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది?
1. కోల్‌కత 2. న్యూఢిల్లీ
3.ముంబై 4.చెన్నై
5. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ద్వారా కేంద్ర బడ్జెట్ ప్రాముఖ్యత, దాని తయారీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ 'నో యువర్ బడ్జెట్' సిరీస్‌ను ప్రారంభించింది?
1. ట్విట్టర్ 2. ఫేస్బుక్
3. ఇన్స్టాగ్రామ్ 4. వాట్సప్
6. జార్ఖండ్, గుజరాత్ తర్వాత ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్‌ను ఆమోదించిన మూడో రాష్ట్రం?
1. తెలంగాణ 2. ఉత్తరప్రదేశ్
3. రాజస్థాన్ 4. ఛత్తీస్‌గఢ్
7. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వెయ్యి కోట్లు రూపాయలు ముంజూరు చేస్తున్న సస్టైయిన్ బుల్ కాచ్మెంట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1. మేఘాలయ 2. త్రిపుర 3. అసోం 4. కేరళ
8. తమిళనాడులోని కోయంబత్తూర్ తరువాత భారత దేశ రక్షణ ఆవిష్కరణ రెండవ కేంద్రంగా ఆవిర్భ వించనున్న ప్రదేశం?
1. ముంబై 2. పూణె
3. నాసిక్ 4. కోల్హాపూర్
9. వందేళ్ల భారత చలనచిత్ర చరిత్రను ఆవిష్కరించే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. న్యూఢిల్లీ 2. ముంబై
3. బెంగళూరు 4. చెన్నై
10. జపాన్ ప్రైజ్ ఫౌండేషన్- బయోలాజికల్ ప్రొడక్షన్, ఎకాలజీ రంగంలో 2019 జపాన్ ప్రైజ్ విజేత అయిన భారత సంతతి ప్రొఫెసర్?
1. డాక్టర్ మిత్రా దూబే 2. డాక్టర్ రతన్ లాల్
3. డాక్టర్ రవీన సింగ్ 4. డాక్టర్ మిథున్ ఖన్నా
11. చిపు నదిపై 426 మీటర్ల పొడవైన డిఫో వంతెనను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1. హిమాచల్‌ప్రదేశ్ 2. అరుణాచల్‌ప్రదేశ్
3. త్రిపుర 4. ఉత్తరప్రదేశ్
12. భూగోళ, ఉపగ్రహ ప్రసారాలపై 25 వ అంతర్జా తీయ సమావేశం, ప్రదర్శన - బీఈఎస్ ఎక్స్పో 2019-( 2019) ఎక్కడ జరిగింది?
1. ముంబై 2. న్యూఢిల్లీ
3. చెన్నై 4. కోల్‌కత
13. భారత నావికాదళం- మొత్తం బలాన్ని పరిపుష్టం చేయ డానికి మూడు నావల్ ఎర్నుర్ స్క్వాడ్రన్సును గుజరాత్‌తో సహా ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
1. పశ్చిమ్ బంగా 2. తమిళనాడు
3. కేరళ 4. ఆంధ్రప్రదేశ్
14. 'ఎన్విజనింగ్ ఆగ్రో సొల్యూషన్స్ ఫర్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్' పై ఆగ్రి-విజన్ 2019 అనే సదస్సు 2019, జనవరి 17,18న ఎక్కడ జరిగింది?
1. ముంబై 2. చెన్నై
3. హైదరాబాద్ 4. బెంగళూరు
15. 'గ్లోబల్ ట్రేడ్ షో'ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. జైపూర్, రాజస్థాన్ 2. చెన్నై, తమిళనాడు
3. గాంధీనగర్, గుజరాత్ 4. ముంబై, మహారాష్ట్ర
16. ఎంత శాతం మందిని సైనిక పోలీస్‌లో చేర్చు కోవడంతో వారు తొలిసారిగా పర్సనల్ బిలో ఆఫీసర్ ర్యాంక్ లో నియమితులు కానున్నారు?
1. 30% 2. 25% 3. 20% 4. 15%
17. గుజరాత్లో గాంధీనగర్‌లో 2019, జనవరి 18 నుండి 20 తేదీ వరకూ జరిగిన 'వైబ్రెంట్ గుజరాత్ సమిట్' 9వ ఎడిషన్ నేపథ్యం?
1. మెరుగైన భారత్ వైపు 2. నవభారత నిర్మాణం
3. సజనాత్మకత, అభివద్ధి 4. డిజిటల్ ఇండియా
18. 3038 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే తమిళనాడు డిఫెన్స్ ఇండిస్టియల్ కారిడార్ వరుస పథకాలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ప్రారంభించారు?
1. సేలం 2. కోయంబత్తూర్
3. తిరుచిరపల్లి 4. మధురై
19. నావల్ సైన్స్ - టెక్నాలజీ లేబొరేటరీ (చీూుూ), చీూుూ -అకాడెమియా మీట్ (చీAవీ -2019)ను ఎక్కడ నిర్వహించింది?
1. బెంగళూరు 2. విశాఖపట్నం
3. భువనేశ్వర్ 4. న్యూఢిల్లీ
20. ఫ్లెమింగ్ ఉత్సవం జరిగిన పులికాట్ సరస్సు ఏ రాష్ట్రం లో ఉంది?
1. తమిళనాడు 2. కర్ణాటక
3. మహారాష్ట్ర 4. ఆంధ్రప్రదేశ్
21. పక్కే పగా హార్న్‌బిల్ ఫెస్టివల్ ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించిన రాష్ట్రం?
1. సిక్కిం 2. పశ్చిమ్ బంగా
3. హిమాచల్ ప్రదేశ్ 4. అరుణాచల్ ప్రదేశ్
22. 2017-18 ఆర్థిక సంవత్సరానికి కిసిల్ ప్రచురించిన నివేదిక ప్రకారం +ూణూ పరంగా 11.3% వద్ధి రేటుతో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
1. గుజరాత్ 2. ఆంధ్రప్రదేశ్
3. బీహార్ 4. ఉత్తరప్రదేశ్
23. సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు?
1. ఢిల్లీ 2. కోల్‌కత 3. ముంబై 4. జైపూర్
24. ఏ దేశంతో వీసా ఏర్పాట్లను సులభతరం చేసే ఒప్పం దానికి కేంద్ర మంత్రివర్గం ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది?
1. మాల్దీవులు 2. ఈజిప్టు
3. కువైట్ 4. ఇండోనేషియా
25. మానవహక్కుల కోసం అంకితం చేసిన ప్రపంచపు తొలి టెలివిజన్ ఛానెల్‌ను ఇంటర్నేషనల్ అబ్సర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎక్కడ ప్రారంభించింది?
1. న్యూఢిల్లీ, భారత్
2. న్యూయార్క్, యూఎస్
3. లండన్, యూకే 4. సిడ్నీ, ఆస్ట్రేలియా
26. చైనా తో పాటు 134 అభివద్ధి చెందుతున్న దేశాల కూటమి అయిన గ్రూప్ ఆఫ్ 77 చైర్మన్షిప్ తీసుకున్న దేశం?
1. బంగ్లాదేశ్ 2. ఇండోనేషియా
3. పాలస్తీనా 4. కువైట్
27. యునెస్కో ఏ నగరాన్ని 2020 సంవత్స రానికి వరల్డ్ కేపిటల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌గా పేర్కొంది?
1. దుబారు, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)
2. రియో డి జనిరో, బ్రెజిల్
3. కౌలాలంపూర్, మలేషియా
4. జోహనెస్బర్గ్, దక్షిణాఫ్రికా
28. 'అరబ్ ఎకనమిక్ అండ్ సోషియల్ డెవలప్మెంట్ సమిట్' ఎక్కడ జరిగింది?
1. బీరూట్, లెబనాన్ 2. కైరో, ఈజిప్టు
3. ఇస్తాంబుల్, టర్కీ 4. అమ్మన్, జోర్డాన్
29. భారత, జపాన్ తీరప్రాంత రక్షక దళాలు తీరప్రాంత విపత్తు, శోధన, రక్షణ వ్యాయామాల్ని ఎక్కడ నిర్వహిం చాయి?
1. యెకోహామా, జపాన్ 2. కేరళ, భారత్
3. టోక్యో, జపాన్ 4. గోవా, భారత్
30. బ్లూమ్‌బర్గ్ 2019 ఇన్నోవేటివ్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత వినూత్న దేశాల జాబితాలో భారత్ ర్యాంక్?
1. 46 2. 75 3. 54 4. 98
31. ఎక్స్పోర్ట్ -ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎక్జిమ్ బ్యాంక్) తన వ్యాపారాన్ని విస్తరించడానికి కేంద్ర మంత్రి వర్గం ఎంతమేర రీకేపిటలైజేషన్కు ఆమోదం తెలిపింది?
1. రూ.2వేల కోట్లు 2. రూ.4 వేల కోట్లు
3. రూ.6వేల కోట్లు 4. రూ. 5వేల కోట్లు
32. ఆదాయ పన్ను శాఖ 'ఇంటిగ్రేటెడ్ ఇ-ఫైలింగ్ అండ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ 2.0 ప్రాజెక్టు'ను ఏ కంపెనీ అమలు చేయనుంది?
1. విప్రో 2.హెచ్‌సీఎల్
3. ఇన్ఫోసిస్ 4. ఐబీఎం
33. బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా లిక్విడిటీని పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఎంత నగదును చెలామణిలోకి తేనుంది?
1. రూ. 10వేల కోట్లు 2. రూ.25వేల కోట్లు
3. రూ.15 వేల కోట్లు 4. రూ. 30వేల కోట్లు
34. ప్రపంచ శ్రేణి కంసార్టియంతో భారత్‌లో తొలి లిథియమ్ అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు కోసం బీహెచ్ఈఎల్ ఏ సంస్థతో చర్చలు జరుపుతోంది?
1. పవర్ఎక్స్ 2. లిబ్‌కాయిన్
3. న్యూజెన్ 4. ఎలక్ట్రోబిట్
35. ప్రపంచపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు 2019 ర్యాంకుల్లో ఎంత శాతం పెరిగిన జీడీపీతో భారత్, యునెటైడ్ కింగ్డమ్ను అధిగమించింది?
1. 1. 65% 2. 2.25%
3. 3. 25% 4. 4.15%
36. 'డెల్' తన మూడు నగరాల పాలసీహ్యాక్ సిరీస్‌లో భాగంగా ఇంటరాక్టివ్ హ్యాకథాన్‌ను ఎక్కడ నిర్వహించింది?
1. న్యూఢిల్లీ 2. బెంగళూరు
3. ముంబై 4. హైదరాబాద్
37. కోతి జ్వరం అనే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ కేసులు ఇటీవల కొత్తగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి?
1. మధ్యప్రదేశ్ 2. హరియాణ
3. బీహార్ 4. కర్ణాటక
38. ప్రైవేట్ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు రూపొందిం చిన 7 ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎప్సి లాన్-4 రాకెట్‌ను ప్రయోగించిన దేశం?
1. చైనా 2. అమెరికా
3. జపాన్ 4. దక్షిణ కొరియా
39. కుచినోరబు దీవిలోని మౌంట్ షిండేక్ పై అగ్నిపర్వతం పేలడంతో గాలిలోకి 6వేల మీటర్ల ఎత్తుకు పొగ, బూడిద ఎగసిపడుతున్నాయి. ఇది ఏ దేశంలో ఉంది?
1. ఇండోనేషియా 2. జపాన్
3. మలేషియా 4. మాల్దీవులు
40. దక్షిణధవ సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి మహిళా , ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారి ఎవరు?
1. సుశీలా దాస్ 2. అనిక్షా గుప్తా
3. అపర్ణా కుమార్ 4. రూపాలీ సేథ్
41. అమెరికన్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ సహకారంతో రూపొందించిన సుదీర్ఘ శ్రేణి యాంటీ బాలిస్టిక్ మిసైల్ యారో 3(Arrow ) క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన దేశం?
1. జపాన్ 2. దక్షిణ కొరియా
3. ఇజ్రాయిల్ 4. ఈజిప్టు
42. జస్టిస్ సంజీవ్ ఖన్నా తో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సుప్రీం కోర్టుకు ఎవరిని సిఫార్సు చేశారు?
1. జస్టిస్ సందీప్ వైష్ణవ్
2. జస్టిస్ దినేశ్ మహేశ్వరి
3. జస్టిస్ వినోద్ మిశ్రా
4. జస్టిస్ రూపా మాలిక్
43. సుప్రీం కోర్టు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు?
1. సందీప్ సేన్ 2. సంజీవ్ జైన్
3. హరీశ్ మహిళా 4. సంతోష్ గవాడే
44. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి హిందూ అభ్యర్ధి?
1. సూర్య దేవరకొండ 2. సుశీలా పాటిల్
3. తులసీ గబార్డ్ 4. రవీంద్ర ఛటర్జీ
సమాధానాలు
1.2 2.3 3.1 4.2 5.1
6.2 7.2 8.3 9.4 10.4
11.2 12.2 13.2 14.3 15.3
16.3 17.2 18.3 19.2 20.4
21.4 22.3 23.1 24.1 25.3
26.3 27.2 28.1 29.1 30.3
31.3 32.3 33.1 34.2 35.1
36.1 37.4 38.3 39.2 40.3
41.3 42.2 43.2 44.3 45.1
46.2 47.2 48.1 49.3
Authorization